తెలంగాణ
Vande Bharat In Telugu States: మనకూ ‘వందేభారత్’.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు.. ఈ నెలలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. బెర్త్‌ లతో కూడిన రైలు అందుబాటులోకి వచ్చాక విశాఖ వరకు పొడిగింపు
Rudraసెమీ హై స్పీడ్ ట్రెయిన్ వందే భారత్ తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న ఇండియన్ రైల్వే.. దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఓ రైలును కేటాయించింది.
TTD Formalities for Vaikunta Ekadasi: ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం
VNSజనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్‌ఈడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగున్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.
HCU Rape Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, హిందీ నేర్చుకునేందుకు వచ్చిన యువతిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
kanhaఒక విదేశీ విద్యార్థినిని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ప్రొఫెసర్ రవి రంజన్‌ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది.
Tirumala Hundi Income Record: రికార్డులు సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెలలోనూ రూ. 100 కోట్ల ఆదాయం.. మూడు నెలల ముందే రూ. 1000 కోట్ల అంచనాకు మించి ఆదాయం
Rudraతిరుమల శ్రీవారి హుండీ రికార్డులు కొల్లగొడుతోంది. వరుసగా తొమ్మిదో నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు దాటింది.
CBI Notice To MLC Kavitha: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, ఈ నెల 6న విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులిచ్చిన సీబీఐ, హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే విచారణ ఎదుర్కోనున్న ఎమ్మెల్సీ కవిత
VNSసీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు (CBI Notice) ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్‌ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో పేర్కొంది. అయితే సీబీఐ (CBI) నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ధ్రువీకరించారు. కేవలం తన వివరణ కోసమే నోటీసులు ఇచ్చారని తెలిపారు.
TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో మరో రెండు గ్రూప్స్ నోటిఫికేషన్లు, తాజాగా 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీపీఎస్సీ
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ (TSPSC Group 4 2022 Notification out) చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
Rains In AP: 8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. వరి కోతల వేళ రైతుల ఆందోళన.. ఏపీలో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందన్న ఐఎండీ
Rudraఈ నెల 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8,9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
MLAs Poaching Case: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు, ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది
Delhi Lquor Scam Update: లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు, అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చేర్చిన ఈడీ, ఇద్దరి మధ్య 10 సార్లు ఫోన్ సంబాషణలు జరిగినట్లు గుర్తింపు, వైసీపీ ఎంపీ మాగుంట పేరు కూడా చేర్చిన అధికారులు
VNSఅమిత్ అరోరాను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే రిపోర్టు దాఖలు చేయగా అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, ఆ గ్రూపును శరత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ వివరించింది.
Sharmila vs Kavitha: వైఎస్ షర్మిల వర్సెస్ కల్వకుంట్ల కవిత, తెలంగాణలో ముదిరిన ట్వీట్ వార్, వీరికి తోడైన బీజేపీ నేతలు
Hazarath Reddyతెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైనాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు
Hyderabad Shocker: విద్యార్థులు కాదు కామాంధులు, తోటి విద్యార్థినిపై 5మంది దారుణంగా అత్యాచారం, ఘటన వీడియో తీసి మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో దారుణ ఘటన జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం (5 classmates gang-rape class 10 girl) చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను (record video to blackmail) తీశారు.
Telangana: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరిన షర్మిల భర్త అనిల్ కుమార్, పాదయాత్ర చేయడం తప్పా?,నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని వెల్లడి
Hazarath Reddyరాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.షర్మిలను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు.
Telangana: వీడియో, వైఎస్ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, కారు అద్దాలు మూసివేసి లోపలే కూర్చున్న షర్మిల
Hazarath Reddyరాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్‌ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్‌ లాక్‌ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Telangana: వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు, పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్‌ విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
Hazarath Reddyవైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: తెలంగాణలో కొత్త చరిత్ర, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్యులుగా నియమితులైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు, ముందు ముందు అనేక సవాళ్లు ఎదుర్కుంటామని తెలిపిన వైద్యులు
Hazarath Reddyప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా (2 trans doctors get government jobs) ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో (Osmania General Hospital) నియమితులయ్యారు
Telangana Shocker: విదేశాల నుంచి తీసుకువచ్చిన చాక్లెట్ తిని విద్యార్థి మృతి, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyతెలంగాణలోని వరంగల్‌ పట్టణంలో తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌తో ఎనిమిదేళ్ల బాలుడు ఉక్కిరిబిక్కిరై మృతి చెందాడు. సందీప్ సింగ్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
AP Minister Roja Fell Down: నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!
Rudraఏపీ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. నగరి డిగ్రీ కాలేజీలో క్రీడా సంబరాలను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లి అనుకోకుండా పడిపోయారు.
Marriage Halted Due to Chicken: పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం.. హైదరాబాద్ లో ఘటన
Rudraపెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్నిరద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన.
Yadadri Power Plant: 2023 డిసెంబ‌ర్ నాటికి యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ పూర్తి చేయాలి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని జెన్‌కోకు సూచించిన సీఎం కేసీఆర్
Hazarath Reddy2023, డిసెంబ‌ర్ చివ‌రి నాటికి (to be ready by December 2023) యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని అధికారుల‌కు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని జెన్‌కోకు సూచించారు. ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు.
Telangana: వైఎస్ షర్మిల అరెస్ట్, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం, వైస్సార్‌టీపీ అధినేత్రి కేరవాన్‌కు నిప్పంటించిన టీఆర్‌ఎస్‌ ‍శ్రేణులు, కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం (Trigger Tension in Warangal) చోటుచేసుకుంది.వైస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కేరవాన్‌కు టీఆర్‌ఎస్‌ ‍శ్రేణులు నిప్పంటించడం (Attack on Her Convoy) కలకలం సృష్టించింది.