ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila Slams CM Jagan: ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, రోజుకొక దొంగతో నన్ను తిట్టిస్తున్నారని మండిపాటు
Hazarath Reddyనా అన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
TTD Annual Budget 2024-25: రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyటీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు.
IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, విచారణకు సహకరించకుంటే బెయిల్‌ రద్దు కోరవచ్చని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddy2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని... చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది.
Astrology: ఫిబ్రవరి 5 నుంచి సౌభాగ్య యోగంతో ఈ 5 రాశుల వారికి ఇక అదృష్టం ప్రారంభం..మీ డబ్బు అమాంతం పెరిగే అవకాశం..
sajayaఫిబ్రవరి 5 నుంచి శోభన యోగం, సౌభాగ్య యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా సింహం, తులారాశితో సహా ఇతర 5 రాశులకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
IAS Transfers: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల కోసం రంగం సిద్ధం, ఒకేసారి 21 మంది ఐఏఎస్ ల‌కు స్థాన‌చ‌లనం, ఇందులో కొత్త జిల్లాల క‌లెక్ట‌ర్లే ఎక్కువ‌
VNSఎన్నిక‌ల ముందు జ‌రిగే సాధార‌ణ బ‌దిలీల ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. ఏకంగా ఒకేసారి 21 మంది ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది (IAS Officers Transferred) ప్ర‌భుత్వం. చాలా కాలంగా ఒకే చోట ఉన్న ఐఏఎస్ ల‌కు స్థానచ‌ల‌నం కల్పించింది. కొద్ది రోజుల క్రితం కూడా ప‌లువురు ఐఏఎస్ ల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసింది ప్ర‌భుత్వం
Galla Jayadev: రాజ‌కీయాల‌కు దూరంగా మ‌హేష్ బాబు బావ‌! సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న టీడీపీ ఎంపీ, చిన్న వ‌య‌స్సులోనే రాజకీయాల‌ను ఎందుకు వ‌దిలేస్తున్నారంటే?
VNSటీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌(TDP MP Galla Jayadev ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఒక ఒరలో రెండు కత్తులుండవన్నట్లు అటు రాజకీయం, ఇటు వ్యాపారం( Business ) చేయలేకపోతున్నానని స్పష్టం చేశారు.
Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం
Rudraరేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh Assembly Elections 2024: విశాఖలో 'సిద్ధం' పేరిట వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం..ఎన్నికల ప్రచారం ప్రారంభం..మేనిఫెస్టోను 99 శాతం నెరవేర్చాం..సీఎం జగన్ ధ్వజం
sajayaభీమిలి: సంగివలసలో సీఎం వైఎస్‌ జగన్‌ శంఖారావం 'సిద్ధం'పేరుతో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహించారు. భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవసైన్యం కనిపిస్తోంది అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.
Jagan Siddam Sabha: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ సభ
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు.
Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్
VNSమెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సు కిటికీలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్ తల, 15 నిమిషాలు పాటు విలవిలలాడిన యువకుడు, స్థానికుల సహాయంతో తల బయటకు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. సుమారు 15 నిమిషాలు అవస్థలు పడుతుండడంతో గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటకు తీశారు.
Andhra Pradesh Elections 2024: రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన, సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని వెల్లడి
Hazarath Reddyవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాము కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు.
Republic Day 2024 : జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌, సీఎం వైఎస్‌.జగన్‌ దంపతులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్‌.
Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, రాజ్యాంగకర్తలను స్మరించుకుందామంటూ ట్వీట్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం
Rudraతిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.
Padma Awards: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్‌ కేటగిరీలో లేని తెలుగువారి పేర్లు.. పద్మశ్రీ ఎవరెవరికి వచ్చాయంటే??
Rudraస్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
Jai Bharat Party Manifesto: జై భారత్ పార్టీ మేనిఫెస్టో ఇదిగో, ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని తెలిపిన వీవీ లక్ష్మీనారాయణ
Hazarath Reddyసీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కిందట ప్రకటించిన లక్ష్మీనారాయణ... నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు
Andhra Pradesh: టెక్నాలజీ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరో ముందడుగు వేసింది. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సెల్ టవర్లను (300 cell towers in remote tribal areas ) ఏర్పాటు చేసింది.
YS Sharmila on CM Jagan: వీడియో ఇదిగో, వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి జగనన్నే కారణం, కాకినాడలో షర్మిల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ (Congress) చీల్చిందంటూ బుధవారం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు.