తెలంగాణ
Car Accident in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. యాక్సిడెంట్ జరగ్గానే డ్రైవర్ పరారీ (వీడియో)
Rudraహైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Degree Colleges Bandh Today: తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్.. కారణం ఏంటంటే?
Rudraతెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి.
Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్ మూర్తి.. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ
Rudraకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చీఫ్ గా తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. కాగ్ కు అధిపతిగా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
Telangana: వీడియో ఇదిగో, భద్రాచలంలో గోదావరి నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, చాకచక్యంగా కాపాడిన స్థానికులు
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గోదావరి నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు యత్నించాడు.వంతెన పైన కూర్చుని దూకేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బైక్ పార్క్ చేశాడు.
Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyబీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: వీడియో ఇదిగో, భార్య భర్తలు గొడవలో దూరిన పోలీసును చితకబాదిన దంపతులు, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyఅక్కడ ఉన్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తన హెల్మెట్తో వాహనాన్ని కొడుతున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైకి సైతం చొక్కా పట్టుకొని దాడి చేశారు.
Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై.. అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు
Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి
Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వని యాజమాన్యం, నాచారంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ లో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు యాజమాన్యం. హైదరాబాద్ నాచారంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.
Telangana: తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన పోలీస్ కానిస్టేబుల్, శభాష్ అంటూ మెచ్చుకున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకృష్ణవేణి అనే మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనా చూసుకున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.
TGSRTC MD VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ పై సంచలన వీడియోని పంచుకున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదేనంటూ కామెంట్
Hazarath Reddyఅరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)
Rudraభూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
New EV Policy in Telangana: తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!
Rudraతెలంగాణలో విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది.
Korutla: గ్రూప్ 3 పరీక్షకు హాజరైన 9 నెలల గర్భిణి, పరీక్ష సిబ్బంది పూర్తి సహకారం అందించారని వెల్లడి, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త బాలకృష్ణ..వీడియో
Arun Charagondaజగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 3 ఎగ్జామ్ కు హాజరైంది 9 నెలల గర్భిణి. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరు అయింది గర్భిణీ రీనా. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తుండగా భర్త బాలకృష్ణ హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
Adulterated Ginger Garlic Paste: కల్తీ 'అల్లం - వెల్లుల్లి పేస్ట్' రాకెట్ గుట్టు రట్టు, రూ.4.50 లక్షల విలువ చేసే అల్లం పేస్ట్ డబ్బాలు స్వాధీనం..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ బోయిన్‌పల్లిలోని ఓ గోడౌన్‌పై కమీషనర్ టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్ బృందం, పోలీసులతో కలిసి దాడి చేసి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఓల్డ్ బోవెన్‌పల్లిలోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక యూనిట్‌పై బృందాలు దాడి చేసి భారీ మొత్తంలో అపరిశుభ్రమైన మరియు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఇతర విచక్షణారహిత పదార్థాలను
Telangana Electric Vehicle Policy: తెలంగాణ నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ రిలీజ్, 2026 వరకు అమల్లో ఉండనున్న కొత్త పాలసీ, వాయు కాలుష్యం తగ్గించేందుకేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
Arun Charagondaనూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ జీవో 41ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి 2026 వరకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహన కాలుష్యం తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని రూపొందించినట్లు చెప్పారు.
Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Arun Charagondaమీరందరూ చాలా మంది తెలంగాణ నుండి వచ్చారు..మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో..జై తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని...ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.
Telangana Group 3 Exam: గ్రూప్ 3 పరీక్షకు భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో పరీక్ష కేంద్రం బయట తండ్రి..వైరల్‌గా మారిన ఫోటోలు!
Arun Charagondaభార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బైట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్నాడు ఓ భర్త. శంకర్ అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించాడు.
Bandi Sanjay Slams KTR: తెలంగాణలో 'ఆర్ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్
Arun Charagondaబీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. దాడులతో ప్రజల ప్రాణాలాతో బీఆర్ఎస్ చెలగాటమడుతోందన్నారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని... తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు.