రాష్ట్రీయం

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద టెన్షన్‌ టెన్షన్‌.. నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ దవాఖాన వద్ద 8 అంబులెన్సులు సిద్ధం.. వైద్యులు లేకుండా ఖాళీ అంబులెన్సులు రావడంతో సర్వత్రా ఉద్విగ్న పరిస్థితులు

Rudra

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి నిరాకరణ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Warmest February In India: మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్

Rudra

పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్‌లో భారీగా ఫేక్‌మౌత్‌ వాష్‌లు స్వాధీనం

VNS

కిశోర్ ఓజా (57)స్థానికంగా నివసిస్తూ మార్కెట్‌లో డిమాండ్ కలిగిన మౌత్ ప్రెషనర్‌ను అనధికారికంగా తయారు చేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని షాపులకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తయారీ విధానంలో ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లోపాలను సైతం అధిగమిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

Advertisement

Tirumala: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్, వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

VNS

యాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంత‌రాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను (ORS Packets) తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులతో అన్నారు

Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్‌ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు

VNS

హైదరాబాద్‌లోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం (Manikonda Fire Accident) సంభవించింది. విద్యుత్‌ షాక్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppalguda) పాషా కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాప్‌లో విద్యుత్‌ షాక్‌తో మంటలు చెలరేగాయి.

'Jai Jagan' Slogan in TPCC Meeting: వీడియోలు ఇవిగో, తెలంగాణ పీసీసీ సమావేశంలో జైజగన్ నినాదాలు, కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నోటి వెంట కూడా..

Hazarath Reddy

ప్రసంగం ముసిందని సంకేతం ఇస్తే… జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశారు. ఈ పదం విన్నంతనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఏదో పొరపాటుగా అలా అని ఉంటారులే అని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఇక ఇదే వేదికపై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జ‌గ‌న్' అని నిన‌దించిన వీడియో వైరల్ అవుతోంది.

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Hazarath Reddy

గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

Advertisement

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ(శుక్రవారం) కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో కలిసిన నేషనల్‌ సైన్స్‌ డే ఎగ్జిబిషన్‌‌ను ప్రారంభించారు.

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో కీలక పురోగతి, రాడార్‌ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్‌ చేస్తుండగా ఐదుచోట్ల మెత్తని భాగాలు

Hazarath Reddy

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడను గుర్తించే పనిలో భాగంగా (SLBC Tunnel Collapse Update) ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు

MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులను వదలిపెట్టమన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). పింక్ బుక్ (Pink Book)రాస్తున్నాం అని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు అని తేల్చిచెప్పారు.

Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యాపారులు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

Advertisement

Warangal: ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

Arun Charagonda

వరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు

KA Paul Slams Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, కేఏ పాల్ మండిపాటు, చంద్రబాబుపై విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు? అంటూ ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు.

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Arun Charagonda

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

CM Revanth Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. పారదర్శకంగా కాంగ్రెస్ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తేవాలని డిమాండ్

Arun Charagonda

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మీరు అని పేర్కొన్నారు.

Advertisement

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

Hazarath Reddy

ఈ బడ్జెట్ వైసీపీ మండిపడింది. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Case Registered On Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్

Arun Charagonda

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు అన్నారు.

AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు

Hazarath Reddy

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Advertisement
Advertisement