Technology
COVID Vaccine Booking on WhatsApp: వాట్సాప్‌‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ నంబర్ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఇకపై వాట్సాప్ (COVID Vaccine Booking on WhatsApp) లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది.
IT Portal Glitches Row: ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్ర‌హం, సీఈవో స‌లీల్ ప‌రేఖ్‌కు నోటీసులు, కొత్త ఇన్‌క‌మ్ ట్యాక్స్ పోర్ట‌ల్ సమస్యను ఇంకా పరిష్కరించకపోవడమే కారణం, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపిన ఇన్ఫోసిస్‌
Hazarath Reddyఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తీసుకొచ్చిన కొత్త పోర్ట‌ల్‌(New income tax portal )లో ఎదుర‌వుతున్న అవాంత‌రాల‌ను ఇంకా ప‌రిష్క‌రించ‌ని ఇన్ఫోసిస్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ( Ministry of Finance) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు వివ‌ర‌ణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో స‌లీల్ ప‌రేఖ్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసింది.
Google Bans 8 Dangerous Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి, ప్రమాదకరమైన 8 యాప్స్‌ను బ్యాన్ చేసిన గూగుల్, బిట్ కాయిన్ యాప్ కూడా బ్యాన్
Hazarath Reddyప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను (Google Bans 8 Dangerous Apps) ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్‌ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్‌ మని నీటి బుడగలా పేలిపోయే బిట్‌ కాయిన్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్‌ చూపిస్తున్నారు.
Scam Alert: ఈ లింక్ ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయినట్లే, హెచ్చరించిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్, డీమార్ట్‌ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు అంటూ లింక్
Hazarath Reddyడీమార్ట్‌ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ (DMart supermarket fake link ) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ లింక్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్‌ తన ట్విట్‌లో పేర్కొంది.
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన 'చాఫ్ టెక్నాలజీ'ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ
Team Latestlyగాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ, శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక అవసరాలను తీర్చడానికి...
Smartphone Users Alert: కరోనాలో పోర్న్ సైట్లు చూస్తున్నారా.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుంటే మీరు ప్రమాదంలో పడినట్లే, మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం, సెక్స్ వీడియోలు చూసేవారు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyమొబైల్ ఇంటర్నెట్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం చేసింది.
GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Team Latestlyభూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...
RBI ATM Cash New Rule: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి
Hazarath Reddyమీ బ్యాంకు ఏటీఎంలో న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్‌.. మీకు క‌లిగిన అంత‌రాయానికి మ‌న్నించండి. మ‌రో ఏటీఎంను సంప్ర‌దించండి.. అనే మెసేజ్ వ‌స్తుందా.. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులకు జరిమానాను (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి.
LPG Cylinder Booking: మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లేదా సిలిండ‌ర్ బుక్ చేయవచ్చు, క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కే గ్యాస్ క‌నెక్ష‌న్ అందిస్తామ‌ని తెలిపిన ఐవోసీ, వంట గ్యాస్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఇప్పుడు మీరు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్‌) బుకింగ్ (LPG Cylinder Booking) చేయడంలో అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇకపై మీ ఇబ్బందులు తీరినట్టే.. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 84549 55555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.
Bank Customer Alert: బ్యాంక్ చెక్ బుక్ వాడే ఖాతాదారులు వెంటనే అలర్ట్ అవ్వండి, సెలవు రోజుల్లో కూడా చెక్‌లు క్లియరెన్స్, ఆ సమయంలో కనీస బ్యాలన్స్ లేకుంటే భారీ జరిమానా, అన్ని బ్యాంకులకు నియమ నిబంధనలు వర్తిస్తాయని తెలిపిన ఆర్‌బీఐ
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు (New Rule from August ) తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ కొత్త నిబందనలు కస్టమర్లు వాడే చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. కాగా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.
Supreme Court: తప్పుచేయనప్పుడు భయమెందుకు, విచారణను ఎదుర్కోండి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఈ కామర్స్ దిగ్గజాలు వేసిన పిటిషన్ కొట్టివేత
Hazarath Reddyఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయా సంస్థలకు కోర్టు తేల్చి చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును (Amazon, Flipkart to volunteer for CCI probe) నిలుపుదల చేయాలని కోరుతూ సదరు సంస్థలు వేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.
Aadhaar Alert: ఆధార్ కార్డుదారులకు అలర్ట్, అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసిన యుఐడిఎఐ, తదుపరి నోటీస్ వచ్చే వరకు సదుపాయం నిలిపివేత, ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆధార్ కార్డులోని చిరునామాను REQUEST FOR ADDRESS VALIDATION LETTER ద్వారా అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? ఇకపై మీరు దాని ద్వారా అప్ డేట్ (Aadhaar cardholders alert) చేయలేరు.
MG Motor Ties up with Jio: జియోతో చేతులు కలిపిన ఎంజీ మోటార్స్‌ ఇండియా, త్వరలో రానున్న ఎస్‌యూవీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఎస్‌యూ‌వి, ఐఒటి సొల్యూషన్, ఎస్‌యూ‌వి కార్లు
Hazarath Reddyఅత్యుత్తమ క్లాస్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని అందించడానికి కట్టుబడి ఉన్న ఎం‌జి మోటార్ ఇండియా ఇంటరనెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) స్థలంలో భారతదేశంలో డిజిటల్ సర్వీసెస్ అందించే ప్రముఖ సంస్థ జియోతో భాగస్వామ్యాన్ని (MG Motor Ties up with Jio) ప్రకటించింది.
e-RUPI: ఈ-రూపీ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఈ-రుపీ ఓచర్లను ఇతర పనులకు వాడుకోవచ్చా, ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ-రూపీ ప్రయోజనాలు, దానిపై పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీలను మరింతగా ప్రోత్సాహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ-రూపీ((E-RUPI))ని వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను (Digital payment solution) విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.
Reliance Jio Buy 1 Get 1 Offer: జియో నుంచి బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌ ఆఫర్, జియో ఫోన్‌ ప్రీ పెయిడ్‌ యూజర్లు రీఛార్జ్ చేసుకుంటే డబుల్ డేటా, ఆఫర్ వివరాలపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyరిలయన్స్‌ జియో మరో సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో ఫోన్‌ ప్రీ పెయిడ్‌ యూజర్లుకోసం 'బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌' ఆఫర్ (Reliance Jio Buy 1 Get 1 Offer) అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణకు జియో ఫోన్‌ యూజర్లు (JioPhone users) రూ.125తో రిఛార్జ్‌ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
Telegram Video Call: వాట్సాప్‌కు షాకిచ్చిన టెలిగ్రాం, ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే ఫీచర్ అందుబాటులోకి, వీడియోలను షేర్‌ చేసేలా మరో కొత్త ఫీచర్‌
Hazarath Reddyఎక్కువమంది వీడియో కాల్ లో జాయిన్ కావాలనుకునే వారికి టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఫీచర్ ప్రకారం తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ (Telegram Video Call) మాట్లాడుకునే అవకాశాన్ని టెలిగ్రాం కల్పించింది.
'Sugar Daddy' Apps Ban: వయసు మళ్లిన ధనవంతులు వాడే డేటింగ్ యాప్స్‌ బ్యాన్, అమ్మాయిలతో సుఖం కోసం ఉపయోగించే షుగర్‌ డాడీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన గూగుల్‌ ప్లేస్టోర్‌
Hazarath Reddyగూగుల్ లో అశ్లీల కంటెంట్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి షుగర్‌ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్‌ ప్లేస్టోర్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్‌ డాడీ యాప్స్‌ (sugar dating apps) కూడా టార్గెట్‌గా ఉంది.
SBI Debit Card: మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Hazarath Reddyపోగొట్టుకున్న డెబిట్ కార్డును (SBI Debit Card) బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను బ్యాంకు సులభతరం చేసింది. ఎస్బీఐ (State Bank of India) వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, అలాగే దాన్ని (SBI Debit Card block and replacement) తిరిగి పొందవచ్చు.
Win Rs 15 Lakh from Center: కేంద్రం నుండి రూ. 15 లక్షలు గెలుచుకునే అవకాశం, మీరు చేయవలిసిందల్లా పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించడమే, పోటీకి సంబంధించిన వివరాలను MyGovIndia ట్విట్టర్లో పొందుపరిచిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
Hazarath Reddyమీ సృజనాత్మకతతో మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయనున్న అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్‌ఐ)కు తగిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించి రూ.15 లక్షల నగదు బహుమతిని (You Can Win Rs 15 Lakh From Modi Government) గెలుచుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు MyGovIndia ట్వీట్ చేసింది.
'Watching Porn, Pay Fine': ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారా..అయితే రూ. 3 వేలు కట్టండి, ఇటువంటి బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు వస్తే స్పందించకండి, తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు
Hazarath Reddyఫేక్ న్యూస్, అలాగే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు చిక్కుల్లో పడే ప్రమాదముంది. తాజాగా ఇలా ఫైక్ లింకులతో పలువురిని మోసం చేయాలని ప్రయత్నించిన గ్యాంగ్ ను ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులకు తెలియన వారు ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి (You were watching porn, pay fine) అంటూ బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు ఇచ్చారు.