టెక్నాలజీ

UPI Payment Services in Sri Lanka: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు, ఇకపై ఆ దేశాల్లో యూపీఐతో చెల్లింపులు జరపవచ్చని తెలిపిన భారత ప్రభుత్వం

Hazarath Reddy

గత వారం ఫ్రాన్స్‌లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్‌ సమావేశంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్‌లో రూపే కార్డులను సైతం ప్రారంభించారు.

SpiceJet Layoffs: ఉద్యోగులకు మళ్లీ షాకిచ్చిన సిస్కో, వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో వచ్చే వారం "వేలాది" మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు నివేదించబడింది, ఎందుకంటే కంపెనీ "అధిక వృద్ధి ప్రాంతాల"పై దృష్టి సారించింది. సిస్కో తన క్యూ2 2024 ఆదాయాలను ఫిబ్రవరిలో నివేదించే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగాల తొలగింపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది.

SpiceJet Layoffs: ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను తీసేస్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, ఖర్చులు తగ్గించుకునేందుకు వ్యూహం

Hazarath Reddy

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను 1,400 మంది ఉద్యోగులకు తగ్గించుకోనుంది, ఇది కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పెట్టుబడిదారుల ఆసక్తిని కొనసాగించే లక్ష్యంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉంది.

TCS Last Warning to Employees: ఉద్యోగులకు టీసీఎస్ ఫైనల్ వార్నింగ్, ఆఫీసులకు వచ్చి ప‌నిచేయకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చరిక

Hazarath Reddy

దేశీయ ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) త‌న ఉద్యోగుల‌కు కార్యాల‌య నుంచి ప‌నిచేయాల‌ని చివరి వార్నింగ్ జారీ చేసింది. మ‌రో త్రైమాసంలోగా నూత‌న విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. రిమోట్ వ‌ర్కింగ్‌ను సుదీర్ఘంగా కొన‌సాగిస్తే ప్ర‌తికూల ప‌రిణామాలు ఎదురవుతాయ‌ని ఉద్యోగుల‌ను కంపెనీ హెచ్చ‌రించింది

Advertisement

EPFO Blocks Paytm Payments Bank: ఆర్బీఐ దెబ్బ నుంచి కోలుకోకముందే పేటీఎంకు మరో షాకిచ్చిన ఈపీఎఫ్‌వో, ఆ ఖాతాల క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎంకి EPFO నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు (EPFO Blocks Paytm Payments Bank) జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EOFO) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Lectrix LXS 2.0 EV: లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 98 కిలోమీటర్ల మైలేజ్, గంటకు 60 కిమీ వేగంతో దూసుకెళ్లగలదు, దీని ధర కూడా తక్కువే!

Vikas M

TCL 505 Smartphone: సరసమైన ధరలో టీసీఎల్ కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను లాంచ్ చేసింది, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

Vikas M

Snapchat Down In India: భారత్‌లో స్నాప్‌చాట్ డౌన్, కంటెంట్ అప్ లోడింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కున్న వినియోగదారులు

Hazarath Reddy

ఫోటో షేరింగ్ యాప్, Snapchat, ప్రస్తుతం అంతరాయాలను ఎదుర్కొంటోంది, దీని వలన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి మరియు వారి స్నేహితులకు సందేశాలు మరియు స్నాప్‌లను పంపడానికి ప్రయత్నించే వినియోగదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

Advertisement

Microsoft Layoffs: 1900 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్, వేరే జాబ్ చూసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

ఇటీవలే కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో పాటు Xboxలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు Microsoft ప్రకటించింది. క్రాష్ బాండికూట్, స్పైరో, స్కైలాండర్స్ స్టూడియో 'టాయ్స్ ఫర్ బాబ్' నుండి 86 మంది కార్మికులను తొలగించింది.

Microsoft Windows 11: విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు ప్రకటన

Rudra

విండోస్11 యూజర్లకు (Microsoft Windows 11) గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అప్‌ డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

WhatsApp New Feature: వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌.. ఇతర మెసేజ్‌ యాప్‌ యూజర్లకు సందేశాలు పంపేందుకు క్రాస్‌ ప్లాట్‌ ఫామ్‌

Rudra

టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌.. ఇతర యాప్‌ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్‌ పార్టీ ఛాట్‌’ సెక్షన్‌.. తీసుకొస్తున్నామని వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది.

DrugAI: ఫార్మా రంగంలో సంచలనం, కృత్రిమ మేధతో ఔషధాల తయారీ.. చాట్‌జీపీటీ తరహాలో డ్రగ్‌ఏఐ అనే జనరేటివ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, ఇకపై వ్యాధుల చికిత్స, వైద్యం అంతా ఏఐమయం!

Vikas M

Advertisement

Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.

RBI MPC Meeting 2024: హోమ్ లోన్ ఈఎమ్ఐలు కట్టేవారికి ఊరట, కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్న రేపోరేటు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను వరుసగా ఆరోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. రెపో రేటు అనేది RBI ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు.మంగళవారం (ఫిబ్రవరి 6-8) ప్రారంభమైన మూడు రోజుల ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీలో (RBI’s monetary policy committee) ఈ నిర్ణయం తీసుకున్నారు

Infinix Smart 8: ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌, దీని ఫీచర్స్ మాత్రం వేరే లెవెల్, స్టోరేజ్ కూడా పెంచి విడుదల చేశారు, ధర ఎంతో చూడండి!

Vikas M

DocuSign Layoffs 2024: టెక్ రంగంలో ఆగని లేఆఫ్స్, 440 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం డాక్యుసైన్

Hazarath Reddy

అమెరికాకు చెందిన ఈ-సిగ్నేచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డాక్యుసైన్ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా దాదాపు 6 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, తాజా ఉద్యోగాల కోత వల్ల ప్రభావితమైన కార్మికులలో ఎక్కువ మంది దాని సేల్స్, మార్కెటింగ్ సంస్థలలో ఉంటారు.

Advertisement

Samsung Galaxy XCover7: శాంసంగ్ నుంచి బండ ఫోన్ విడుదల, బ్రాండ్ నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే, దీని ధరెంతంటే..?!

Vikas M

Snap Layoffs: స్నాప్‌చాట్‌‌లో మళ్లీ ఫ్రెష్‌ లేఆఫ్స్‌, 540 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్న ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్

Hazarath Reddy

ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్‌’ (SnapChat) మాతృ సంస్థ ‘స్నాప్’ (Snap) ఫ్రెష్‌ లేఆఫ్స్‌ ప్రకటించింది. గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వెల్లడించింది.సంస్థలో 5,367 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు.

Vivo V30:అత్యాధునిక ఫీచర్లతో వివో నుంచి సరికొత్త వివో 30 సిరీస్ ఆవిష్కరణ, ఇది ఆ మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షనేనంటున్న మార్కెట్ నిపుణులు

Vikas M

Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్‌, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు

Hazarath Reddy

అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్‌’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్‌ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది.

Advertisement
Advertisement