ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: కడప జిల్లాలో పోలీసుల వేధింపులపై వైసీపీ కార్యకర్త సెల్పీ వీడియో, వెంటనే స్పందించిన ఏపీ సీఎం జగన్, సమస్యను పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఆదేశాలు
Hazarath Reddyకడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన చెందుతూ ఆత్మహత్య చేసుకుంటామనే సెల్ఫీ వీడియో (Kadapa Selfie Video Case) వైరల్‌గా మారిన సంగతలి విదితమే. ఈ సెల్ఫీ వీడియోపై సీఎం జగన్‌ (Andhra Pradesh cm YS jagan)స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,608 కోవిడ్ కేసులు నమోదు, 1107 మంది రికవరీ; రాష్ట్రంలో మళ్లీ 15 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyకళాశాలలు ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల...
Hyderabad Ganesh Utsav: హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు, ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతిగా కొలువుతీరిన బడా గణేశ్, తొలి పూజ నిర్వహించిన గవర్నర్
Team Latestlyప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి (బడా గణేష్) భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా స్వామి దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి...
Ganesh Chaturthi 2021 Wishes: సమస్త జగత్తు గణమయం.. గణపతికి ఘనస్వాగతం! ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా పూజా సమయం విశేషాలు తెలుసుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు పంచుకోండి
Team Latestlyగణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి; రాష్ట్రంలో కొత్తగా 1,439 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,311 మంది రికవరీ, 14,624కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 22 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇప్పటికీ ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 44 ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత...
Coronavirus in AP: ఏపీలో కొత్తగా 1,361 మందికి కోవిడ్, తాజాగా 15 మంది కరోనా బారిన పడి మృతి, 24 గంటల్లో 1,288 మంది కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,15 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,288 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,96,143 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
Ganesh Chaturthi 2021: పూజలో ఐదుగురికి మించితే కఠిన చర్యలు, ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని తెలిపిన ఏపీ హైకోర్టు, బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (Andhra Pradesh state government) హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై (Ganesh Chaturthi 2021) దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై హైకోర్టులో (Andhra Pradesh High Court) విచారణ జరిగింది.
CM YS Jagan Review: కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కునేందుకు రెడీ, సీఎం జగన్‌కి ప్రణాళికను వివరించిన అధికారులు, ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవైద్య, ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 14,452 ఉండగా.. రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపారు.
Andhra Pradesh: ఇకపై ఏపీ ఉత్తర్వులన్నీ ఈ–గెజిట్ లోనే, అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని స్పష్టం
Hazarath Reddyఇకపై అన్ని ఉత్తర్వులను ఈ–గెజిట్ ద్వారా జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఏపీ ఈ గెజిట్’లోనే (E gazette) ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయన్నారు.
AP EAMCET 2021 Results: ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) 2021 ఫలితాలు విడుదల, 1,34,205 మంది విద్యార్థులు అర్హత, రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపిన మంత్రి సురేష్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీరింగ్‌కు సంబంధించి విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడించారు.
Coronavirus in AP: నెల్లూరు, చిత్తూరులో మళ్లీ పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,178 మందికి కరోనా, గత 24 గంటల్లో 1,266 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 14,452 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 54,790 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,178 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 11 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.
AP EAMCET Result 2021: రేపు ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, 10.30 గంటలకు ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి సురేష్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్‌ (ఈఏపీసెట్‌) ఫలితాలను (AP EAMCET Result 2021) సెప్టెంబర్‌ 8న విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Jagananna Vidya Deevena Row: తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుంది, విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై రివ్యూ పిటిషన్ వేస్తాం, మీడియాతో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీలో విద్యాదీవెన, ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Minister Suresh) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు.
CM YS Jagan Review: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి, నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyనూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) ఆదేశించారు. నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు.
Telangana: అసలేం జరిగింది..తెలంగాణలో డాక్టర్ మిస్సింగ్, రేపు యుఎస్ ప్రయాణం ఉండగా హఠాత్తుగా కనిపించకుండా పోయిన డాక్టర్‌ జయశీల్‌రెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyనల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ జయశీల్‌రెడ్డి (Dr Jayasheel Reddy goes missing) మిస్సయ్యారు. ఇతను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాబాయ్‌ కుమారుడు.
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 739 మందికి కోవిడ్, గత 24 గంటలలో కరోనాతో 14 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 14,550 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 43,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 739 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 14 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,925 కు చేరింది.
AP High Court: ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు రద్దు, గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ముగిసిన విచారణ
Hazarath Reddyఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు (AP High Court) ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు (online intermediate admissions) కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
CM YS Jagan Review: గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా వదిలేసింది, ఈ ప్రభుత్వంలో అలా ఉండకూడదు, మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీలో రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై సీఎం సమీక్ష (AP CM YS Jagan Review Meeting On Roads) జరిపారు.