Technology
New Income Tax E-Filing Portal: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త, కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ, మొబైల్‌ యాప్‌ కూడా విడుదల, కొత్త ఫీచర్లు గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆదాయపు పన్ను శాఖ ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ రూపొందించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది.
PF withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు తీసుకునే వెసులుబాటు, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. భవిష్యత్ నిధి అనేది ఇప్పుడు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది చెప్పుకోవాలి. అయితే కోవిడ్ కల్లోలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారికి పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటును కంపెనీ ఈపీఎప్ సంస్థ కల్పించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Online Payments Charges: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే వివిధ బ్యాంకుల్లో చార్జీలు తప్పక తెలుసుకోవాలి, ఏటీఎం లావాదేవీలకు పడే ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పడే ఛార్జీల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకొన్ని బ్యాంకులు అయితే నిర్ణీత పరిమితి దాటిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలని చార్జీలు వసూలు (Online Payments charges in banks) చేస్తున్నాయి. వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్టీ) (National Electronic Funds Transfer (NEFT) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి.
New IT Rules: ట్విట్టర్‌కు ఆఖరి ఛాన్స్, భారత నిబంధనల్ని అనుసరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నోటీసుల్లో హెచ్చరించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ మధ్య వార్ మరింత తీవ్రమవుతోంది. కొత్త డిజిటల్‌ (ఐటీ) నిబంధనల (New IT Rules) ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Fact Check: కేంద్రం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రికార్డు చేస్తుందనే వార్త అబద్దం, ఆ వాట్సాప్ మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి, వార్త నిజమా? కాదా? చెక్ చేసుకొని షేర్ చేయాలని కోరిన పీఐబీ ఫ్యాక్ట్చెక్
Hazarath Reddyసోషల్ మీడియా విషయంలో ఇప్పుడు ఓ సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని (Is govt now able to record your messages, calls) ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.
New Rule for PF Account Holders: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు, జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా..
Hazarath Reddyకొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాను (PF Account) ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయలేని పక్షంలో పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. కాగా ఉద్యోగుల ఖాతాలను (PF account holders) ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, యజమానులకు అప్పగించింది.
Kia India Private Limited: కియా మోటార్స్‌ ఇకపై కియా ఇండియా, లోగో, పేరును మార్చినట్లు వెల్లడించిన కియా, అనంతపురం తయారీ ప్లాంటులో కొత్త కార్పొరేట్‌ లోగో, అంతర్జాతీయ బ్రాండ్‌ స్లోగన్
Hazarath Reddyదక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటర్స్ (Kia Motors India) తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్‌ పేరు.. కియా ఇండియాగా (Kia India Private Limited) మారినట్లు వివరించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) నుండి ఆమోదం పొందిన తరువాత కార్ల తయారీదారు దాని మునుపటి పేరు నుండి ‘మోటార్స్’ (Kia Motors India as now Kia India) అనే పదాలను తొలగించారు.
WhatsApp's Privacy Policy: వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు, కొత్త ప్రైవసీ పాలసీ ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక, నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు
Hazarath Reddyఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసు పంపించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని (Centre asks WhatsApp to withdraw New privacy policy ) ఈ నోటీసులో స్పష్టం చేసింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా ఈ పాలసీ ఉందని పేర్కొంది.
Reliance Jio: జియో మరో భారీ ప్రాజెక్ట్, భారత్ నుంచి ప్రపంచమంతా కేబుల్ వ్యవస్థ, ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం
Hazarath Reddyముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశం కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను (Jio to construct largest international submarine cable system) నిర్మిస్తోంది.
Fake CoWin Vaccine Registration Apps: ఈ ఫేక్ కోవిన్ యాప్స్‌తో చాలా జాగ్రత్త, డౌన్లోడ్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయండి, మీ డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించిన ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం
Hazarath Reddyఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది.
Jio Covid Offers: జియో యూజర్లకు పండగే..300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌, రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనున్న జియో
Hazarath Reddyకరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ను (Jio Phone Users to Get 300 Minutes of Free Calling) అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌(రోజుకు10 నిమిషాలు) ఉచితంగా ఇవ్వనుంది.
Google Pay: గూగుల్ పే నుంచి అదిరిపోయే శుభవార్త, ఇకపై అమెరికా నుంచి ఇండియాకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న గూగుల్ పే
Hazarath Reddyఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు గూగుల్ పే (Google Pay) శుభవార్త చెప్పింది. ఇకపై గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు (US send money to those in India, Singapore) డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది.
Twitter Donates USD 15 Million for COVID: భారత్‌కు రూ. 110 కోట్లు విరాళం అందించిన ట్విట్టర్, ఈ మేరకు ట్వీట్ చేసిన ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే
Hazarath Reddyకరోనావైరస్ సెకెండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ముందుకొచ్చింది. 15 మిలియ‌న్‌ డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది.
Bank Alert: మూడు ప్రధాన బ్యాంకుల అలర్ట్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దని తెలిపిన ఎస్బిఐ, ఫోన్‌ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లకు దూరంగా ఉండాలని కోరిన PNB, ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయవద్దని తెలిపిన ఐసిఐసిఐ
Hazarath Reddyకొన్నిసార్లు సహాయం పేరిట, కొన్నిసార్లు చికిత్స పేరిట మరియు కొన్నిసార్లు సహాయం అందించే పేరిట వివిధ రకాలుగా కస్టమర్లను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లను ఉచ్చులో పడకుండా కాపాడటానికి దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు హెచ్చరికలు (SBI, PNB and ICICI have special warning for customers) జారీ చేశాయి.
Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు
Hazarath Reddyప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.
Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyఅంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.
FluBot Scam: సరికొత్త మోసం..ఫ్లూబోట్‌ లింక్ అస్సలు క్లిక్ చేయకండి, పార్సిల్ పేరుతో ఫోన్లలో మెసేజ్ స్కాం, యూజర్లకు అలర్ట్ జారీ చేసిన నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌
Hazarath Reddyమీ పార్శిల్‌ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్‌ తెలియాలంటే ఈ లింకును క్లిక్‌ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్‌ సంస్థ పేరుతో మీ ఫోన్‌కు సందేశం పంపిస్తారు.
5G Trials: భారత్‌లో 5జీ సేవలు, 13 కంపెనీల‌ దరఖాస్తులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చైనా కంపెనీలను 5జీ ట్ర‌య‌ల్స్‌కు దూరంగా ఉంచిన టెలికాం విభాగం
Hazarath Reddyటెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన ఇండియా త్వరల 5జీతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 5 జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేశంలో 5జీ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు 13 కంపెనీల‌ దరఖాస్తులను ప్రభుత్వం (5G Trials Get Approval From Telecom Department) ఆమోదించింది.
Bill Gates Divorce: 27 ఏళ్ల వివాహ బంధానికి సెలవు ప్రకటించిన బిల్గేట్స్, భార్య మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపిన దంపతులు
Hazarath Reddyప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. తమ 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి (Bill and Melinda Gates Announce To End Marriage After 27 Years) పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భార్య మిలిందా ( Melinda Gates) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా బిల్గేట్స్ ప్రకటించారు.
Flipkart Big Savings Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు, మే 2 నుంచి మే 7 వరకు సేల్, డిస్కౌంట్ పొందే స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyస్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో (Flipkart Big Savings Days Sale) వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు ఈ సేల్ ( from May 2 to May 7) కొనసాగుతుంది. ఈ సేల్‌ లో భాగంగా ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ అందిచనుంది.