ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: రూంలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడాలంటూ కువైట్‌ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు

Hazarath Reddy

చంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.

Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్, ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని పిలుపు

Hazarath Reddy

చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందిస్తూ..ఈ దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు.

Kiran Royal Extortion Case: జనసేన కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్, ఆన్‌లైన్ చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు

Hazarath Reddy

Kiran Royal Extortion Case: వీడియోలు ఇవిగో, కిరణ్‌ రాయల్‌పై అంతర్గత విచారణకు జనసేన ఆదేశం, ఇద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియోను విడుదల చేసిన బాధితురాలు

Hazarath Reddy

తిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు

Advertisement

Andhra Pradesh: దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.

Home Minister Anitha: మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి ఆమె స్వయంగా సపర్యలు చేశారు.

Ed Sheeran Surprise With Devara Song: దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడి ఆశ్చర్యంలో ముంచెత్తిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (వీడియో)

Rudra

బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుంది.

Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'.

Advertisement

Kurasala Kannababu Slams CM Chandrababu: అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్‌మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మహిళా కూలీలు మృతి, పలువురు కూలీలకు గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Andhra Pradesh: శృతి మించుతున్న భూకబ్జాదారుల ఆగడాలు.. జవాన్ సోదరుడి భూమిని కొట్టేసిన దుర్మార్గులు, అధికారుల అండతో అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోతున్న బ్రదర్స్

Arun Charagonda

జవాన్ సోదరుడి భూమిని కొట్టేశారు కబ్జాకోరులు. కబ్జాకోరులకు సహాయం చేస్తూ వారికి మద్దతిచ్చారు రామసముద్రం ఎమ్మార్వో నిర్మలా దేవి, పోలీసులు.

TTD On NRI Devotees: ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

Arun Charagonda

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.

Advertisement

ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!

Rudra

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు.

Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

Rudra

అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్

Arun Charagonda

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

Advertisement

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Youth Dies By Suicide: ట్రాన్స్ జెండర్‌ తో ప్రేమ.. ఇద్దరి మధ్య విభేదాలు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘటన

Rudra

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ను ప్రేమించిన ఒక యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
Advertisement