రాష్ట్రీయం
Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, టికెట్ రాకపోవడంతో జిట్టా బాలకృష్ణ రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఆయ‌నతో పాటు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవ‌లే ఇద్ద‌రూ క‌లిసి రేవంత్ రెడ్డి స‌మక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Telangana Polls 2023: కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న రాజీనామాలు, తాజాగా పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా, ఆయన వెంటే నడిచిన 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు
Hazarath Reddyటీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.
Akula Lalitha Resigns to BRS: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్, రాజీనామా చేసిన మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు తన నాలుగు పేజీల రాజీనామా లేఖ రాశారు.
Telangana Polls 2023: జనగామ, భువనగిరి ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌ చేసిన సీఎం కేసీఆర్, దాన్ని బంగాళాఖాతంలోకి విసిరేయాలని పిలుపు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఆదివారం హుస్నాబాద్‌ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సోమవారం జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. జనగామ వైద్యకళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు
Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్
Hazarath Reddyఅమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ponnala Lakshmaiah Joins BRS: బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ సీనియర్‌ నేత
Hazarath Reddyసీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గమనిక, జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు, ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం, మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌ మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు.
Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య
Hazarath Reddyప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారీగా పట్టుబడుతున్న నగదు, కవాడీగూడలో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
CM Jagan Visakhapatnam Tour: త్వరలోనే నేను విశాఖకు షిప్ట్‌ అవుతున్నా, సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని వెల్లడి
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు చేశారు. ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Global Companies Line-up to Hyderabad: భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల అడ్డాగా హైదరాబాద్‌.. సీబీఆర్‌ఈ ఇండియా నివేదిక
Rudraభారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్‌, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి.
Fire Accident: వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన బ్యాగుల దుకాణం
Rudraహైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kunja Satyavathi Passed Away: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత.. అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస
Rudraభద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.
Rahul and Priyanka: తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన.. ఈ నెల 18 నుంచి 20 వరకు రాహుల్, ప్రియాంక పర్యటన
Rudraకాంగ్రెస్ అభ్యర్థులకు దన్నుగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణకు వస్తున్నారు.
Telangana Rain Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రెండు రోజుల పాటూ వానలు పడే అవకాశముందన్న ఐంఎడీ, రాబోయే రెండు రోజులపాటూ అక్కడక్కడా వానలు పడే ఛాన్స్
VNSతెలంగాణ గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం (Weather) నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిరుగమనం (Southwest Monsoon) చివరి దశకు చేరడంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ క్రమంలో వాతావరశాఖ కీలక సమాచారం అందించింది.
Atchannaidu Sensational Comments: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది! అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
VNSస్కిల్ కేసులో (Skill Scam) ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆఖరికి ప్రాణాహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) ను ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మొత్తం దేశాన్ని చీకట్లోకి నెట్టారు.
Ponguleti Video Viral: పొంగులేటి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పొంగులేటి అభిమాని, వీడియో వైరల్
ahanaకాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఎదుట ఆయన అనుచరుడు ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.
Singireddy Somasekhar Reddy : రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయా, రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు, రేవంత్ ప్రధాన అనుచరుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపణ
ahanaరేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు .. ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అలిగిన ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయాను అని రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని ఆరోపణలు చేశారు.
Viral Video: కారు టాపు పైకెక్కి..నడిరోడ్డుపై హద్దులు దాటి ముద్దులు పెట్టుకున్న కపుల్...హైదరాబాద్ రోడ్లపై రొమాన్స్...ఇదెక్కడి ఖర్మరా అంటున్న జనం..
ahanaహైదరాబాద్‌లో కదులుతున్న కారు పైకప్పుపై యువ జంట కూర్చుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెటిజన్ల స్పందనను రేకెత్తిస్తోంది. ట్విట్టర్లో X షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా యూజర్ల నుండి మిశ్రమ స్పందనలకు దారితీసింది.