Cricket
MS Dhoni Ploughing Farm Video: రైతుగా మారిన ధోనీ, ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న వీడియో వైరల్, పొలం చదును చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని ట్వీట్
Hazarath Reddyటీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్రాక్టర్ తో పొలం చదును చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో క్షణాలలోనే అది వైరల్ గా మారింది
Kapil Dev: రిషబ్ పంత్ కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా, కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు, తన ఆరోగ్యంపై అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Hazarath Reddyపంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడిని చెంప దెబ్బ కొట్టాలని ఉందని చెప్పారు. ‘అన్ కట్’ చానల్ తో మాట్లాడిన కపిల్.. పంత్ లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందని అన్నారు. పంత్ పై నాకు ఎంతో ప్రేమ ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
Virat Kohli's Phone Lost?: ఫోన్ సీల్ చేయకుండానే పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ, బాభి ఫోన్ నుండి ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేయాలని జొమాటో సలహా, ఫన్నీ ట్వీట్లు వైరల్
Hazarath Reddyస్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లోకి వెళ్లి, "అన్‌బాక్సింగ్" చేయకుండానే "తన కొత్త ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు" వెల్లడించాడు. "మీ కొత్త ఫోన్‌ని అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకున్న బాధ ఉంది. ఎవరైనా చూశారా?" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
Anil Kumble 10 Wickets Video: కుంబ్లే 10 వికెట్లు తీసిన వీడియో ఇదే, దాయాది దేశానికి చుక్కలు చూపించిన భారత మాజీ స్పిన్నర్
Hazarath Reddyఫిబ్రవరి 07, 1999న, అనిల్ కుంబ్లే ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన రెండవ బౌలర్, మొదటి భారతీయుడు అయ్యాడు. ఢిల్లీలో దాయాది దేశం ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 10/74తో చెలరేగాడు. 420 పరుగుల భారీ ఛేదనలో కుంబ్లే తన తొలి వికెట్‌ను తీయడంతో పాకిస్థాన్ 101/0తో ఉంది. కుంబ్లే అన్ని వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ 207 పరుగులకే ఆలౌటైంది.
Aaron Finch: ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
Rudraటీ-20 ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగిన వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాదే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్.. 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాడు.
Shikhar Dhawan vs Aesha: శిఖర్ ధవన్ మాజీ భార్యకు కోర్టు అక్షింతలు, భారత క్రికెటర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎటువంటి విష ప్రచారం చేయరాదని ఆదేశాలు
Hazarath Reddyభారత క్రికెటర్‌, వెటరన్ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌.. తన భార్య తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ పై ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని భార్యను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది.
Monty Desai: నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా భారత క్రికెటర్ మాంటీ దేశాయ్, అధికారిక ఉత్తర్వులు జారీచేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్
Hazarath Reddyనేపాల్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత ఆటగాడు మాంటీ దేశాయ్ నియమితులైనట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ప్రకటించింది.
Joginder Sharma Retires: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ, అన్ని ఫార్మాట్ల నుంచి వెదొలుగుతున్నట్లు ప్రకటన
Hazarath Reddyభారత క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఆల్ రౌండర్.. 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను 4 ODI, 4 T20I మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
Joginder Sharma Retires: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన మరో భారత క్రికెటర్, అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న ప్రకటించిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ
Hazarath Reddyభారత క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఆల్ రౌండర్.. 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను 4 ODI, 4 T20I మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
Suryakumar Yadav Catch Video: స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పైకి జంప్ చేసి క‌ళ్లు చెదిరే రీతిలో అందుకున్న వీడియో ఇదే..
Hazarath Reddyభారత స్టార్ ప్లేయర్ సూర్య‌కుమార్ యాదవ్ కివీస్‌తో జ‌రిగిన మూడ‌వ టీ20 మ్యాచ్‌లో సూర్య అద్భుత‌మైన రీతిలో రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. స్లిప్స్‌లో ఉన్న సూర్య స్టన్నింగ్ రీతిలో ఆ క్యాచ్‌లు ప‌ట్టేశాడు. పాండ్యా బౌలింగ్‌లోనే ఆ రెండు క్యాచ్‌ల‌ను అత‌ను అందుకున్నాడు.
IND vs NZ: మూడో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్న భారత్, శతకంతో దున్నేసిన గిల్, 66 పరుగులకే కివీస్ ఆలౌట్, 2023లో వరుసగా నాలుగో సిరీస్‌ కైవసం
kanhaశుభ్‌మన్ గిల్ సెంచరీతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో (IND vs NZ) బుధవారం జరిగిన మూడో , చివరి మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.
Hanuma Vihari Bats Left-Handed Video: బౌన్సర్ దెబ్బకు గాయం, ఒంటి చేత్తో బ్యాటింగ్, కుడి చేతి నుంచి ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి, వీడియో ఇదే..
Hazarath Reddyభారత క్రికెటర్ హనుమ విహారి పోరాట పటిమకు ప్రసిద్ధి. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ హనుమ విహారి ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. మ్యాచ్ మొదటి రోజు, అవేష్ ఖాన్ నుండి వచ్చిన బౌన్సర్ అతనిని తాకడంతో విహారి ఎడమ మణికట్టు విరిగింది.
Rishabh Pant Health Update: వేగంగా కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌, ఈ వారంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపిన వైద్యులు, పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు ప్రకటన
Hazarath Reddyపంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే (set to be discharged from hospital this week) అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు.
Kieron Pollard Sixes Video: పొలార్డ్ బాదుడు దెబ్బకి రెండు సార్లు గ్రౌండ్ దాటి రోడ్డు మీద పడిన బంతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్, బంతిని తీసుకుని పరిగెత్తిన ఓ వ్యక్తి
Hazarath Reddyయూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎంఐ ఎమిరేట్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా (Kieron Pollard Sixes) చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు.
Murali Vijay Retirement:మరో భారత్ క్రికెటర్ గుడ్‌బై, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన టీమిండియా ఓపెనర్ మురళి విజయ్‌
Hazarath Reddyటీమిండియా ఓపెనర్ మురళి విజయ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. న రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్‌ నోట్‌లో విజయ్‌ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ పేర్కొన్నాడు.
India U19 Women's Team Dance Video: కాలా చష్మా పాటకు స్టెప్పులతో అదరగొట్టిన భారత్ U19 మహిళల జట్టు, ఇంగ్లాండ్ మహిళలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న ఇండియా U19 మహిళల T20
Hazarath ReddyICC U19 మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్ U19 మహిళల జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్ మహిళలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. చిరస్మరణీయ విజయం తర్వాత, భారతదేశం U19 మహిళల క్రికెట్ జట్టు సభ్యులు ట్రెండింగ్‌లో ఉన్న 'కాలా చష్మా' పాట యొక్క ట్యూన్‌లతో డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Lucknow Match: టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. లక్నో మ్యాచ్‌లో ఒక్క సిక్సరూ నమోదు కాలేదు!
Rudraభారత్-న్యూజిలాండ్ మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఒక్క సిక్సర్ కూడా ఈ మ్యాచ్‌లో నమోదు కాలేదు.
IND vs NZ, 2nd T20I: ఉత్కంఠభరిత మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం, 6 వికెట్లతో గెలుపు, స్వల్ప స్కోరు ఛేదనలోనూ తడబడిన భారత్
kanhaలక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
WU19 T20 WC Final: అండర్ 19 మహిళా వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్, టీమిండియా యువతుల సంచలన విజయం
kanhaదక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత మహిళల అండర్-19 జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. డెడ్లీ బౌలింగ్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
IND vs NZ 1st T20I: న్యూజీలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, విఫలమైన భారత బ్యాటర్లు, ఆఖర్లో మెరుపులు మెరిపించిన న్యూజీలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌
Hazarath Reddyరాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.