తెలంగాణ

Leopard Killed on NH-44: రాత్రి పూట రోడ్డు దాటుతుండగా రెండేళ్ల చిరుతిపులిని ఢీకొట్టిన వాహనం, విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నార్సింగి మండలం వల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-44పై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. జంతువు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పశువైద్యశాలకు తరలించారు

CM Revanth Reddy: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం

Arun Charagonda

హైదరాబాద్ గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

RTC Bus Accident Video: వీడియో ఇదిగో, టైర్ పగలడంతో అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం, పలువురికి గాయాలు

Hazarath Reddy

సిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం గోరంటాల గ్రామ శివారులోని వాగు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో ఆర్టీసీ బస్సు టైర్ పగిలి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లినట్లుగా చూపిస్తోంది.

GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ

Hazarath Reddy

మహారాష్ట్రలో క్రమంగా ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్‌ నగరానికి పాకింది. నగరంలో తొలి కేసు (GBS Case in Hyderabad) నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ (first case of Guillain Barre Syndrome) సోకినట్టు వైద్యులు గుర్తించారు.

Advertisement

President Droupadi Murmu:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి

Arun Charagonda

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu).

Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

బిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు

Hydra Demolition Drive: హైదరాబాద్ లోని పటాన్ చెరులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. వీడియోతో

Rudra

హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు రంకెలేస్తున్నాయి.

Kerala Liquor Scam: కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్

Arun Charagonda

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)పై కేరళ అసెంబ్లీలో(Kerala Assembly) ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్

Rudra

టాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.

CM Revanth Reddy: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే

Arun Charagonda

తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించింది ఉస్మానియా ఆసుప‌త్రి.

Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

Rudra

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Teacher Beats Student Mercilessly: రెండో తరగతి విద్యార్థిని ఘోరంగా చితకబాదిన టీచర్‌.. గద్వాలలో దారుణం (వీడియో)

Rudra

గద్వాల జిల్లా అయిజా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది.

Advertisement

Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)

Rudra

శుక్రవారం తెల్లవారుజాము సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతంలో కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది.

Good News For Telangana Professors: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు

Rudra

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది.

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

VNS

తెలంగాణ వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో (Health) మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానున్నది. వందేళ్లుగా తెలంగాణతో (Telangana) పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా దవాఖానకు నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Khammam: లారీ డ్రైవర్ చాకచక్యం... ఖమ్మం జిల్లాలో తప్పిన ప్రమాదం, ప్రశంసలు గుప్పిస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఖమ్మం జిల్లా పాలేరులో లారీ డ్రైవర్(lorry driver) చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఆటోమేటెడ్‌ ఎలక్ట్రిక్‌ లిట్టర్‌ పికప్‌ మిషన్లు ప్రారంభం, పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచడానికి నడుం బిగించిన స్పార్క్లింగ్ సైబరాబాద్

Hazarath Reddy

హైదరాబాద్‌లోని అధిక రద్దీ ప్రాంతాలలో పారిశుధ్యాన్ని తొలగించడానికి, ప్రజా స్థలాలను మెరుగుపరచడానికి ఆరు ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ యంత్రాలను మోహరించనున్నారు

Telangana: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స

Arun Charagonda

కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poison) ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు

Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్

Arun Charagonda

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ.

Advertisement
Advertisement