World
Holi Wishes in Telugu: హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyభారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా హోలీని ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకునే పెద్ద సంఖ్యలో భారతీయులు అమెరికాలో ఉన్నారు. అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాల క్యాంపస్‌లలో కూడా హోలీని జరుపుకుంటారు.
Shab e-Barat Wishes: చేసిన పాపాలను క్షమించమని అల్లాహ్‌ను హృదయపూర్వకంగా అడిగే రోజు, షబ్-ఎ-బరాత్ మెసేజెస్ తెలుగులో, ముస్లిం మిత్రులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చేప్పేయండి
Hazarath Reddyషబ్-ఎ-బరాత్ ముస్లిం సమాజం ప్రధాన పండుగలలో ఒకటి. ఇది ఆరాధన రాత్రి. ఈ ఏడాది మార్చి 7న దేశవ్యాప్తంగా షబ్-ఎ-బారాత్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ చంద్రుని దర్శనం మీద ఆధారపడి ఉంటుంది.
Insomnia: మధుమేహం, నిద్రలేమి ఈ రెండూ ఉన్నవారు త్వరగా హార్ట్ ఎటాక్‌కు గురవుతారు, నిద్రలేమితో ఉన్న వారికే గుండెపోటు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం
Hazarath Reddyఅమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ యొక్క వార్షిక సైంటిఫిక్‌లో సమర్పించబడిన కొత్త పరిశోధన ప్రకారం, సగటు తొమ్మిదేళ్ల ఫాలో-అప్ సమయంలో నిద్ర రుగ్మత లేని వారితో పోలిస్తే నిద్రలేమితో (Insomnia) బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం 69% ఎక్కువ.
Suicide Attack on Pak Army: పాకిస్తాన్‌లో ఆగని ఆత్మాహుతి దాడులు, మోటర్‌ సైకిల్‌పై బాంబు పెట్టుకుని ఆర్మీ కాన్యాయ్‌ని ఢీకొట్టిన సూసైడ్ బాంబర్, 9 మంది పోలీసులు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyపుల్వామా ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తర్వాత, బలూచిస్థాన్ సమీపంలో పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది (9 policemen killed) మరణించారు. 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు
Russian Scientist Dead: కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్ట్ హత్య, బెల్టుతో ఉరేసి చంపిన దుండగులు, వైరాలజిస్ట్ హత్యపై కొనసాగుతున్న దర్యాప్తు
VNSరష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త (Covid vaccine), సైంటిస్ట్ ఆండ్రీ బొటికోవ్(Andrey Botikov) దారుణ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు (strangled with belt) బిగించి చంపినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Man Dies of Heart Attack: పోర్న్ వీడియోలు చూస్తుండగా గుండెపోటు, గదిలోనే కుప్పకూలిన బ్రిటన్ టూరిస్ట్, వైద్యులు వచ్చేసరికే మృతి
Hazarath Reddyఇటలీలోని వెనిస్ సమీపంలోని మార్ఘెరాలోని సెక్స్ షాప్‌లో పోర్న్ చూస్తుండగా ఒక బ్రిటన్ టూరిస్ట్ గుండె పోటుతో మృతి చెందాడు. 60 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ బూత్‌లో షాపులో పోర్న్ చూస్తుండగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు.
Viral Video: ఈ గ్రహం మీద అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyవాతావరణ సంక్షోభం ఇలా కనిపిస్తోంది. ఈ గ్రహం మీద మన అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు. వేచి ఉండటానికి సమయం లేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మార్గదర్శకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గ్రీన్ కోయలిషన్ ప్రచారం నిర్వహిస్తున్న Erik Solheim ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు.
Attack On Hindu Temple: ఆస్ట్రేలియాలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి.. వీడియోతో
Rudraఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుండగుల దాడులు కొనసాగుతున్నాయి. ఈసారి బ్రిస్బేన్‌ ఆలయంపై దాడి చేసిన దుండగులు గోడలను ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆలయానికొచ్చిన భక్తులు విధ్వంసాన్ని గుర్తించారు.
Fire Accident In Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. కనీసం 17 మంది మృత్యువాత.. వీడియోతో..
Rudraఇండోనేషియా రాజధాని జకర్తాలోని ఓ ఇంధన స్టోరేజీ సెంటర్ లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించారు.
QUAD Summit: ఆటో ఎక్కి క్వాడ్ దేశాల సదస్సుకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వీడియోతో..
Rudraఢిల్లీ వేదికగా జరుగుతున్నా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా విచ్చేశారు. కాగా, ఆయన ఈ సమావేశానికి ఓ ఆటోలో ఎక్కి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
China Modelling Ads With Men: బ్రా, గర్ల్స్ డ్రాయర్లు వేసుకున్న అబ్బాయిలు.. అవును.. అమ్మాయిలను వద్దన్నారని.. అబ్బాయిలతోనే లోదుస్తుల యాడ్స్ చేయిస్తున్న చైనా కంపెనీలు
Rudraలోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించడం వల్ల అశ్లీలత ఎక్కువ అవుతున్నదని చైనా ప్రభుత్వం ఆయా ప్రకటనలను నిషేధించింది. దీంతో అమ్మాయిల స్థానంలో అబ్బాయిలతో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
Danielle Wyatt's Engagement: అప్పుడు కోహ్లీకి ప్రపోజ్, ఇప్పుడు మరో యువతితో ఎంగేజ్‌మెంట్, ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాట్స్‌ఉమెన్ డేనియల్ సంచలన నిర్ణయం
VNSఈ సారి ఆమె తన జీవిత భాగస్వామిని (Life Partner) పరిచయం చేసింది. ఫుట్‌బాల్‌ ఏజెంట్‌ (womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని డేనియల్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. జార్జిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్‌ చేసింది.
Hong Kong Skyscraper Fire: వీడియో ఇదిగో..మంటల్లో కాలిపోతున్న 42 అంతస్తుల భారీ భవనం, వీధుల్లోకి కుప్పలు కుప్పలుగా ఎగసిపడిన నిప్పురవ్వలు
Hazarath Reddyహాంకాంగ్‌లో సిమ్‌ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
Bird Flu Outbreak in Peru: బర్డ్ ఫ్లూ వైరస్ కల్లోలం, పెరూలో 3,500 సముద్ర సింహాలు మృతి, వివిధ రకాల జంతువులను బలి తీసుకుంటోందని తెలిపిన ప్రభుత్వం
Hazarath Reddyపెరూలో కనీసం 3,500 సముద్ర సింహాలు ఇటీవల H5N1 బర్డ్ ఫ్లూతో చనిపోయాయి, ఇది గతంలో నివేదించిన దాని కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది. నివేదిక ప్రకారం, సముద్ర సింహాల మరణాల సంఖ్య గతంలో నివేదించిన దానికంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది
World’s Richest Person: ఎలాన్ మస్క్ మళ్లీ కిందకు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్, 28వ స్థానంలో గౌతం అదానీ
Hazarath Reddyప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానాన్ని కోల్పోయాడు. మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే రెండవ స్థానానికి వచ్చేశారు.ఈ విషయాన్ని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు
Mya Richardson: క్యాన్సర్ చికిత్స కోసం యువతి సాహసం, నగ్న చిత్రాలను అడల్ట్ సైట్లో పెట్టి 80 వేల డాలర్లు సంపాదన, ఆ డబ్బులతో ట్రీట్‌మెంట్ తీసుకున్న మియ రిచర్డ్‌సన్‌
Hazarath Reddyఅమెరికాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మిషిగన్‌కు చెందిన మియ రిచర్డ్‌సన్‌ (Mya Richardson) అనే యువతి క్యాన్సర్ బారీన పడగా..చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో తన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి (selling Her nudes) తద్వారా వచ్చిన డబ్బుతో చికిత్స చేయించుకుంది.
Earthquake in Mexico: మెక్సికోలో భారీ భూకంపం, గ్వాటెమాల వరకు వ్యాపించిన భూకంప ప్రకంపనలు, ఇండ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు
Hazarath Reddyమెక్సికోలోని దక్షిణ ప్రాంతంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉందని EMSC తెలిపింది. భూకంప ప్రకంపనలు గ్వాటెమాల వరకు కనిపించాయి. ఇండ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు.
Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో తెల్లవారుజామున మరోసారి భూకంపం, ఇండ్లనుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyఅఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Who Chief on Heart Attack: కరోనా వల్లే ఈ గుండెపోటులు వస్తున్నాయి, నాడీ వ్యవస్థ విఫలం కావడానికి అదే కారణం, Who చీఫ్ సౌమ్య స్వామినాథన్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyకరోనా టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు.
UN Panel on Nithyananda 'Kailasa': నిత్యానందకు షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి, కైలాస దేశ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోబోమని వెల్లడి
Hazarath Reddyఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కైలాస దేశ ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని (UN Panel on Nithyananda 'Kailasa') యుఎన్ స్పష్టం చేసింది