రాష్ట్రీయం
Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
VNSతెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత
Hazarath Reddyసిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్ (Davos)లో మూడో రోజు (3rd day) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Congress Leaders Fighting Video: వీడియోలు ఇవిగో, గాంధీ భవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ యూత్ నేతలు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైట్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ దాడులు చేసుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా కొట్టుకున్నారు
Kidney Racket Busted in Hyd: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. జనవరి 21, మంగళవారం సరూర్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎండీ మరియు ఇతర ఉద్యోగులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyపార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు.
Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.
Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
Hazarath Reddyకర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు.
Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ..కాళేశ్వరం గర్బగుడిలో ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణ, షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, చర్యలకు భక్తుల డిమాండ్
Arun Charagondaసింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది.
Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి
Hazarath Reddyహనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు.
Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్ కోసం ముంబైకి రష్మిక
Arun Charagondaహైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు
Arun Charagondaఅనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.
IT Raids On Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు
Arun Charagondaహైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.
IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
Arun Charagondaవరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.
Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు
Hazarath Reddyరైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.
MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి
Arun Charagondaయాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.
Fire Accident At Shadnagar: షాద్ నగర్ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
Janasena: జనసేనకు గుడ్ న్యూస్..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ
Arun Charagondaజనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.