రాష్ట్రీయం
Kodali Nani on Chiranjeevi: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని, పకోడీ గాళ్లు కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే, వీడియో ఇదిగో..
Hazarath Reddyగుడివాడలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలినాని పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Bus Fire in Hyderabad: ఘోర ప్రమాదం, బస్సును గుద్దడంతో ఒక్కసారిగా పేలిన బైక్ ట్యాంకర్, మంటల్లో చిక్కుకున్న రెండు వాహనాలు, యువకుడు మృతి
Hazarath Reddyమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది..
Marriage Conflict: భార్యపై కోపంతో దారుణం,అత్త మామల కుటుంబంపై లండన్ నుండి విష ప్రయోగం చేసిన అల్లుడు, అత్త మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్లోని మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న ఓ భర్త ( husband )ఏకంగా ఆ కుటుంబాన్ని అంతం చేయడానికి విష ప్రయోగం చేశాడు.
Hyderabad Shocker: మీర్‌పేట్‌లో దారుణం, తమ్ముడి ముందే కత్తితో బెదిరించి అక్కపై నలుగురు కామాంధులు అత్యాచారం, కేసు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కత్తులతో బెదిరించి నలుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Telangana Assembly Elections 2023: మళ్లీ బాంబు పేల్చిన మైనంపల్లి హనుమంతరావు, మెదక్‌లో తన కుమారుడు పోటీ చేయడం ఖాయమని వెల్లడి, ప్రజలతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ అంటూ ప్రకటన
Hazarath Reddyతన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
Andhra Pradesh: కన్నకూతురుపై అత్యాచారం, మూడేళ్ల విచారణ అనంతరం కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు
Hazarath Reddyవిశాఖలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Telangana Assembly Elections 2023: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను సస్పెండ్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు బీజేపీ నుండి సస్పెండ్ చేయడమైంది. ఈ సస్పెన్సన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
Telangana Assembly Elections 2023: పనిచేయని రాసలీలల వైరల్ ఫోటో వ్యవహారం, బానోత్ మదన్ లాల్‌కే వైరా సీటు అప్పగించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ మదర్ లాల్ (Banoth Madanlal) అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్య బానోత్ మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
Hyderabad Shocker: వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడి గొంతు కోసిన ఆటోడ్రైవర్, విషమంగా బాలుడి ఆరోగ్యం
Hazarath Reddyజగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది.. బాలుడిపై హత్యాయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు
Telangana Assembly Elections 2023: నిన్నటి వరకు శత్రువులు, ఎన్నికల వేళ మిత్రుల్లా కలిసిపోయిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిన్నటి వరకు శత్రువుల్లా కొట్టుకున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. కేసీఆర్ చొరవతో కలిసిపోయారు. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనని కలిసి, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి. వీడియో ఇదిగో..
Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Rudraతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
Rekha Naik: మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు.. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తి.. అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శ
Rudraమూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు.
TDP in Telangana Fray: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన.. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
Rudraతెలంగాణలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు.
Telangana Voters: తెలంగాణలో 3,06,42,333 మంది ఓటర్లు.. ఎన్నికల సంఘం వెల్లడి
Rudraతెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది.
Telangana Assembly Elections 2023: మేమంతా హ‌రీశ్‌రావు వెంటే, మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి కేటీఆర్
Hazarath ReddyTelangana Assembly Elections 2023, Telangana Assembly Elections, Telangana, Assembly Elections 2023, BRS, BRS Candidates, MLAs,తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి, హ‌రీష్‌రావు, ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్‌ షాకిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్లే, రాజయ్యకు మొండి చేయి చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ షాకిచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.
Andhra Pradesh: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను దసరా కానుకగా ఇస్తామని హమీ, ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలో సీఎం జగన్ స్పీచ్ ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు.
Gannavaram Politics: టీడీపీ తీర్థం పుచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరంలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయాలు
Hazarath Reddyఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Telangana Polls: గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్, 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు.
BRS First List: మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా?105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం.. ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని పార్టీలో చర్చ
Rudraతెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి.