రాష్ట్రీయం
Hyderabad Shiva Temple: శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి
Arun Charagondaమినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).
Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్
Arun Charagondaప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.
Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
VNSతెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.
Telangana Caste Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.
Vijayawada Fire: వీడియోలు ఇవిగో, విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, సితార గ్రౌండ్స్ జలకన్య ఎగ్జిబిషన్ ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyవిజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident at Vijayawada Sitara Center) జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు
Arun Charagondaఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).
Tirumala: సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్, టిటిడి భవనం ఎదుట ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సాధువులు
Hazarath Reddyతిరుమల తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు ఆమరణ దీక్షకు దిగారు.అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతోంది. హోటల్‌కు సంబంధించిన నిర్మాణాలను ఆపాలంటూ కొంత కాలంగా శ్రీనివాసనంద స్వామి పోరాటం చేస్తున్నారు.
Harish Rao Padayatra: త్వరలో మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్ర.. ఎమ్మెల్సీ కవిత మహిళా శంఖారావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట, వివరాలివే
Arun Charagondaసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు హరీశ్ రావు.
Andhra Pradesh: దారుణం, భార్యభర్తల గొడవ కేసులో దూరిన కానిస్టేబుల్, ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదుదారు భర్తను చితకబాదిన వీడియో ఇదిగో..
Hazarath Reddyభార్యా భర్తల కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్యజిల్లాలో భార్యభర్తల గొడవ కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పుల్లంపేట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి మాధురి తన భర్త శివప్రసాద్‌పై వేధింపుల కేసు పెట్టింది
Hyderabad: స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని తిట్టిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, స్కూల్ ముందు తల్లి ఆందోళన, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్(Sri Chaitanya School Principal) అమానుషంగా ప్రవర్తించారు.
Nalgonda: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పాము.. పుస్తకాలపై పాము కనిపించడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.
Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaస్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.
Actor Prudvi: వైసీపీ ల**జకోడ....లారా..నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని, నటుడు పృథ్వి బండబూతులు, ఆస్పత్రిలో ఉన్న వెనక్కి తగ్గని పృథ్వి, వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaవైసీపీని ల.. కారాలతో తిట్టాడు. 11 అనే మాట వింటే గజ గజ అని వణికిపోతున్నారు మండిపడ్డారు నటుడు పృథ్వి. మా తల్లి బ్రతికి ఉన్నప్పుడు తిడితే ఒక్కొక్కడిని నరికేసేవాడిని... మిమ్మల్ని దరిద్రపు***, ల**జకోడ....లారా అని అనాలి అంటూ బండబూతులతో రెచ్చిపోయాడు.
Desecration In Temple: శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
Arun Charagondaఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు , హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర షురూ.. కేరళలోని అగస్త్య మహర్షి దేవాలన్ని సందర్శించిన జనసేన అధినేత, నాలుగు రోజుల పాటు ఆలయాల సందర్శన
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర(Pawan Kalyan) ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు పవన్.
Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన
Arun Charagondaబర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
Mini Medaram Jatara 2025: మినీ మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జాతర, 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Arun Charagondaమేడారం మినీ జాతర ప్రారంభమైంది. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగనుంది మినీ జాతర (Mini Medaram Jatara 2025). మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Viral Video: ప్రేమించిన యువతిపై రోడ్డేపైనే పెట్రోల్ పోసిన యువకుడు.. స్థానికుల దేహశుద్ది, సూర్యాపేటలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది