ఆంధ్ర ప్రదేశ్

Dharmapatham: దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, ధర్మ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పథకం ఉద్దేశం

Hazarath Reddy

Cyclone Gulab Updates: తీరం దాటిన గులాబ్ తుఫాను, ఈ నెల 28న మరో అల్పపీడన ముప్పు, గులాబ్ ధాటికి అల్లకల్లోలమైన ఉత్తరాంధ్ర జిల్లాలు, హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు రైళ్లు రీ షెడ్యూల్

Hazarath Reddy

కళింగపట్నం-గోపాలపూర్‌ మధ్య గులాబ్‌ తుపాను తీరం (Cyclonic storm Gulab crosses coast) దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు

Perni Nani vs Kalyan: కేసీఆర్‌ని తిట్టాలంటే నీ ఫ్యాంట్లో కారిపోతాయి పవన్, నీ వకీల్ సాబ్ సినిమాకి ఏపీలో ఎంత వచ్చిందో తెలుసా, నువ్విచ్చే డబ్బులతో జగన్ ప్రభుత్వం ఏమైనా నడుస్తోందా, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని మంత్రి పేర్ని నాని (YCP Minister Perni Nani) సూటిగా ప్రశ్నించారు.

Corona in AP: ఏపీలో తాజాగా 1,184 మందికి కరోనా, 11 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 13,048 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 58,545 మంది నమూనాలు పరీక్షించగా 1,184 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

Advertisement

Cyclone Gulab: ఏపీ వైపు దూసుకొస్తున్న గులాబ్ తుఫాను, సీఎం జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ, ఒడిషాలకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Cyclone Gulab: సముద్రం అల్లకల్లోలం..తీవ్ర తుఫానుగా బలపడిన గులాబ్‌, వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌, సైక్లోన్ రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం

Hazarath Reddy

గులాబ్ శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది.

Corona in AP: ఏపీలో కొత్తగా ఏడుగురు మృతి, 24 గంటల్లో 1,167 మందికి కరోనా, రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 55,307 మంది నమూనాలు పరీక్షించగా 1,167 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.

Advertisement

Daikin New Factory in AP: ఏపీలో మరో కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్న డైకిన్, సుమారు 3,000 మందికి ఉపాధి

Hazarath Reddy

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్‌–ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) (PLI scheme for white goods) కింద ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని (Daikin New Factory in AP) ఏర్పాటుచేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది.

Andhra Pradesh: ఏపీలో 14,391 పోస్టుల భర్తీ సీఎం గ్రీన్ సిగ్నల్, అక్టోబరు 1 నుంచి నవంబర్‌ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ) 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆమోదం (CM YS Jagan gives green signal for recruitment ) తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నియామక ప్రక్రియను ప్రారంభించి నవంబరు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 1,246 మందికి కరోనా, 0 మంది కోవిడ్‌తో మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 207 కేసులు నమోదవగా, అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Cyclone Alert in AP: ఏపీకి తుఫాను ముప్పు, రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, కోస్తా తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు

Hazarath Reddy

తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శుక్రవారం సాయంత్రం.. పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. అటు తర్వాత శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారుతుందని, ఆదివారం నాటికి తుఫానుగా (IMD Issues Cyclone Alert) మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Corona in AP: ఏపీలో స్థిరంగా కరోనా కేసులు, గత 24 గంటల్లో 1,365 మందికి కరోనా, 8 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 13,796 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,720 మంది నమూనాలు పరీక్షించగా 1,365 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు.

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య ఉరేసుకుంటుంటే భర్త ఆపకుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు, ఆ వీడియోని బంధువులకు పంపించి పైశాచికానందం పొందాడు

Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు (married woman committed suicide) పాల్పడింది. ఇంకా దారుణం ఏంటంటే భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో ( Video in Cellphone) తీశాడు.

TTD Sarva Darshan Tokens: టీటీడీ సర్వదర్శనానికి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను (TTD Sarva Darshan Tokens) సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల (TTD Sarvadarshan Tickets To Be Available) చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Kodali Nani Slams Chandrababu: అదే జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, చంద్రబాబు రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవమని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం నుంచి తిరిగి గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) సవాల్‌ చేశారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

Advertisement

Visakhapatnam: విశాఖలో ఊహకందని మిరాకిల్, గోదావరి నదీ ప్రమాదంలో తమ ఇద్దరు పిల్లలు చనిపోయిన రోజే ట్విన్స్‌కు జన్మనిచ్చిన తల్లి, ఆశ్చర్యపోతున్న వైద్యులు

Hazarath Reddy

విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజు, అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని (Andhra Pradesh Couple Blessed With Twin Daughters) తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది.

Corona in AP: ఏపీలో కొత్తగా 1,179 మందికి కరోనా నిర్థారణ, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు, 13,905 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 167, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి.

Akbar Basha Family Attempts Suicide: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కర్నూలు అక్బర్‌ బాషా కుటుంబం, మా భూమి మాకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా కొందరు అడ్డుపడుతున్నారంటూ ఆవేదన

Hazarath Reddy

కర్నూలులో చాగలమర్రిలో పొలం విషయంలో సీఎం కార్యాలయం హామీ ఇచ్చినప్పటికీ... తమకు న్యాయం జరిగేలా లేదని ఆందోళనకు గురైన అక్బర్‌ బాషా కుటుంబం (Akbar Basha Family Attempts Suicide) సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది.

Vanijya Utsavam 2021: పారిశ్రామికవేత్తలకు ఏపీ ఆహ్వానం, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఐటీ మంత్రి గౌతం రెడ్డి

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ (Vanijya Utsavam 2021) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) సందర్శించారు.

Advertisement
Advertisement