Technology
Google Pay: గూగుల్ పే నుంచి అదిరిపోయే శుభవార్త, ఇకపై అమెరికా నుంచి ఇండియాకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న గూగుల్ పే
Hazarath Reddyఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు గూగుల్ పే (Google Pay) శుభవార్త చెప్పింది. ఇకపై గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు (US send money to those in India, Singapore) డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది.
Twitter Donates USD 15 Million for COVID: భారత్‌కు రూ. 110 కోట్లు విరాళం అందించిన ట్విట్టర్, ఈ మేరకు ట్వీట్ చేసిన ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే
Hazarath Reddyకరోనావైరస్ సెకెండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ముందుకొచ్చింది. 15 మిలియ‌న్‌ డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది.
Bank Alert: మూడు ప్రధాన బ్యాంకుల అలర్ట్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దని తెలిపిన ఎస్బిఐ, ఫోన్‌ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లకు దూరంగా ఉండాలని కోరిన PNB, ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయవద్దని తెలిపిన ఐసిఐసిఐ
Hazarath Reddyకొన్నిసార్లు సహాయం పేరిట, కొన్నిసార్లు చికిత్స పేరిట మరియు కొన్నిసార్లు సహాయం అందించే పేరిట వివిధ రకాలుగా కస్టమర్లను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లను ఉచ్చులో పడకుండా కాపాడటానికి దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు హెచ్చరికలు (SBI, PNB and ICICI have special warning for customers) జారీ చేశాయి.
Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు
Hazarath Reddyప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.
Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyఅంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.
FluBot Scam: సరికొత్త మోసం..ఫ్లూబోట్‌ లింక్ అస్సలు క్లిక్ చేయకండి, పార్సిల్ పేరుతో ఫోన్లలో మెసేజ్ స్కాం, యూజర్లకు అలర్ట్ జారీ చేసిన నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌
Hazarath Reddyమీ పార్శిల్‌ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్‌ తెలియాలంటే ఈ లింకును క్లిక్‌ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్‌ సంస్థ పేరుతో మీ ఫోన్‌కు సందేశం పంపిస్తారు.
5G Trials: భారత్‌లో 5జీ సేవలు, 13 కంపెనీల‌ దరఖాస్తులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చైనా కంపెనీలను 5జీ ట్ర‌య‌ల్స్‌కు దూరంగా ఉంచిన టెలికాం విభాగం
Hazarath Reddyటెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన ఇండియా త్వరల 5జీతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 5 జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేశంలో 5జీ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు 13 కంపెనీల‌ దరఖాస్తులను ప్రభుత్వం (5G Trials Get Approval From Telecom Department) ఆమోదించింది.
Bill Gates Divorce: 27 ఏళ్ల వివాహ బంధానికి సెలవు ప్రకటించిన బిల్గేట్స్, భార్య మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపిన దంపతులు
Hazarath Reddyప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. తమ 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి (Bill and Melinda Gates Announce To End Marriage After 27 Years) పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భార్య మిలిందా ( Melinda Gates) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా బిల్గేట్స్ ప్రకటించారు.
Flipkart Big Savings Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు, మే 2 నుంచి మే 7 వరకు సేల్, డిస్కౌంట్ పొందే స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyస్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో (Flipkart Big Savings Days Sale) వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ మే 2 నుంచి మే 7 వరకు ఈ సేల్ ( from May 2 to May 7) కొనసాగుతుంది. ఈ సేల్‌ లో భాగంగా ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ, రియల్-మీ వంటి సంస్థల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ అందిచనుంది.
Covid-19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ చాలా ఈజీ, ఈ పద్ధతిలో మీరు తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddy18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకాల కోసం నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మయ్యాయి. కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ర్టేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.
Satya Nadella: భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రస్తుత పరిస్థితులు తనకు చాలా బాధకలిగించామంటూ ట్వీట్
Hazarath Reddyభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు.
Sundar Pichai: భారత్‌కు రూ. 135 కోట్లు విరాళంగా ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర పిచాయ్, గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్‌కు అందనున్న విరాళం, వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలు కొనుగోలు చేసే అవకాశం
Hazarath Reddyదేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ (google) తనవంతు సహకారాన్ని అందించింది. గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర పిచాయ్.. భారత్‌కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియా (GivIndia)కు అందజేశారు.
RBI: ఆ రెండు సంస్థలపై నిషేధం విధించిన ఆర్‌బీఐ, కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం, మే 1వ తేదీ నుంచి అమల్లోకి
Hazarath Reddyరిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచల నిర్ణయం తీసుకుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (American Express Banking Corp), డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Diners Club International Ltd) సంస్థ‌ల‌పై ఆర్‌బీఐ (Reserve Bank of India) నిషేధం విధించింది.
Porn on Smartphone: స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా..ఈ విషయాలను గమనించకుంటే డేంజర్‌లో పడినట్లే, పోర్న్ వీడియోలు చూసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyఇంట్లో కూర్చుని అందరూ ఏం చూస్తున్నారని శోధిస్తే కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటకు వచ్చాయి. దేశంలో చాలామంది లాక్ డౌన్ సమయంలో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారట..
Pyramid Shaped UFO: ఆకాశంలో ఎగురుతున్న ఏలియన్స్, వీడియోను విడుదల చేసిన అమెరికా నేవీ దళ సిబ్బంది, ఏలియన్స్ ఘటనపై స్పందించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ అధికారులు
Hazarath Reddyఅమెరికా సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ఏలియన్స్ (Pyramid Shaped UFO) ఆకాశంలో చక్కర్లు కొడుతూ వెళుతుందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bank Holidays Alert: నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు, ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు సెలవులను ప్రకటించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెలవుల తేదీలను ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyఏప్రిల్ 13వతేదీన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది, గుధి పడ్వా, నంగమాపంబ మొదటి నవరాత్రి, బైశాఖి సందర్భంగా బ్యాంకులకు సెలవు (banking holidays) ప్రకటించారు.
Disha App Saves 4 Lives: నలుగురి ప్రాణాలు కాపాడిన దిశ యాప్, నల్లమల అడవుల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన కుటుంబం, దిశ యాప్ ద్వారా రక్షించిన కర్నూలు జిల్లా పోలీసులు, యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, ఎలా వాడాలో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతున్నసంగతి విదితమే. మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశా యాప్ తాజాగా నాలుగు నిండు ప్రాణాలను (Disha App Saves 4 Lives) నిలిపింది.
LG Focus on 6G Tech: ఎల్‌జీ స్కెచ్ మాములుగా లేదు, ఏకంగా 6జీ మీదే గురి పెట్టిన దక్షిణ కొరియా దిగ్గజం, 6జీ టెక్ కోసం కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలతో చేతులు కలిపిన ఎల్‌జీ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఎల్‌జీ కంపెనీ భవిష్యత్ వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఏకంగా 6జీ వైపే గురి (LG Electronics to step up 6G tech development) పెట్టింది.
Jio New Offer: జియో నయా ప్లాన్, జియోఫైబర్ వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీ, 395 రోజులకు పెరగనున్న వ్యాలిడిటీ, నెలవారీ జియోఫైబర్ ప్లాన్లకు ఈ వర్తింపు లేదని తెలిపిన జియో
Hazarath Reddyరిలయన్స్ జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త (Jio New Offer) అందించింది. ఈ శుభవార్త ప్రకారం.. జియోఫైబర్ యూజర్లు నెల నెల ప్లాన్ కాకుండా వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకుంటే అదనపు వ్యాలిడిటీని (JioFiber Annual Offer) అందించనున్నట్లు జియో పేర్కొంది.
RIL-Airtel Spectrum Agreement: జియో-ఎయిర్‌టెల్‌ మధ్య తొలి డీల్, ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్‌‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేయనున్న జియో, ట్రేడింగ్‌ ఒప్పందం విలువ రూ .1,497 కోట్లు
Hazarath Reddyటెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం (RIL-Airtel Spectrum Agreement) కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కి ఉన్న 800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రిల్ (spectrum agreement with Bharti Airtel) సంస్థ తెలిపింది.