ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: పల్నాడు టిఫిన్ సెంటర్ లో షాకింగ్ సంఘటన, దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం, ఆంధ్రా టిఫిన్స్ హోటల్‌లో ఘటన
Arun Charagondaఈ మధ్య కాలంలో బయట టిఫిన్ చేయాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం, తనిఖీలు లేకపోవడంతో హోటళ్లలో నాసిరకం టిఫిన్స్ పెడుతున్నారు.
Indian Railway’s 'Book Now, Pay Later' Scheme: పైసలు లేకపోయినా రైలు టికెట్.. భారతీయ రైల్వే నుంచి ‘బుక్ నౌ.. పే లేటర్’ స్కీమ్
Rudraడబ్బులు లేకపోయినా ఇకపై రైలు టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.‘బుక్ నౌ.. పే లేటర్’ పేరుతో భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఇంకా కొనసాగుతున్న ఐటీ సోదాలు.. నాలుగో రోజూ తనిఖీలు
Rudraప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.
IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు
Rudraప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.
Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు, వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల(Elephant) గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి.
Andhra Pradesh Crime News: కిలాడీ లేడీ...వృద్ధులే టార్గెట్‌గా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు, అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Arun Charagondaవృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police).
Andhra Pradesh: వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Andhra Pradesh: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. అనంతపురంలో కాలేజీ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య, వీడియో ఇదిగో
Arun Charagondaఅనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల(Narayana Junior College) బాయ్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్(Charan).. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా
Hazarath Reddyప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ నూతన బాస్ ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియారిటీ జాబితా ప్రకారం చూస్తే.. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు.
AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
Arun Charagondaదావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu) ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ధనిక రాష్ట్రం.. ఏపీ పేద రాష్ట్రం అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత
Hazarath Reddyసిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్ (Davos)లో మూడో రోజు (3rd day) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyపార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు.
Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.
Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
Hazarath Reddyకర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు.
Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు
Arun Charagondaఅనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
Janasena: జనసేనకు గుడ్ న్యూస్..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ
Arun Charagondaజనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.
AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
Arun Charagondaఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.