టెక్నాలజీ
Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం
Vikas Mరియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.
JioBharat J1 4G: భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి
Vikas Mదేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది.
Belated ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగుస్తోంది, ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
VNSబీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ (Belated ITR Filing) చేయడం వల్ల కొన్ని బెనిఫిట్లు కోల్పోతారు పన్ను చెల్లింపుదారులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, బిజినెస్ ఇన్ కం, ఇతర మార్గాలో సమకూర్చుకునే నిధులపై నష్టాన్ని తర్వాతీ ఏడాదికి కొనసాగించలేరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతించరు.
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలులో రికార్డుల మోత, నిన్నటి వరకు 5 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్
VNSగడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.
Jio Freedom Offer: యూజర్లకు జియో గుడ్‌న్యూస్, రూ.2,121లకే ఎయిర్ ఫైబర్ కనెక్షన్, కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని ప్రకటన
Vikas Mరిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్.
World's Most Powerful Passports 2024: అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌దే అగ్రస్థానం, 8వ స్థానానికి పడిపోయిన అమెరికా, 82వ స్థానంలో భారత పాస్‌పోర్ట్
Vikas Mప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల(Most Powerful Passports) జాబితాను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు.అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 195 దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వవచ్చు.
Fake Facebook Accounts: 63 వేల నైజీరియన్ల ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్, న్యూడ్ ఫోటోలతో వీరంతా సెక్స్ స్కాంకు పాల్పడుతున్నట్లు గుర్తించిన మెటా
Vikas Mఆర్థిక దోపిడీ మోసాలకు పాల్పడుతున్న వేలాది నైజీరియన్ ఫేస్‌బుక్ ఖాతాలను మెటా తొలగించింది. మార్క్ జుకర్‌బర్గ్ నడుపుతున్న మెటా, కొత్త స్కామర్‌లను రిక్రూట్ చేయడంతో సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఫేస్‌బుక్ నుండి స్కామర్‌ల యొక్క 63,000 ఖాతాలను తొలగించింది.
DRDO ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్, వీడియో ఇదిగో
Hazarath Reddyడిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈరోజు జూలై 24న ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. లక్ష్య క్షిపణిని LC-IV ధమ్రా నుండి సాయంత్రం 4.20 గంటలకు బాలిస్టిక్ క్షిపణిని అనుకరిస్తూ ప్రయోగించామని DRDO తెలిపింది.
Apple Foldable I Phone: ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఫోల్డబుల్ ఐ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానున్న యాపిల్, కొత్త మోడల్ పేరేంటో తెలుసా?
VNSఆపిల్ ఐఫోన్ (I Phone) అభిమానులకు అదిరే న్యూస్.. రాబోయే రోజుల్లో ఐఫోన్లలో కూడా మడతబెట్టే ఫోన్లు రానున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ బట్టి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోల్డబుల్ ఫోన్లను (Apple Foldable I Phone) తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నారు.
Tax Benefits: బిగ్ కన్ఫ్యూజన్, పాత పన్ను విధానం? కొత్త పన్ను విధానం...ఏది బెటర్? ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?
Arun Charagondaవరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇక మోడీ కేబినెట్‌లో మూడోసారి చోటు దక్కించుకుని అరుదైన ఘనతను నిర్మలా సొంతం చేసుకున్నారు. ఇక బడ్జెట్ అనగానే అందరి కళ్లు ఉండేది ఐటీ రిటర్న్స్ అదే ట్యాక్స్ విధానంపైనే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్‌పై కేంద్రమంత్రి ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం
Vikas Mమెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉండనుంది.
Union Budget 2024: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే, యూనియన్ బడ్జెట్ 2024 ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి, చౌక, కాస్ట్లీ వస్తువుల పూర్తి జాబితాను ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyమహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Income Tax Budget 2024-25: రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్, ఆదాయం రూ.3 లక్షల దాటితే 5 శాతం పన్ను, కొత్త విధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..
Hazarath Reddyబడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచామన్నారు.
Union Budget 2024: గుడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికమంత్రి
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.
YouTube Down: మైక్రోసాప్ట్ క్రాష్ తర్వాత యూట్యూబ్ డౌన్, వీడియోలు అప్ లోడ్ కావడం లేదని గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
Hazarath Reddyభారతదేశంలో యూట్యూబ్ డౌన్ అయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ ద్వారా ఇటీవలి గ్లోబల్ ఐటి అంతరాయాన్ని అనుసరించి, ప్రభావితమయ్యే క్రమంలో YouTube కూడా ఈ రోజు డౌన్ అయింది. దీనిపై ఎక్స్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు.
Bengaluru: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో భరించలేని ఒంటరితనం, తట్టుకోలేక ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన మైక్రోసాఫ్ట్ ఇంజినీర్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
Hazarath Reddyఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు, దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్వీట్ ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు.
Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్
Hazarath Reddyఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది
Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన
Rudraమైక్రోసాఫ్ట్ విండోస్ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
HCLTech: ఉద్యోగులకు షాకిచ్చిన హెచ్‌సీఎల్, ఆఫీసుకు రాకుంటే లీవ్ కట్ అంటూ కొత్త విధానం, హాజరుతో ముడిపెట్టిన ఐటీ దిగ్గజం
Vikas Mప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) ఉద్యోగులకు షాకిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కనీసం వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావాలని,అలా రాని రోజులను లీవ్‌గా పరిగణించాలని నిర్ణయించింది. మనీకంట్రోల్ వెబ్‌సైట్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది
Infosys Hiring: ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటన
Vikas Mఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1,908 ఉద్యోగులను తీసివేసినట్లు గురువారం నివేదించింది. వృద్ధిని బట్టి ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నామని కంపెనీ త్రైమాసిక ఆదాయాల సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు.