ఆంధ్ర ప్రదేశ్
Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Rudraనవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.
Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
Rudraదేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
ORS Drinks: చక్కెర అధికంగా ఉన్న ఓఆర్‌ఎస్‌ తో చిన్నారులకు ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణలనే వాడండి.. పిల్లల వైద్యనిపుణుల సూచన
Rudraఎండకు శరీరం నిర్జలీకరణం జరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌ బారినపడుతారు. ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, డాక్టర్‌ సురేంద్రనాథ్‌, డాక్టర్‌ కరుణ స్పష్టం చేశారు.
Vijayasai Reddy Slams Chandrababu: మా పార్టీ నుంచి నలుగురిని కొన్నావు, నీకు ఈ సారి నాలుగే సీట్లు వస్తాయి, చంద్రబాబుపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyచంద్రబాబూ...! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
AP EAMCET 2024: ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆన్సర్ కీ విడుదల, జూన్‌లో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం, cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ (మెడికల్) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET లేదా EAMCET 2024 ) కోసం తాత్కాలిక సమాధాన కీని విడుదల చేసింది.
Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, బాలికను స్కూలు గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన విద్యార్థి, మా కోరిక కూడా తీర్చాలంటూ మరో నలుగురు వీడియోతో బ్లాక్ మెయిల్
Hazarath Reddyఏలూరు జిల్లా మండవల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన మరో నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
AP Student Dies in US Road Accident: అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు
Rudraఅమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి ఒకరు మరణించారు. మృతుడిని ఏపీకి చెందిన బీలం అచ్యుత్ గా గుర్తించారు.
Kodali Nani Health Update: సోఫాలో అనారోగ్యంతో కుప్పకూలారంటూ వచ్చిన వార్తలకు సోఫాలోనే కూర్చుని కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..
Hazarath Reddyతనకు అనారోగ్యమంటూ వచ్చిన వార్తల్ని వైసీపీ నాయకుడు కొడాలి నాని ఖండించారు. తాజాగా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొడాలి నాని అనారోగ్యం తో సోఫా లో కుప్పకులాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి విదితమే.
Telugu States Road Accidents: తెల్లవారుజామున నెత్తురోడిన తెలుగు రాష్ట్రాల రహదారులు, రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి, పలువురి పరిస్థితి విషమం
Hazarath Reddyఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Kurnool Shocker: హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
sajayaకోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు..
EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఏపీలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సున్నపుబట్టి సమీపంలో NH వద్ద విజయవాడ నుండి చెన్నైకి వెళుతున్న ప్రైవేట్ బస్సు డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, కనీసం 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
EVM Destroy in Andhra Pradesh: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
Hazarath Reddyమాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మే 21 (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, బట్టలన్నీ విప్పేసి నగ్నంగా పోలీస్ స్టేషన్ ముందు కత్తితో సైకో వీరంగం, ఆస్పత్రికి తరలించిన అధికారులు
Hazarath Reddyమద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఓ సైకో. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గాయపడ్గారు .
Rain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
sajayaRain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
Andhra Pradesh: పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, వీడియోను విడుదల చేసిన టీడీపీ
Hazarath Reddyమాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి
Telugu States Weather: బీ అల‌ర్ట్! తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న అల్ప పీడ‌నం, ఏపీలో ఐదు రోజుల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా
VNSఅల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంద‌ని, దీని ప్ర‌భావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు.
Andhra Pradesh Election Results 2024: గుర్తుపెట్టుకో..జూన్ 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బొత్సా సత్యనారాయణ
Hazarath Reddyప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Election Results 2024: జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారు, మరోసారి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు