తెలంగాణ

Corona in TS: తెలంగాణలో కొత్తగా 106 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 49 కేసులు, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి.

Sadar Festival: సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం, హైదరాబాద్‌లో సందడి చేయనున్న కోట్ల రూపాయల దున్నపోతులు.

Naresh. VNS

సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్‌ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు హైదరాబాద్ ప్రసిద్దిగాంచింది.

Road Accident in TS: దీపావళి సంబరాల్లో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

దీపావళి సంబరాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. దీపావళి సెబ్రేషన్ (Diwali shopping) కోసం టపాసులు కొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో (Road Accident in TS) కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Y. S. Sharmila: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి తరలింపు, 108 అంబులెన్స్‌కు కాలే చేసినా రాలేదని ఆవేదన

Hazarath Reddy

క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ఆమె స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. హుటాహుటిన తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Telangana: నగ్న వీడియోలు, ఫోటోలతో కాబోయే భార్యపై వేధింపులు, కిరాతక భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, అధిక కట్నం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యువతి ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణలో అధిక కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని.. లేకుంటే నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడటంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.ఈ దారుణ ఘటనకు కారకుడైన నిందితుడిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ (Ranga reddy Police arrested fianc) చేశారు

Diwali 2021 Wishes: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు, తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలని సీఎం జగన్ ట్వీట్, చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగ దివాళి అంటూ కేసీఆర్ విషెస్

Hazarath Reddy

Hyderabad Shocker: తల్లితో సంబంధం, ఆరేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన మారు తండ్రి, పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో (eing crushed by his father) మృతి చెందాడు.

Telangana Shocker: 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి దారుణంగా చంపేసిన తండ్రి, ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన పాపం, తెలంగాణ కాగజ్‌నగర్‌‌లో దారుణ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అప్పుడే భూమి మీదకు వచ్చిన పసికూనను కిరాతకంగా (Father killed 40 days baby Girl) హతమార్చాడు ఓ శాడిస్ట్ తండ్రి. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ( Kagaznagar) మండలంలో దారుణం చోటు చేసుకుంది.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు, ఇంకా 3,933 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

Huzurabad By Election Results 2021: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటీతో ఘన విజయం, ఈటెల దెబ్బకు కారు బోల్తా, పనిచేయని దళితబంధు...

Krishna

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1130 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23, 865 ఓట్లు ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ భారీ విజయాన్ని సాధించారు.

Huzurabad Bypoll Result 2021: పనిచేయని దళిత బంధు మంత్రం, ఈటలకే జై కొట్టిన హుజూరాబాద్ ఓటర్లు, 15 రౌండ్ల ముగిసే నాటికి 11,157 ఓట్ల ఆధిక్యం, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే..

Hazarath Reddy

అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో (Huzurabad Bypoll Result 2021) బీజేపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ కి ఉత్కంఠగా మారిన లెక్కింపులో ఈటల రాజేందర్ దే పై చేయిగా నిలుస్తోంది. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 15 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరిగింది.

Huzurabad By Election Results 2021: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస యాదవ్ సొంత గ్రామంలో కారు డీలా, ఈటెలకే జై కొడుతున్న హుజురాబాద్

Krishna

Huzurabad By Election Results 2021: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో టీఆర్ఎస్ పార్టీ తడబడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్‌ నగర్‌లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించింది.

Advertisement

Huzurabad Bypoll Result 2021: ఈటెల కోటలో గెల్లు గెలుస్తాడా, గత ఎన్నికల గెలుపు ఫలితాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఓటు బ్యాంక్ అక్కడ ఎంత, ఈటెలను ఈ సారి ప్రజలు ఆదరిస్తారా..హుజూరాబాద్ గత ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

Hazarath Reddy

ఈ ఏడాది జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల (Huzurabad Bypoll) గతంలో ఎన్నడూ జరగని విధంగా ఓ యుద్ధాన్నే తలపించింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల (TRS vs BJP)) మధ్యనే పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల బయటకు వచ్చి బీజేపీలో చేరడంతొ ఇక్కడ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మంకగా తీసుకున్నాయి.

Bypoll Results 2021: హుజూరాబాద్‌ తొలిరౌండ్‌లో బీజేపీదే హవా, బద్వేల్‌లో దూసుకుపోతున్న వైసీపీ, రెండు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీదే ఆధిక్యం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

బద్వేల్ తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ నిలిచింది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక హుజూరాబాద్ పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్‌ 32, చెల్లనవి 14గా ఉన్నాయి.

Gambling Racket Busted in TS: తెలుగు సినిమా హీరో ఫాంహౌస్‌లో పేకాట, 30 మంది అరెస్ట్, 1315/2021 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Hazarath Reddy

హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండ‌గా (Gambling Racket Busted in TS) ప‌లువురిని పోలీసులు ప‌ట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని ( Actor's Farm House) లీజుకు తీసుకుని పేకాట క్ల‌బ్‌ను న‌డుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

TSRTC MD VC Sajjanar: ఆర్టీసీ ఆదాయం పెంచడానికి మహేష్ బాబును వాడేసిన ఎండీ సజ్జనార్, టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చంటూ ట్వీట్

Hazarath Reddy

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ఫోటోలతో రూపొందిన మీమ్‌లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Huzurabad Bypoll: ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత, 76 శాతం దాటిన పోలింగ్...

Krishna

తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయం నాటికి 76 శాతం పోలింగ్ నమోదయ్యింది.

By Elections: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్, ఉత్కంఠరేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

Naresh. VNS

తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Revanth Reddy: ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని చూస్తున్నారు: రేవంత్‌రెడ్డి, జలవివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని ఆరోపణ

Naresh. VNS

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు.

Telangana: ఆస్తి కోసం తండ్రిని బండరాయితో కొట్టి చంపేసిన కిరాతక కొడుకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన, పరారీలో నిందితుడు

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో తండ్రిని బండరాయితో తనయుడు కొట్టి చంపిన (Son kills father) ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం పద్మానగర్ చోటుచేసుకుంది.

Advertisement
Advertisement