World

Omicron Sub-Variant BA.2: మళ్లీ వాయు వేగంతో కొత్త వేరియంట్ బీఏ.2, ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, 57 దేశాలలో వెలుగులోకి వచ్చిందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో

Hazarath Reddy

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్‌లోని స్టాటెన్స్‌ సీరం ఇనిస్టిట్యూట్‌(ఎస్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది.

Ecuador Landslide: ఈక్వెడార్‌లో విషాదం, ఇండ్లపై విరిగిపడిన కొండ చరియలు, 24 మంది మృతి, మరింత మంది శిథిలాల కింద.. మూడు మీటర్ల ఎత్తు వరకు పేరుకునిపోయిన బురద

Hazarath Reddy

ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కొండచరియలు ఇండ్లపై విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 24 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం అధికారులు వెతుకుతున్నారు.

Black Snow: నల్లటి మంచును చూశారా? ఇదిగోండి ఆ ప్రాంతాన్ని కమ్మేస్తున్న నల్లటి మంచు, భయాందోళనలో స్థానికులు, ఎక్కడో తెలుసా?

Naresh. VNS

శీతాకాలం తెల్లటి మంచు (Snow)ను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే మంచు భయంకరమైన నల్లటి మంచు(Black Snow)గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది! అలాంటి ఘటనే తాజాగా రష్యా (Russia)లో వెలుగు చూసింది.

NeoCov: దక్షిణాఫ్రికాలో ఇంకో ప్రమాదకర కొత్త వేరియంట్, నియోకోవ్ వైరస్‌పై హెచ్చరికలు జారీ చేసిన వుహాన్‌ శాస్త్రవేత్తలు, వేరియంట్ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారని వెల్లడి

Hazarath Reddy

2019లో తొలిసారిగా కోవిడ్-19 వైరస్‌ను కనుగొన్న చైనాలోని వుహాన్‌లోని శాస్త్రవేత్తలు తాజాగా కొత్త వేరియంట్ (new coronavirus strain NeoCov) గురించి హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనావైరస్ 'నియోకోవ్' వ్యాప్తి చెందుతోందని ఇది అధిక మరణాలు, ప్రసార రేటును కలిగి ఉందని ఏజెన్సీ స్పుత్నిక్ రష్యా వార్తల నివేదిక తెలిపింది.

Advertisement

Viral: షాకింగ్ న్యూస్..మగాడి పురుషాంగం దగ్గర యోని కూడా ఉంది, అతని కడుపులో అండాశయాలు, గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం, పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు

Hazarath Reddy

స్త్రీల మాదిరిగానే పురుషులకు కూడా యోని, గర్భాశయం మరియు ఫెలోపియన్ నాళాలు ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు నమ్మలేరు, కానీ ఇది నిజం. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.

Research on Omicron: దడ పుట్టిస్తున్న జపాన్ సైంటిస్టుల రీసెర్చ్, ప్లాస్టిక్ పై ఒమిక్రాన్ ఎన్నిరోజులుంటుందో తెలుసా? మనిషి శరీరంపై 21 గంటల పాటూ సజీవంగా ఒమిక్రాన్

Naresh. VNS

జపాన్‌(Japan)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ.. అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని (Omicron survives longer on plastic) క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది.

FIR against Sundar Pichai: గూగూల్ సీఈవోపై కాపీ రైట్ కేసు, అనుమతి లేకుండా నా సినిమా యూట్యూబ్‌ లో పెట్టారంటూ రచ్చకెక్కిన నిర్మాత, అదొక బీగ్రేడ్ సినిమా అంటూ నెటిజన్ల విసుర్లు

Naresh. VNS

ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ (Ek Haseena Thi Ek Deewana Tha)అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్‌, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ (Sunil darshan) కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్‌(YouTube) ఓనర్‌ కంపెనీ అయిన ‘గూగుల్‌’ ప్రతినిధుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు అయ్యింది.

Coronavirus Scare: గత వారం రోజుల్లో 2.1 కోట్ల కరోనా కేసులు, 50 వేల మరణాలు, అంతర్జాతీయంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరంగా మారుతోందని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

గత వారం ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల కరోనా కేసులు (Coronavirus Scare) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించిదని తెలిపింది. వారం వ్యవధిలొ ఈ స్థాయిలో కోవిడ్ కేసులు (Over 21 million new Covid-19 cases) నమోదు కావడం, కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి.

Advertisement

'COVID Can End in 2022': ఒమిక్రానే చివరి వేరియంట్ అనుకోవడం ప్రమాదకరం, కరోనా నుంచి ఈ ఏడాది చివర నాటికి విముక్తి పొందే అవకాశం, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

Hazarath Reddy

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమవుతుందన్న ఆలోచనలు సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ (WHO Chief Tedros Adhanom Ghebreyesus) సూచించారు. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

US President Joe Biden: వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. రిపోర్టపై నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, తర్వాత ఫోన్ చేసి క్షమాపణలు చెప్పిన అమెరికా అధినేత

Hazarath Reddy

వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. అంటూ నోరు జారారు. అయితే ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉంది. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. రిపోర్టర్ పీటర్ డూసీపై బైడెన్ నోరు జారినట్లు తెలుసుకున్న తర్వాత అందరూ షాకయ్యారు.

Man Found Dead With 125 Snakes: మనిషి మృతదేహం చుట్టూ 125 విషపూరిత పాములు, బిత్తరపోయిన యుఎస్ పోలీసులు, అతన్ని పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ

Hazarath Reddy

అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన (Horrifying incident in US) చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడి ఉండటం అక్కడ తీవ్ర కలకలం రేపింది.

Man Fired For Being Too Fat: ఇంత దారుణమా..లావుగా ఉన్నాడని ఉద్యోగం నుంచి తీసేశారు, పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన చెందిన ఉద్యోగి

Hazarath Reddy

ఏ కంపెనీ అయిన ఉద్యోగి టాలెంట్‌ని పరిగణలోకి తీసుకునే ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటుంది.అయితే ఆస్ట్రేలియాలో లావుగా ఉన్నందుకు ఓ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన ఇంటికి 3,200 కిలోమీటర్ల దూరంలో తన కొత్త ఉద్యోగంలో చేరిన రెండు గంటలకే 'చాలా లావుగా' ఉన్నందుకు (Man Fired For Being Too Fat) తనను తొలగించారని చెప్పారు.

Advertisement

Jacinda Cancels Her Wedding: ప్రధాని పెళ్లికి అడ్డొచ్చిన కరోనా నిబంధనలు, ఒమిక్రాన్ ఆంక్షల కారణంగా వివాహం వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ ప్రధాని, త్వరలోనే అధికారిక తేదీ ప్రకటిస్తానన్న జసిండా

Naresh. VNS

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు (Corona ristrictions) విధించింది. ఒమిక్రాన్‌ ఆంక్షలు.. ఆ దేశ ప్ర‌ధానమంత్రి జసిందా అర్డర్న్(Jacinda Ardern ) పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో త‌న పెళ్లిని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్రధాని జ‌ెసిందా ప్ర‌క‌టించారు.

PM Modi: ప్రపంచాధినేతల్లో నరేంద్ర మోదీ నంబర్ వన్, తాజా సర్వేలో 71 శాతం మంది ఆమోదం, మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో ఆసక్తికర విషయాలు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లోభారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో (PM Modi Tops List of Most Popular World Leaders) నిలిచారు. ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది.

Liberian Church Stampede: చర్చిలో తొక్కిసలాట, 29 మంది మృతి, కొంత మంది పరిస్థితి విషమం, లైబీరియా మొనోర్వియాలో విషాద ఘటన

Hazarath Reddy

లైబీరియా రాజధాని మొనోర్వియాలోని చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు సమాచారం.

Pakistan: వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు పాకిస్తాన్‌లో మహిళకు ఉరిశిక్ష, మహమ్మద్ ప్రవక్త చిత్రాలతో పాటు దైవదూషణ విజువల్స్‌ను స్టేటస్‌గా పెట్టినందుకు మరణశిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు పాకిస్తాన్ లోని ఓ మహిళకు కోర్టు ఉరిశిక్ష (26 Years Pakistani woman sentenced to death) విధించింది. అనీకా అతీక్ అనే 26 ఏళ్ల మహిళ ఇస్లాం మీద, అలాగే మహమ్మద్ ప్రవక్త చిత్రాలతో పాటు దైవదూషణలకు సంబంధించిన వాటిని వాట్సాప్ స్టేటస్ గా (blasphemous WhatsApp status) పెట్టుకుంది

Advertisement

Arunachal Pradesh: తప్పిపోయిన మీరామ్ టారోన్‌ని వెంటనే మాకు అప్పగించండి, చైనా ఆర్మీని కోరిన ఇండియన్ ఆర్మీ, బాలుడిని చైనా కిడ్నాప్‌ చేసిందని, ప్రధాని మౌనం వీడాలని రాహుల్ గాంధీ చురక

Hazarath Reddy

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్‌ అనే బాలుడిని చైనా పీపుల్స్ ఆర్మీ ఎత్తుకువెళ్లిందని ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ అంశంపై ఇండియన్ ఆర్మీ స్పందించింది.

Lahore Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు, ముగ్గురు మృతి, 20 మందికి పైగా గాయాలు, లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి వద్ద బాంబు పేలుడు

Hazarath Reddy

పాకిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌ పాన్ మండి వద్ద భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

COVID in England: కరోనా కల్లోలం, మాస్కులు ధరించడం తప్పనిసరికాదని ప్రకటించిన యుకె ప్రధాని బోరిస్ జాన్సన్

Hazarath Reddy

వచ్చే వారం నుండి ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ప్రవేశపెట్టిన అన్ని కోవిడ్ చర్యలను ముగించినట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జనవరి 26 నుండి ఇంగ్లాండ్‌లో మాస్క్‌లు తప్పనిసరి కాదు, బోరిస్ జాన్సన్ అన్ని ప్లాన్ B COVID-19 చర్యలు ముగియాలని చెప్పారు.

Air India Cancels Some US Flights: అమెరికాలో 5జీ విప్లవం, ఎయిర్ ఇండియా విమాన సేవలను ఆపివేస్తున్నట్లు ప్రకటించిన విమానయాన సంస్థ, పలు విమాన కంపెనీ సేవలకు బ్రేక్

Hazarath Reddy

అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ (5G rollout) వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు (Air India cancels some US flights) విమానయాన సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement