రాష్ట్రీయం
BRS Sabha: బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం షురూ నేడే.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్
Rudraఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్‌ నుంచే సీఎం కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
BRS Manifesto Today: నేడు మ్యానిఫెస్టో విడుదల చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. 119 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న గులాబీ బాస్.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం
Rudraఎన్నికల సమరంలో భాగంగా అన్నిపార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR).. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Skill Development Scam: చంద్రబాబును బుక్‌ చేద్దామని ఆ ఫైల్స్ మాయం చేశారా? స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు, జగన్-మోదీ కలిసే పనిచేస్తున్నారంటూ ఆరోపణ
VNSజగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబును బుక్ చేద్దామని ఈ ఫైల్స్ మాయం చేశారా అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో చంద్రబాబు మిగతా వాళ్లకంటే జాగ్రత్తగా ఉంటాడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు.
Pravallika Death Mystery: ప్రేమ వ్యవహారమే కారణం, ప్రవల్లిక ఆత్మహత్యలో పోలీసుల కోణం ఇదే..ప్రవల్లిక కన్నతల్లి చెబుతున్న వాదన తెలిస్తే షాక్ తినడం ఖాయం..
ahanaపోలీసులు మాత్రం శనివారం ప్రవల్లిక ఆత్మహత్యలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
T-Cong First list: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ, 58 మందితో తొలి జాబితాను రిలీజ్ చేయనున్న అధిష్టానం, ఆ రెండు అంశాల ఆధారంగా టికెట్లు కేటాయించామన్న నేతలు
VNSతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆదివారం 58 మంది అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్‌ను (T congress First list) విడుదల చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతల భేటీ ముగిసింది.
CBN Gets AC in Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భారీ ఊరట, ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన కోర్టు, లంచ్ మోషన్ పిటీషన్ పై ఉత్తర్వులు
VNSరాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళనతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు జైల్లో ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
Ponnala Meets KTR: పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
ahanaకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇంటి వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
Chandra babu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు పై హైదరాబాద్ మెట్రోలో హంగామా సృష్టించిన టీడీపీ కార్యకర్తలు
ahanaఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల కోసం ర్యాలీగా బయలుదేరిన టీడీపీ మద్దతుదారులు హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు అసాధారణ నిరసన చేపట్టారు.
Bathukamma 2023 Wishes: నేడు Full HD ఫోటో గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసుకొని, మీ బంధు మిత్రులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలపండి..
ahanaతీరొక్క పూలతో తీర్చిదిద్ది.. ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
MLC Kavitha: ఒక్కొక్క ముత్యం.. బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో ఇదిగో..
Rudraతెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి.
Dil Raju: దిల్ రాజు అల్లుడి లగ్జరీ పోర్షే కారు చోరీ.. గంటలో కారును కేబీఆర్ పార్క్ వద్ద స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు
Rudraప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు.
IDA Bollaram Fire Accident: బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు.. ప్రమాద సమయంలో నైట్‌షిఫ్ట్‌ లో 15 మంది కార్మికులు.. 9 మందికి తీవ్రగాయాలు.. పేలుడు శబ్దానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన స్థానికులు
Rudraహైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి అమర్ ల్యాబ్స్‌ లో గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి.
Temperatures In Telangana: మరోవారం పాటూ తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు, సాధారణం కంటే 3 -5 డిగ్రీలు ఎక్కువగా నమోదు, ఈ సారి చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్న ఐఎండీ
VNSరాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures Increase) వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3-5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది.
Revanth on Ponnala: జనగామ రేసులో పొన్నాల పేరు కూడా సెలక్ట్ చేశాం! పీసీసీ చీఫ్‌గా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయాడంటూ ఫైరయిన రేవంత్ రెడ్డి, పార్టీ మారేందుకు పొన్నాలకు సిగ్గులేదంటూ ఘాటువ్యాఖ్య
VNSకాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు.
KTR Tweet on Congress: బెంగళూరులో పట్టుబడ్డ రూ. 42 కోట్లపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, అవన్నీ తెలంగాణకు పంపేందుకు దాచినవే అంటూ పోస్ట్, తెలంగాణలో స్కామ్‌ గ్రెస్‌ కు చోటు లేదన్న కేటీఆర్
VNSతెలంగాణలో 'స్కామ్ గ్రెస్'కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్‌ లో మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ (BRS) అఫీషియల్‌ అకౌంట్‌ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న వరుస ఆత్మహత్యలు, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి విషం తాగి తల్లి ఆత్మహత్య, మరో చోట పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ నగర్ లో శుక్రవారం విషాద చాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లకు విషమిచ్చి ఉరి వేసుకుని జ్యోతి అనే మహిళప్రాణాలు తీసుకుంది. మృతురాలి పిల్లలను అర్జున్(04), ఆదిత్య(02)గా గుర్తించారు.
TS DSC 2023 Postponed: తెలంగాణలో డీఎస్సీ వాయిదా, పరీక్షలు రీ షెడ్యూల్ తేదీ త్వరలో ప్రకటిస్తామని తెలిపిన విద్యాశాఖ
Hazarath Reddyతెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ శుక్రవారం(అక్టోబర్‌ 13న) విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 20 నుంచి 30వ తారీఖుల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది.
Sandeep Shandilya: హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
Hazarath Reddyహైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి
Telangana Assembly Elections 2023: తెలంగాణాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు, కమిషనర్ల లిస్ట్ ఇదిగో, పెండింగ్‌లో హైదరాబాద్‌ సీపీ పోస్ట్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్తగా ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి.. వివరాలను రాష్ట్రానికి పంపించింది. దీంతో తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Chandrababu Health Update: చంద్రబాబు కేజీ బరువు పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు, క్లారిటీ ఇచ్చిన ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌, ఆయన ఆరోగ్యంపై ఎవరేమన్నారంటే..
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన కలుగుతుందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌ క్లారిటీ ఇచ్చారు.