రాష్ట్రీయం
Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు
Rudraఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Fire In Car: కారులో చెలరేగిన మంటలు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘటన (వీడియో)
Rudraవేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...
Rudraనేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.
Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!
Rudraడాలర్ కలలు కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది.
Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ
VNSపర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ వినతికి సీఎం చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పర్యాటకశాఖ పునరుద్ధరించనుంది. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది.
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Secunderabad Railway Station Renovation: పూర్తి మారిపోనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు, ఇకపై ఆ బిల్డింగ్ కనిపించదు
VNSఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించడంతో పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్‌కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను నేలమట్టం చేస్తున్నారు.
Kavitha's ‘Pink Book’: పింక్ బుక్‌లో మీ పేర్లు రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం, MLC కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ BRS నాయకులను వేధిస్తోందని, ఈ చర్యలను నమోదు చేయడానికి తమ పార్టీ 'పింక్ బుక్' నిర్వహిస్తుందని హెచ్చరించారు. BRS తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అటువంటి వేధింపులకు పార్టీ పరిణామాలను నిర్ధారిస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
Bird Flu in Andhra Pradesh: వీడియో ఇదిగో, ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం లేదని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
Hazarath Reddyఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం, అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.
Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఓ ఇంట్లో రూ. 2 కోట్ల దొంగతనం, నిందితుడిని నాగపూర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇంట్లో పనిచేసే యువకుడిగా గుర్తింపు
Hazarath Reddyనారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లేన్ లో ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాలు దొంగిలించబడ్డాయి.ఇంటి యజమాని ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు
Telangana: జీవిత ఖైదు విదించిన జడ్జి... ఏకంగా జడ్జిపైకే చెప్పు విసిరిన నిందితుడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘటన
Arun Charagondaజడ్జిపై చెప్పు విసిరాడు ఓ నిందితుడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందుతుడు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో చోటు చేసుకుంది.
Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో
Arun Charagondaఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటుకానుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో
Arun Charagondaహైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Andhra Pradesh Police: దటీజ్ ఏపీ పోలీస్, 106 కిలోమీటర్లు దూరంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు
Hazarath Reddyడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్ చేశారు
Fact Check: ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్
Hazarath Reddyఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు.
Perni Nani House Arrest: వీడియో ఇదిగో, పేర్ని నాని హౌస్ అరెస్ట్, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు
Hazarath Reddyఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.
Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన
Hazarath Reddyతిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.