ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: నిన్న తన్నుకున్నారు..నేడు కలిసిపోయారు, వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన బాలినేని అనుచరుడు సుభాని, బాలినేనికి నేనెప్పుడూ విధేయుడినే అంటూ గుప్తా వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో దాడికి (YSRCP cadres attack) గురైన వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
Telangana Weather Forecast: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటు వణుకు తప్పదంటున్న వాతావరణ శాఖ, ఏపీలో రోజు రోజుకు తీవ్రమవుతున్న చలి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు తీవ్రత (Telangana Weather Forecast) పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ( Telangana as winter peaks ) తక్కువగా నమోదవుతున్నాయి.
Happy Birthday Jagan: హ్యాపీ బర్త్‌డే జగన్, ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, వైఎస్ జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ, 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లింపు
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది.
Andhra Pradesh: ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పెదగార్లపాడులో ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన శ్రీ సిమెంట్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ముందుకొచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పెదగార్లపాడులో ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్‌ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీ సిమెంట్‌ టీమ్‌ ఎండీ హెచ్‌ ఎం. బంగూర్‌, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌లు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి దీని గురించి చర్చించారు.
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 75 కొత్త కేసులు మాత్రమే నమోదు, 154 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyఏపీలో ఇటీవల కాలంలో 100కి దిగువన కరోనా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం అని చెప్పాలి. గడచిన 24 గంటల్లో 21,211 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 75 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 17, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెల్లడయ్యాయి.
Liquor Prices Slashed in AP: వైరల్ వీడియో.. మందు షాపుకు పూజ చేసి, టెంకాయ కొట్టిన మందుబాబులు, ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు, కొత్తగా అమల్లోకి వచ్చిన మద్యం ధరలు ఇవే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గడంతో మందుబాబుల పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో వారు ఖుషీలో మునిగి తేలుతున్నారు. కాగా మద్యం ధరలు తగ్గిస్తూ (Liquor Prices Slashed in AP) ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
AP Cinema Tickets Row: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, సినిమా టికెట్ల విక్రయానికి ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం, APSFTVTDCకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
Hazarath Reddyసినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) తరహాలో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది.
Corona in Andhra: ఏపీలో కొత్తగా 121 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,643 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 121 మందికి కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Holidays For AP Schools: ఏపీలో స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవు తేదీల ప్రకటన, సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు
Krishnaఏపీలో స్కూళ్లకు సంబంధించి క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది. డిసెంబర్ 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
Corona in AP: ఏపీలో కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు, కర్నూలు జిల్లాలో కొత్త కేసులు నిల్
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 33,050 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 127 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.
Amaravati Farmers Meeting in Tirupati: తిరుపతిలో అమరావతి రైతుల సభ, అధికార వైసీపీ మినహా హాజరయిన అన్ని పార్టీలు, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరిన చంద్రబాబు
Hazarath Reddyఅమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravati Farmers) ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీ బహిరంగ సభను (Amaravati Farmers Meeting In Tirupati) ఏర్పాటు చేశారు. ఈ సభకు అధికార వైసీపీ మినహా జనసేన, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు హాజరయ్యాయి.
CM YS Jagan Vizag Tour: నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ఏపీ సీఎం, ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహ రిసెప్షన్‌కి హాజరు
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సీపీ పరిశీలించారు.
MLA N Venkate Gowda: సీఎం కప్‌ గెలిస్తే రూ. 10 లక్షలు బహుమానం, సీఎం కప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రకటించిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ
Hazarath Reddyపలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్‌ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
Three Capitals in AP: ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, తిరుపతిలో కదం తొక్కిన ప్రజలు, రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
Hazarath Reddyఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం మారుమోగింది.
Corona in AP: ఏపీలో కొత్తగా 148 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదు, గత 24 గంటల్లో 152 మంది డిశ్చార్జ్
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 33,043 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Flipkart CEO Meets CM YS Jagan: భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ భేటీ, పలు అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు
Hazarath Reddyప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి, కంపెనీ అత్యున్నతాధికారుల బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ (Flipkart CEO Meets CM YS jagan) అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ప్రధానంగా పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల
Hazarath Reddyతెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.
AP Movie Ticket Prices Row: థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలి, ధరలపై జేసీయే నిర్ణయం తీసుకుంటారు, సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని (theatre owners to submit ticket prices) ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది.