ఆంధ్ర ప్రదేశ్
Ambedkar Jayanti 2023:దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్, ఆయన చేసిన కృషి మరువలేం, రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన సీఎం జగన్‌
Hazarath Reddyడా.బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు,
Gudivada Development Row: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కొడాలి నాని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్
Hazarath Reddyగుడివాడ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం.
Gitam University: గీతం యూనివర్సిటీ క్యాంపస్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. కిలోమీటర్‌ మేర కంచె వేసిన అధికారులు
Rudraవిశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి నలువైపులా పోలీసుల మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు
Rudraనటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.
Ambedkar Jayanti Telugu Quotes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం
Rudraప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి నేడు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.
Ambedkar Statue Unveiling Today: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం
Rudraబహుజనుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు మహా విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు.
CM Jagan in Action: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గృహ నిర్మాణాలపై 2023-24లో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం
Hazarath Reddyగృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. మంత్రి జోగి రమేష్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.10,203 కోట్ల రూపాయలు ఖర్చు.
SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ, పరీక్షల్లో అధిక జవాబులు రాస్తే.. తక్కువ మార్కులొచ్చిన సమాధానాలు తొలగింపు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు.
Heat Wave Alert in AP: ఏపీలో 2 రోజులు ఈ మండలాల ప్రజలు బయటకు రావొద్దు, వార్నింగ్ ఇచ్చిన విపత్తుల శాఖ, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Hazarath Reddyదేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. గత కొద్ది రోజులు వర్షాలతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. మళ్లీ ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Perni Nani Slams Chandrababu: బామ్మర్ధులను తడిగుడ్డలతో గొంతకోసిన సైకో చంద్రబాబు, బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడిన పేర్ని నాని
Hazarath Reddyనమ్మకానికి సీఎం జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గురువారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
Junior NTR Fans vs TDP: జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ చంద్రబాబు ఎదుటే ఫ్యాన్స్ నినాదాలు, అసహనం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, మచిలీపట్నంలో సాగిన చంద్రబాబు పర్యటన
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు చేదు అపుభవం ఎదురైంది. మాజీ సీఎం పర్యటనలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం అంటూ చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట నినాదాలు చేశారు.
Andhra Pradesh Fire: శ్రీకాళహస్తి సమీపంలో భారీ అగ్నిప్రమాదం, కైలాసగిరి కొండల అడవులను చుట్టిముట్టిన మంటలు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన అధికారులు
Hazarath Reddyఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలోని కైలాసగిరి కొండల అడవుల్లో నిన్న భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ స్టిక్కర్ చింపేసిందని కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ మహిళా నేతలు, విజయవాడలో ఘటన
Hazarath Reddyఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక కుక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ పోస్టర్‌ను చించుతున్న వీడియో ఇది. దీనిపై వైసీపీ నాయకురాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Richest Chief Minister in India: కేసీఆర్ ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు, జగన్ ఆస్తులు విలువ రూ.510 కోట్లు, దేశంలో 29 మంది సీఎంలు కోటీశ్వరులే..
Hazarath Reddyదేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు.
Karnataka Shocker: ఎస్ఐ రూపంలో కామాంధుడు, పోలీస్ స్టేషన్లో మహిళ నడుం గిల్లుతూ రూంలోకి ఓ గంట రావాలని వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తిస్తూ రూంకి రావాలని వేధింపులకు గురి చేశాడు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
Richest CM Of India: దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా జగన్, మూడో స్థానంలో నవీన్ పట్నాయక్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సర్వేలో వెల్లడి
Hazarath Reddyరాజకీయ నాయకులందరూ ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసే ముందు తమ చర, స్థిరాస్తులను ప్రకటించాలి. ఈ డేటా ఒక రాజకీయ నాయకుడు ఎంత సంపద కలిగి ఉన్నాడో తెలుపుతుంది. దీని ప్రకారం, ఆర్ఎస్ కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ధనిక సీఎంగా నిలిచారు.
CM Jagan Slams Chandrababu: సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే 4 ఫేక్‌ ఫోటోలు కాదు బాబు, దమ్ముంటే నేను విసిరే ఛాలెంజ్ స్వీకరించు, చంద్రబాబుకి సరికొత్త సవాల్ విసిరిన సీఎం జగన్
Hazarath Reddyమార్కాపురం వేదికగా జరిగిన ఈబీసీ నేస్తం సభలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు.
YSR EBC Nestham: వైఎస్సార్ ఈబీసి నేస్తం నిధులు విడుదల, 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Gold Price Hike: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Rudraబులియన్ మార్కెట్‌, అమెరికాలో ఆర్థిక సంక్షోభం భయాలు వెరసి ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి.
Andhra Pradesh: పాస్టర్ కాదు కామాంధుడు, చర్చికి వచ్చిన బాలికను లోబరుచుకుని పదే పదే అత్యాచారం, గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను మాయం చేసిన నీచుడు
Hazarath Reddyఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రార్థనలు చేస్తూ అందరికీ సాంత్వన చేకూర్చాల్సిన పాస్టర్ దారి తప్పాడు. అభం శుభం తెలియని తల్లి లేని బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికను తల్లిని చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఈ ఘటన చోటుచేసుకుంది.