ఆంధ్ర ప్రదేశ్
Valmiki Jayanti: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఇకపై ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?, పూర్తి విశ్లేషణాత్మక కథనం మీకోసం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు.
Big Boss 3: బిగ్ బాస్ 3 మరో నాలుగు వారాలే! పునర్ణవి ఔట్ అవడంతో అందరూ సంతోషపడ్డారు, ఆ ఒక్కరు తప్ప. ఇకపై ఆట మరింత సీరియస్‌గా సాగుతుందా?
Vikas Mandaరాహుల్ పిలిచినా అతణ్ని కనీసం చూడకుండా హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున అడిగినా, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో రాహుల్ ఉండే తీరు నాకు నచ్చలేదు అని ఆ విషయాన్ని దాటవేసింది. బిగ్ బాస్ 3లో లవర్స్ గా మెలిగిన ఈ ఇద్దరూ...
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్, విశాఖ తుఫాను వాతావరణ కేంద్రాలు
Hazarath Reddyరాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ,విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి.
TS&AP Heavy Rain Alert: జలదిగ్భందంలోనే హైదరాబాద్, బతుకమ్మ పండుగ సంబరాలపై వర్షం ఎఫెక్ట్, మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కొట్టుకుపోయిన మూసీ గేటు, నగర వాసుల బాధలు వర్ణనాతీతం
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రోడ్లనీ నదులను తలపిస్తున్నాయి.
MLA Kotamreddy Episode: దటీజ్ జగన్, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్న ఏపీ సీఎం, అరెస్ట్ చేయాలని నెల్లూరు పోలీసులకు ఆదేశాలిచ్చిన గౌతం సవాంగ్, ఎమ్మెల్యే అరెస్ట్, వెంటనే బెయిల్
Hazarath Reddyనెల్లూరు రూరల్‌ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
Case File On Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు, దాడి ఆరోపణలు అబద్దమంటూ కొట్టి పారేసిన ఎమ్మెల్యే, వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ, గత పాలన అరాచకాలను గుర్తు చేస్తున్న వైసీపీ
Hazarath Reddyనెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Onboard Chandrayaan-2: చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో
Hazarath Reddyఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు.
Passengers Stunning Idea: రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణీకులు, ఫ్లాట్ ఫాం టికెట్లకు బదులు జర్నీ టికెట్ల కొనుగోలు, వారి తెలివిని చూసి బిత్తరపోతున్న రైల్వేశాఖ, ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే కొనండి అంటూ విజ్ఞప్తి
Hazarath Reddyరైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచ్ వేశారు. ఈ టికెట్ బాదుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్‌లో వెళుతున్నారు.
YSR Vahana Mitra Scheme: ఆటోవాలాగా మారిన ఏపీ సీఎం జగన్, మాటిచ్చిన ఏలూరులోనే ఆటో డ్రైవర్లకు వరాల జల్లులు, వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు, బటన్ నొక్కిన రెండు మూడు గంటల్లోనే..
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ఏపీ సీఎం జగన్ ముందుకు దూసుకువెళుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
Mayank Cyclone: విశాఖపట్నంలో 'మయాంక్' తుఫాన్, చిగురుటాకులా వణికిన దక్షిణాఫ్రికా బౌలర్లు, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్
Vikas Mandaగురువారం భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట కొనసాగుతుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రోహిత్, మయాంక్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. పూజారా 06, కెప్టెన్ కోహ్లీ 20, రహానే 15, ఆంధ్రా లోకల్ హనుమ విహారి 10 మరియు వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో...
Godavari Boat Tragedy: బోట్ వెలికితీత పనులు నిలిపివేత, ఇంతవరకు లభ్యం కాని బోటు ఆచూకీ, కన్నీటిపర్యంతమవుతున్న మృతుల ఆత్మీయులు
Vikas Mandaఆంధ్రప్రదేశ్ లో అత్యంత విషాదాన్ని నింపిన బోటు మునక ప్రమాదం సెప్టెంబర్ 15న చోటుచేసుకుంది. ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది...
Loan Mela: నేటి నుంచి వివిధ బ్యాంకుల్లో 'రుణ మేళా', పండగల దృష్ట్యా లోన్‌లు అందించేందుకు సిద్ధమైన వివిధ బ్యాంకులు, ఎలాంటి ఆలస్యం లేకుండా అక్కడికక్కడే లోన్లు మంజూరు
Vikas Mandaపండుగ సీజన్ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కార్పొరేషన్ బ్యాంక్ తదితర బ్యాంకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈనెల ప్రారంభంలో జరిగిన వార్షిక సమీక్షలో, 400 జిల్లాల్లో 'లోన్ మేళా'....
Dabbulu Urike Ravu: లలితా జువెలర్స్‌లో భారీ చోరీ, షోరూంకు భారీ సొరంగం, 35 కిలోల బంగారు మరియు వజ్రాల ఆభరణాలు దోపిడీ, 'డబ్బులు ఊరికే రావు' యాడ్స్‌తో యజమాని చాలా పాపులర్
Vikas Mandaపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లలిత జ్యువెలర్స్ గోడకు దొంగలు 12 x 12 సైజులో ఒక భారీ రంధ్రం చేసి భవనంలోకి ప్రవేశించారు....
Sye Raa Mania: ఔరా అనిపిస్తున్న సైరా కటౌట్లు, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్' అంటూ మెగా అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న 'నరసింహా రెడ్డి'
Vikas Mandaయన కెరియర్ లో 'సైరా' ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై 'లేటెస్ట్‌లీ' రివ్యూ మరికొద్ది సేపట్లో రాబోతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి...
Operation Vasista: గోదావరిలో మునిగిన బోటు ఆచూకి దొరికినట్లేనా? యాంకర్లకు తగిలిన బలమైన వస్తువు ఏంటీ? ముమ్మరంగా సాగుతున్న బోటు వెలికితీత పనులు, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, 144సెక్షన్‌ అమలు
Hazarath Reddyఇప్పుడు కొంచెం పరిస్థితులు కుదుటపడటంతో గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. బోటుకు వెలికితీతకు రూ.22.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
VJY Dussehra Celebrations: భక్తిజన సంద్రమైన ఇంద్ర కీలాద్రి, విజయవాడలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Hazarath Reddyఏపీలో దసర ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యీయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు.
Srivari Brahmotsavam: అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుపతికి ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు, తెలంగాణా సీఎం కేసీఆర్‌కు అందిన ఆహ్వానం, మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు, తిరుమలలో హై అలర్ట్
Hazarath Reddyకలియుగ ప్రత్యక్షం దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు అక్టోబరు 8 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
Platform Ticket Prices Hike: 2 గంటలు రైల్వే స్టేషన్‌లో ఉంటే 30 రూపాయలు, రైల్వే ప్రయాణికులకు దసరా షాకిచ్చిన దక్షిణమధ్య రైల్వే, బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
Hazarath Reddyదసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫ్లాట్ ఫాం టికెట్ల(Platform Ticket)ను ఒక్కసారిగా పెంచేసింది.
YS Jagan Dasara Gifts: సీఎం జగన్ దసరా కానుకలు, ఆర్టీసి కార్మికులకు పదవీ విరమణ వయస్సు పెంపు , గ్రామ వాలంటీర్లకు అక్టోబర్ 1న జీతాలు, ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు 31న నియామక పత్రాలు, తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyపరిపాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న ఏపీ సీఏం వైయస్ జగన్ ఏపీఎస్ఆర్‌టీసీ కార్మికులకు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు, అలాగే వాలంటీర్లు శుభవార్తను అందించారు.
YS Jagan Review: వరదలు వస్తే కొట్టుకుపోయే పరిస్థితి మనకు వద్దు, మున్సిపాలిటీలను అత్యున్నతంగా తీర్చిదిద్దుదాం, మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థపై నిఘా పెట్టండి, జగన్ రివ్యూ మీటింగ్ హైలెట్స్ ఇవే
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.