టెక్నాలజీ
Plastic to fuel: ప్లాస్టిక్‌తో ఇంధనం తయారీ, లీటరు ధర రూ. 40 మాత్రమే. వైరల్ అవుతున్న హైదరాబాదీ మెకానికల్ ఇంజనీర్
Vikas Mandaప్లాస్టిక్ పెరాలసిస్.. అంటే ప్లాస్టిక్ నుంచి మెషీన్ నడపటానికి అవసరమయ్యే ఇంధనాన్ని వెలికి తీయడం. హైదరాబాద్ కు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్ ఇలా ప్లాస్టిక్ ను ఇంధనంగా మారుస్తూ బాగా పాపులర్ అవుతున్నాడు...
True Caller Voice: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉందా? అయితే ట్రూకాలర్ వాయిస్ ద్వారా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.
Vikas Mandaకాలర్ డీటేల్స్, కాల్ బ్లాకింగ్ సర్వీస్ అందించే ట్రూకాలర్ యాప్ ద్వారా ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత మెసేజ్, చాటింగ్, మెసేజ్ ఫిల్టర్, మెసేజ్ బ్లాకింగ్ ఇలా ఒకటేమిటి ఇంకా ఎన్నో ఫీచర్లు ప్రవేశపెడుతుంది...
Vivo Y12 budget friendly smartphone: వెనక వైపు 3 కెమెరాలతో, అద్భుతమైన ఫీచర్లతో వివో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల.
Vikas Mandaడ్యుఎల్ నానో సిమ్ (Dual Nano Sims) వెసులుబాటుతో వస్తున్న Vivo Y12 స్మార్ట్‌ఫోన్ అక్వా బ్లూ (Aqua Blue) మరియు బర్గండీ రెడ్ (Burgundy Red) వంటి రెండు ఆకర్శణీయమైన రంగుల్లో లభ్యమవుతుంది..
Smartphones: ఆకర్శణీయమైన ఫీచర్లతో రూ. 15 వేలలో లభించే కొన్ని ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు,
Vikas Mandaకొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో టాప్ రేటింగ్స్ అందుకున్న రూ. 15 వేలలో లభించే ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల వివరాలు..
Artificial Moon: వెన్నెల్లో హాయ్.. హాయ్.. కృత్రిమ చంద్రుడిని తయారు చేస్తున్న చైనా, ఇకపై అక్కడ ప్రతి రాత్రి వెన్నెల రాత్రే!
Vikas Mandaఆకాశంలో నిండు పౌర్ణమిని (Fool Moon) చూడాలంటే ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు ఆకాశంలో నిండు చంద్రుడు ఆవిష్కృతమవుతుంది.