ఆంధ్ర ప్రదేశ్
Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో
Rudraసూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.
Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి
Rudraస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
John Cena Viral: హైద‌రాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్ల‌ర్‌.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే
Rudraజాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు.
Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??
Rudraస్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు.
Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ
Rudraస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.
Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్
ahanaజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమంచిపల్లిలో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడు, నారా లోకేష్ ను సైతం విచారణ చేస్తాం..ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడి..
ahana‘‘ప్రభుత్వ సొమ్ము అక్రమంగా ఎవరి ఖాతాలకు మళ్లించబడిందో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ పాత్రపై కూడా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కిలారు రాజేష్‌ పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలపై కూడా లోతుగా విచారణ జరుపుతాం.
Chandrababu Arrest: లోకేష్‌ని విచారించాల్సి ఉంటుంది, లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటాం - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్
ahanaఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్
Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అసలు ఏం జరిగింది..చంద్రబాబును అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే..
ahanaప్రభుత్వ నిధులను ప్రైవేట్‌ సంస్థలకు షెల్‌ కంపెనీల ద్వారా తరలించేందుకు చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కుట్ర జరిగిందని, ఈ పథకం వెనుక ప్రధాన సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్లు విచారణలో తేలిందని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌.సంజయ్‌ శనివారం ఇక్కడ తెలిపారు.
Chandrababu Arrest: చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు..నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌
ahanaచంద్రబాబు ఆర్ధిక నేరస్తుడు.. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడు.. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌
Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..
Rudraబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.
Chandrababu Health Update: అరెస్టు తర్వాత దిగజారిన చంద్రబాబు ఆరోగ్యం.. అసలేం జరిగింది?? వీడియోతో
Rudraఅరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్‌ ఉన్నట్టు తేలింది.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. ప్రయాణికులకు ఇబ్బందులు
Rudraటీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన
Rudraస్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో
Rudraప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.
Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, వరుసగా మూడు వాహనాలు ఢీ, నలుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్‌ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Perni Nani on Chandrababu: తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyతన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారన్నారు.
Weather Forecast: వాతావరణంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.
Tirumala: ఆవుకు పాలు పితికిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, గోవులను తల్లిగా పూజించడం మన సంస్కృతిలో భాగమని, ప్రతి ఒక్కరూ గో సంరక్షణ చేపట్టాలని పిలుపు
Hazarath Reddyకృష్ణాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాల, అలిపిరి వద్ద ఉన్న గో మందిరంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడి ఆలయంలో స్వామివారికి పూజలు జరిపారు. ఓ ఆవుకు స్వయంగా పాలు పితికారు.
Chandrababu on CM Jagan Birth: జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు, రాయదుర్గం వేదికగా విరుచుకుపడిన టీడీపీ అధినేత వీడియో ఇదిగో..
Hazarath Reddyటీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు రాయదుర్గం సభలో జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు విధ్వంసం మానలేదు.