రాష్ట్రీయం

Telangana Shocker: ఏం జరిగి ఉంటుంది, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారా, పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి

Hazarath Reddy

నల్లగొండ పట్టణంలోని రాజీవ్ పార్కులో మంగళ వారం డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన అనుగూతల మనీష ఇంటర్మీడి యట్ నుంచి స్నేహితులు కాగా వారు ఎస్సీ హాస్టల్లో ఉంటూ నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

Fancy Number: 9999 ఫ్యాన్సీ నంబర్‌ కు రూ.9,99,999.. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర

Rudra

హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌ లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం.

Heavy Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Hyderabad Rains: భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు, తుర్క చెరువులో బాలుడి మృతదేహం లభ్యం, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌ ఎన్‌ఆర్‌ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్‌ గల్లంతయ్యాడు. నిజాంపేట రాజీవ్‌ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది.

Advertisement

Hyderabad Rains: వీడియో ఇదిగో, షేక్‌పేట ఫ్లైఓవర్ వద్ద మోకాలు లోతులో నిలిచిపోయిన నీరు, వాహనాలు బయటకు తీసుకువచ్చేందుకు సహకరించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tirumala: గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం, యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు టీటీడీ కీలక నిర్ణయం, టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గోవిందా అని కోటిమార్లు వ్రాస్తే వారికి వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.

Sanatana Dharma Remark Row: సనాతన ధర్మం మతం కాదు అదొక జీవనయానం, ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపిన టీటీడీ చైర్మన్

Hazarath Reddy

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు

Hyderabad Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వాన, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచన, రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Advertisement

Hyderabad Rains: భారీ వరదలకు నీట మునిగిన మైసమ్మగూడ, 30 అపార్ట్‌మెంట్లలో ఒకటో అంతస్తు వరకు చేరుకున్న వరద నీరు, పొక్లెయిన్ల సాయంతో విద్యార్థులు బయటకు

Hazarath Reddy

భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది.

Hyderabad Rains: పంజాగుట్ట వద్ద భారీగా వరద, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Telangana: సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవ కానుక, 567 మంది గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Shocker: చేతబడి నయం చేస్తానంటూ నవ వధువుపై మంత్రగాడు దారుణం, థెరపీ ముసుగులో కళ్ళకు గంతలు కట్టి బట్టలు విప్పి అక్కడ ముద్దు పెట్టి రాక్షసంగా..

Hazarath Reddy

చేతబడి నయం చేస్తానన్న నెపంతో నవ వధువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని తెలంగాణలోని బండ్లగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Advertisement

Hyderabad Rains: భారీ వర్షాలకు హఐదరాబాద్ నగరంలో రోడ్డు మధ్యలో నీటిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరాన్నిభారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి.ఒక బస్సు ఆరామ్‌ఘర్ ప్రాంతంలో చిక్కుకోగా, మరొకటి శ్రీనగర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది

Srinidhi College Ruckus: శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద మళ్లీ ఉద్రిక్తత, కాలేజీలోకి దూసుకెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసుల అదుపులో 15 మంది నిందితులు

Hazarath Reddy

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం యంనంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద మరోసారి ఫైటింగ్ వాతావరణం నెలకొంది. కొందరు యువకులు సోమవారం మధ్యాహ్నం తరువాత కళాశాలలోకి దూసుకెళ్లి కనిపించిన ప్రతి ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. అధ్యాపకులు, సిబ్బందితో పాటు అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

FEMA Violation Case: రూ.4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘన, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు జారీ

Hazarath Reddy

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు.

Schools Holiday: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు హాలిడే.. అధికారుల ప్రకటన

Rudra

తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం పొద్దున నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా.. మంగళవారం ఉదయానికి వర్ష తీవ్రత మరింత పెరిగిపోయింది.

Advertisement

AP Shocker: పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్.. యువకుడి దుర్మరణం.. అనకాపల్లి లో సోమవారం ఘటన

Rudra

పిడుగుపడటంతో జేబులోని సెల్‌ ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రానున్న 3-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన

Rudra

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Rains in Hyderabad: హైదరాబాద్‌ లో తెల్లవారుజామునుంచి దంచి కొడుతున్న వర్షం.. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లపైకి నీరు చేరుతున్న వైనం

Rudra

హైదరాబాద్‌ (Hyderabad) లో మరోసారి కుండపోత వర్షం (Rain) కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Andhra Pradesh: అయ్యో పాపం, ఆడుకుంటూ ట్రాక్టర్ టైరు మీద పడి చిన్నారి మృతి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదకర ఘటన

Hazarath Reddy

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది.

Advertisement
Advertisement