టెక్నాలజీ

ISRO SSLV-D2 Launch Mission: ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన సీఎం జగన్, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

శ్రీహరికోటలో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ISRO SSLV-D2 Launch Mission: నింగిలోకి దూసుకుపోయిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌, మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌

Hazarath Reddy

ఏపీలోని శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్‌ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి

GitHub Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో కంపెనీ, 10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ GitHub

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ GitHub కంపెనీ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది. తొలగింపులు ప్రకటించబడటానికి ముందు GitHub దాదాపు 3,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. GitHub కార్యాలయాలను కూడా మూసివేస్తోందని, పూర్తిగా రిమోట్ వర్క్ కల్చర్‌కు వెళుతుందని ఫార్చ్యూన్ మొదట నివేదించింది.

TikTok Layoffs: ఆగని ఉద్యోగాల కోత, భారత్‌లో ఉన్న ఉద్యోగులందర్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన టిక్ టాక్, 40 మందికి పింక్ స్లిప్‌లను అందించిన సోషల్ మీడియా దిగ్గజం

Hazarath Reddy

సోషల్ మీడియా యాప్ నిషేధించబడిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని అన్ని కార్యాలయాలను TikTok, ByteDance మూసివేసింది. కంపెనీ భారతదేశంలో మొత్తం సిబ్బందిని తొలగించింది. సోమవారం నాడు 40 మందికి పింక్ స్లిప్‌లను అందించింది.

Advertisement

NBC Staffers Protest on Layoffs: మా జాబ్స్‌కి రక్షణ ఇవ్వండి, వెంటనే ఉద్యోగుల తొలగింపులు ఆపాలంటూ NBC న్యూస్‌ ఎడిటర్‌లు వాకౌట్, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

Hazarath Reddy

ఎన్‌బిసి న్యూస్‌లోని రిపోర్టర్‌లు, ఎడిటర్‌లు, వివిధ జర్నలిస్టులు (NBC and MSNBC Staffers) ఇటీవలి తొలగింపులు, కొనసాగుతున్న కాంట్రాక్ట్ బేరసారాలను నెట్‌వర్క్ నిర్వహించడాన్ని నిరసిస్తూ గురువారం వాకౌట్ చేశారు.యూనియన్ నాయకులు ఈ వారం ప్రారంభంలో మరోసారి వాకౌట్ చేస్తామని డిమాండ్ చేశారు.

Affirm Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 19 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజం Affirm, భారీ నష్టాలే కారణం

Hazarath Reddy

AFRM భారీగా ఆదాయం కోల్పోవడంతో 19% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ AFRM లేఆఫ్‌ల వల్ల కంపెనీ నానాటికీ పెరుగుతున్న టెక్, ఫైనాన్స్ కంపెనీల జాబితాలో చేరింది.

GoDaddy layoffs: రెండోసారి ఉద్యోగులను తీసేసిన మరో టెక్ దిగ్గజం, 8% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన GoDaddy

Hazarath Reddy

ప్రముఖ డొమైన్ ఫ్లాట్ ఫాం GoDaddy తన ఉద్యోగులలో సుమారు 8% మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. EO అమన్ భూటానీ ఉద్యోగులకు నోటీసులో తొలగింపులను ప్రకటించారు. ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే తెలియజేయబడింది.

Tech Layoffs 2023: జనవరి నెలలో 50 వేల మంది ఉద్యోగులను పీకేసిన టాప్ 5 టెక్ దిగ్గజాలు, గూగుల్ నుంచే 12 వేల మంది బయటకు, ఉద్యోగులకు ఉద్వాసన పలికిన టాప్ 5 కంపెనీలు ఇవే..

Hazarath Reddy

దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. శ్రామిక శక్తిని తగ్గించుకుంటూ రెవిన్యూను పెంచుకునే మార్గంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో టెక్ ఉద్యోగాలకు భరోసా అనేది కరువయింది. ఒక్క జనవరి నెలలోనే లక్షమందికి పైగానే ఉద్యోగులను టెక్ కంపెనీలు ఉద్యోగం నుండి తీసివేశాయి.

Advertisement

GitLab Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 7 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం గిట్‌ల్యాబ్‌

Hazarath Reddy

టెక్ దిగ్గజం తన హెడ్‌కౌంట్‌ను 7 శాతం తగ్గించుకోనున్నట్లు తెలిపింది. గిట్‌ల్యాబ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ వంటి అనేక ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.

Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్

VNS

ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.

WhatsApp New Features: ఇకపై వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్, దాంతో పాటూ వాట్సాప్‌లో కాల్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, సరికొత్త ఫీచర్లను పరిశీలిస్తున్న వాట్సాప్

VNS

ఇటివలే వాట్సాప్‌ సేవలు కొంత సమయం ఆగిపోయిన తర్వాత నుంచి వినియోగదారుల్లో దానిపై నమ్మం పోయింది. దీంతో వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే ఫీచర్లను వినియోగదారులకు తీసుకోస్తోంది. రాబోయే సంవత్సరంలో కాల్ రికార్డింగ్, మెసేజ్ ఎడిట్ వంటి అనేక ఫీచర్లు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్

VNS

ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.

Advertisement

Cyberattack: ఆసియాలో సైబర్ అటాక్ బారీన పడిన దేశాల్లో భారత్‌దే అగ్రస్థానం, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తర్వాత రెండో స్థానం మనదే..

Hazarath Reddy

2022లో ఆసియాలో అత్యధికంగా హ్యాకర్ల దాడికి గురైన దేశం భారత్, దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా (అమెరికా తర్వాత) రెండవ అత్యధిక దాడి జరిగిన దేశం కూడా మనదేనని బుధవారం ఒక నివేదిక చూపించింది. గతేడాది భారత్‌పై సైబర్‌ దాడులు 24.3 శాతం పెరిగాయి.2

PM Modi Speech in Lok Sabha: ప్రపంచం భారత్ డిజిటల్ వైపు చూస్తోంది, డిజిటల్ ఇండియా ప్రతిచోటా మారుమోగిపోతోంది, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రధాని మోదీ

Hazarath Reddy

భారతదేశం యొక్క డిజిటల్ రంగంలో తన బలాన్ని ప్రదర్శించిన వేగంతో & ఆధునికత వైపు మార్పు చేసింది - ఇది మొత్తం ప్రపంచంచే అధ్యయనం చేయబడుతోంది. నేను G20 సమ్మిట్ కోసం బాలిలో ఉన్నాను. డిజిటల్ ఇండియా ప్రతిచోటా ప్రశంసించబడింది & దేశం దీన్ని ఎలా చేస్తుందో అనే ఉత్సుకత వారిలో ఉందని ప్రధాని మోదీ పార్లమెంట్ లో తెలిపారు.

HDFC Raises Loan Interest Rates: వడ్డీ రేట్లను అమాంతం పెంచేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 10 బేసిస్‌ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు

Hazarath Reddy

ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్ల పెరిగాయి.

Infosys Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్‌, 600 మంది ఫ్రెషర్లను తీసేసిన టెక్ దిగ్గజం, ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిలే కారణం, అధికారికంగా ఇంకా స్పందించని ఇన్ఫోసిస్‌

Hazarath Reddy

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. విప్రో బాటలోనే షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారంటూ ఆరు వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Advertisement

Daraz Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 11 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న అలీబాబా గ్రూప్ వెంచర్ దరాజ్ గ్రూప్

Hazarath Reddy

అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ నిధులతో వెంచర్ అయిన దరాజ్ గ్రూప్ ఆన్‌లైన్ షాపింగ్ మందగమనం మధ్య 11% వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దక్షిణాసియా ప్రాంతంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటి.

SecureWorks Layoffs: ఆగని ఉద్యోగాల కోతలు, 200 మంది ఉద్యోగాలను పీకేసిన బర్‌ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్, వ్యయాలను తగ్గించుకునే పనిలో పడిన కంపెనీ

Hazarath Reddy

అమెరికన్ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్‌వర్క్స్ తన వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం కోత పెట్టనుంది. మార్కెట్‌వాచ్‌లోని ఒక నివేదిక ప్రకారం , సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ చేసిన తొలగింపులు 200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రణాళికలో భాగంగా ఈ తొలగింపు ఉంది.

Paytm Offline Payments: దూసుకుపోతున్న పేటీఎం, జనవరి నెలలో 89 మిలియన్లకు చేరుకున్న యూజర్లు, 6.1 మిలియన్ డివైస్‌ల్లో పేటీఎం కార్యకలాపాలు

Hazarath Reddy

భారతదేశంలోని ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల దిగ్గజం Paytm జనవరి 2023 నెలలో తన వ్యాపార నిర్వహణ పనితీరును ప్రకటించింది. జనవరి 2023 కి సగటు నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులు (MTU) 89 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. 6.1 మిలియన్ల వ్యాపారులు తమ చెల్లింపులు పేటిఎం ద్వారా చేస్తున్నారని ప్రకటించింది. జనవరి నెలలో 0.3 మిలియన్ల పెరుగుదల నమోదు చేసింది.

EBay Layoffs: భారీగా ఊడుతున్న ఉద్యోగాలు, టెక్‌ కంపెనీల బాటలోనే ఈబే, 500 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం, అమ్మకాలు తగ్గడంతోనే ఉద్యోగులను సాగనంపుతున్నామంటూ ప్రకటన

VNS

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది. (EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement