రాష్ట్రీయం
Hyderabad: బిల్లు కట్టలేదని కరెంట్ చేయడానికి వస్తే..చితకబాదాడు, హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘటన..బండ బూతులు తిట్టిన వినియోగదారుడు
Arun Charagondaహైదరాబాద్ కేపీహెచ్‌బీలో విద్యుత్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు వినియోగదారుడు. కరెంట్ బిల్లు కట్టట్లేదని కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్ పై దాడి చేశాడు
Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రబాబు ష్యూరిటీ లేదు..భవిష్యత్తు గ్యారంటీ లేదు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh: విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, వీడియోలు, ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
Formula E Car Race Case Update: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ, ఈనెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై స్టే పొడిగింపు
Arun Charagondaఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని కౌంటరు దాఖలు చేసింది ఏసీబీ."కేటీఆర్ నాట్ టు అరెస్ట్" ను ఎత్తివేయాలని పిటిషన్‌లో ఏసీబీ పేర్కొనగా తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం.
Allu Arjun: ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaసంధ్య థియుటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే. నేటితో రిమాండ్ ముగుస్తుండగా భద్రతా కారణాల రీత్య వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు బన్నీ.
Minister Konda Surekha: తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యంపై మంత్రి కొండా సురేఖ ఫైర్, టీటీడీ తరపున ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని డిమాండ్
Arun Charagondaతిరుమల వివాదం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
Actress Madhavilatha: సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.
Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం
Arun Charagondaభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, సిలిండర్ పేలి గుడిసె దగ్ధం, మంటలు ఆర్పే శక్తి లేక ఏడుస్తూ చూస్తుండిపోయిన తాతా మనవరాలు
Hazarath Reddyమడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయింది. బుధవారం సాయంత్రం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఎగసాయి.
Allu Arjun: వర్చువల్‌గా నాంపలి కోర్టు విచారణకు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు
Arun Charagondaభద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.
Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం
Arun Charagondaహైదరాబాద్ నాచారంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది పీహెచ్‌డీ విద్యార్థిని. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి.
NIMS Suspends OP Services: మన్మోహన్ మృతి నేపథ్యంలో నిమ్స్ లో ఓపీ సేవలు నిలిపివేత.. హాస్పిటల్ వద్ద రోగుల ఆందోళన
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్ మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ క్వాలిటీ, శుభ్రత అంతకంతకూ పడిపోతున్నది. తాజాగా నగరంలోని మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో యధేచ్ఛగా బొద్దింకలు స్వైర విహారం చేశాయి.
KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఆయన అన్నారు.
Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి
Rudraతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
Telangana Govt. Declares Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం.. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది.
Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు! అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమన్నారంటే?
VNSతెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) ధన్యవాదాలు తెలియజేసింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మారుతి స్వామి ఆలయంపై దాడి, శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Hazarath Reddyక్రిస్మస్ పండుగ ముందు రోజు దేవాలయంపై కొంత మంది మతోన్మాదులు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు కోటలోని శ్రీశాన్తి నమ్ర మారుతి స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి
Hazarath Reddy2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Roja Slams Chandrababu Govt: లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా మేము గుడ్ బుక్ ఓపెన్ చేస్తాం, ఇప్పుడు ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన రోజా
Hazarath Reddyనగరిలో జరిగిన వైసీపీ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి రోజూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు