ఆంధ్ర ప్రదేశ్
Local Body MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు ఎన్నికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ (Localbody MLC Elections Schedule Released) విడుదలైంది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు వాయుగుండంగా మారే అవకాశం, తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలర్ట్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం
Hazarath Reddyఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా (Low pressure area) మారనుంది.
Corona in AP: ఏపీలో కొత్తగా 246 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 28,855 కరోనా పరీక్షలు నిర్వహించగా, 246 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
Andhra Pradesh: అత్త తిట్లు భరించలేక కోడలు ఆత్మహత్యాయత్నం, కేసు నమోదు చేసిన అనంతపురం జిల్లా పోలీసులు, ఇక చీరాలలో ఇంట్లోకి రానివ్వడం లేదని అత్తింటి ముందు ధర్నాకు దిగిన కోడలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అత్త తిట్లు భరించలేక ఓ కోడలు (woman attempt suicide in Anantapur) నిప్పంటించుకుంది.
Padma Awards 2021: తెలుగు రాష్ట్రాల నుంచి 4 గురికి పద్మ అవార్డులు, రాష్టపతి భవన్‌లో ఘనంగా పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం, అవార్డులు అందుకున్న వారి పూర్తి జాబితా ఓ సారి చూద్దామా..
Hazarath Reddyపద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరుగింది. 2020 సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ram Nath Kovind) పద్మ అవార్డులు (Padma Awards 2021) ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
Krishna Water Dispute: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించండి, రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిన కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌, వీటితో పాటు నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తమకు అప్పగించాలని లేఖలో వెల్లడి
Hazarath Reddyఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్‌లెట్లు) తక్షణమే అప్పగించాలని తెలుగు రాష్ట్రాలను (andhra pradesh telangana principal secretaries) కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌ ఆదేశించారు.
AP Govt to Buy Power from SECI: 25 ఏళ్ల పాటు రైతులకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్‌, సెకీతో ఒప్పందానికి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం, ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని తెలిపిన ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు పగటిపూటే 9 గంటల పాటు విద్యుత్‌ను ( 9 hours of daytime electricity for farmers) వచ్చే 25 ఏళ్లపాటు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం సంస్థ 'సెకీ'తో ఒప్పందానికి (AP Govt to Buy Power from SECI) నిర్ణయించామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు.
Fun Bucket Bhargav: ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్, ఈ నెల 11 వరకు రిమాండ్ విధించిన ఫోక్సో కోర్టు, నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్
Naresh. VNSఫన్‌ బకెట్‌ భార్గవ్ మళ్లీ అరెస్టయ్యాడు. ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం నమోదైన కేసులో బెయిల్‌పై విడుదలైన భార్గవ్, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు మళ్లీ అరెస్టయ్యాడు.
Corona in AP: ఏపీలో కొత్తగా 150 మందికి కోవిడ్ పాజిటివ్, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు నిర్వహించగా, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 24, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.
Andhra Pradesh: కూలీలను కాటేసిన మృత్యువు, అనంతపురం జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని అనంతపురం జిల్లాలో 9 కిలోమీటర్ల పరిధిలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి ( Seven killed in two road accidents) చెందగా, 15 మందికి గాయాలయ్యాయి.
Corona in AP: ఏపీలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 36,373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 53, విశాఖ జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి.
Telangana: నగ్న వీడియోలు, ఫోటోలతో కాబోయే భార్యపై వేధింపులు, కిరాతక భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, అధిక కట్నం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యువతి ఆత్మహత్య
Hazarath Reddyతెలంగాణలో అధిక కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని.. లేకుంటే నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడటంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.ఈ దారుణ ఘటనకు కారకుడైన నిందితుడిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ (Ranga reddy Police arrested fianc) చేశారు
Andhra Pradesh: పండుగ వేళ విషాదం, బాంబులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు, ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులకు గాయాలు, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కచేరీ వీధిలో దీపావళి కోసం బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు పేలాయి. ఈ ఘటనలో ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులు (Two youth and one child) గాయపడ్డారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 326 కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు, కర్నూలు జిల్లాలో కేసులు నిల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 326 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్షాలు, ఇంకా మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం
Hazarath Reddyతమిళనాడు తీరం, శ్రీలంక తీరం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది.
Corona in AP: ఏపీలో కరోనా దాదాపు పూర్తిగా తగ్గుముఖం, కొత్తగా 259 మందికి కోవిడ్ పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 33,437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు.
Badvel Bypoll Result 2021: జగన్ పాలనకే జై కొట్టిన బద్వేల్ ఓటర్లు, 90,533ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ, విజేతకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyకడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం (YSRCP's Dasari Sudha Wins) సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ దూకుడు ముందు మిగతా పార్టీలు ఏవీ నిలబడలేకపోయాయి.
Badvel By Election Results 2021: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ
sajayaబద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యం సాధించింది.
Raghuveera Reddy: రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి బంధించిన మనవరాలు సమీరా, తనకు సమయాన్ని కేటాయించాలంటూ డిమాండ్, ఫేస్‌బుక్‌లో వెల్లడించిన మాజీ మంత్రి
Hazarath Reddyమాజీ మంత్రి రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూపోస్ట్‌ రఘువీరా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు.