World

Vijay Mallya Evicted From London Home: విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..

Krishna

బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో లండన్ కోర్టు మంగళవారం ఈ తీర్పునిచ్చింది.

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు, 26 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఎక్కడ చూసినా కుప్పకూలిన ఇళ్లు, ప్రజల హాహాకారాలు

Naresh. VNS

ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)కు మరో కష్టం వచ్చింది. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అష్లకష్టాలు పడుతున్న ప్రజలను, భూకంపం(Earthquake) అతలాకుతలం చేసింది. పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌(Badghis) లో భూకంపం సంభవించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తుర్క్‌మెనిస్తాన్‌(Turkmenistan)తో సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ బాద్గిస్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి.

Abu Dhabi Airport Attack: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ పేలుడు, ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ జాతీయుడు మృతి

Hazarath Reddy

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి (Abu Dhabi Airport Attack) జరిగింది. ఈ డ్రోన్‌ దాడిలో మూడు అయిల్‌ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ జాతీయుడు మరణించగా (2 Indians, 1 Pakistani National Killed) ఆరుగురు గాయపడ్డారు.

COVID in Greek: వ్యాక్సిన్ వేసుకోలేదా..అయితే జరిమానా కట్టాల్సిందే, సంచలన నిర్ణయం తీసుకున్న గ్రీస్ ప్రభుత్వం, కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరం చేయాలని ఉత్తర్వులు

Hazarath Reddy

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అరవై ఏళ్ల వయసు నిండిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి జరిమానాలు విధించాలని గ్రీస్ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Tonga Volcano Eruption: పసిఫిక్ దీవుల్లో సునామీ హెచ్చరికలు, పేలిన అగ్నిపర్వతం, ఎగిసిపడుతున్న లావా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న ప్రజలు

Naresh. VNS

పసిఫిక్ దీవుల్లో (South Pacific) సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. టోంగా (Tonga ) దీవీలో అగ్నిపర్వతం పేలడంతో పసిఫిక్ సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయి. విస్పోటనంతో బూడిద బయటకు వచ్చింది. వాయువులు 20 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. అలల మాదిరిగా అగ్నిపర్వతం (giant volcano) బద్దలు కాగా, నలుపురంగులో అది స్పష్టంగా కనిపించింది.

Las Vegas: ఇదేం తెలివి.. యోనీలో నగదు, రోలెక్స్ వాచీలు పెట్టుకుని పరారైన ఇద్దరు మహిళలు, లబోదిబోమని ఏడ్చిన బుక్ చేసుకున్న వ్యక్తి, లాస్ వెగాస్‌ ఘటన

Hazarath Reddy

లాస్ వెగాస్‌లో ఇద్దరు మహిళలు నగదు, గడియారాన్ని దొంగిలించారని ఆరోపణలతో అరెస్టు చేశారు. వారు ఈ వస్తువులను తమ జననాంగాలలో దాచుకుని అరెస్ట్ అయ్యారు. లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు నిక్కీ గ్రాండెల్ మరియు స్టేసీ జాన్సన్‌లను అరెస్టు చేశారు.

COVID in China: చైనాలో కరోనా ఆంక్షలు చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే, ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా ఊరంతా ఇనుప బాక్సుల్లో బందీ, 2 కోట్ల మంది చైనీయులు ఈ బాక్సుల్లోనే క్వారంటైన్‌లో...

Hazarath Reddy

చైనా కరోనావైరస్ రూల్స్ ని ఎంత కఠినంగా అమలు చేస్తుందో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకారం చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించింది.

Viral Video: జైల్లోనే ఖైదీని ముద్దు పెట్టుకున్న జడ్జి, సోషల్ మీడియాలో వీడియో వైరల్, విచారణకు ఆదేశించిన అర్జెంటీనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Hazarath Reddy

దక్షిణ చుబుట్‌ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడిని జైల్లో ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది.

Advertisement

COVID: కరోనా సోకిన వారిలో పురుషాంగం ఒకటిన్నర అంగుళం తగ్గిపోతోంది, అంగస్తంభన లోపాలు కలుగుతున్నాయి, సంచలన విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. దాని బారీన పడిన వారు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. తాజాగా కోవిడ్ బారీన పడిన వారిపై దిమ్మ తిరిగే వార్త బయటకు వచ్చింది. కరోనా బారీన పడినవారిలో పురుషాంగం ఇంచు నుంచి ఒకటిన్నర అంగుళం (Man says his penis to shrink by an inch and a half) తగ్గిపోతుందట.

Pig Heart Implant: మనిషికి పంది గుండె, అద్భుతం చేసిన అమెరికా వైద్యులు, ప్రపంచంలోనే ఇలాంటి ఆపరేషన్ తొలిసారి, అబ్జర్వేషన్‌ లో పేషెంట్‌, సక్సెస్ అయితే అవయవమార్పిడిలో సరికొత్త చరిత్ర

Naresh. VNS

వైద్యశాస్త్రంలో అద్భుతాన్ని చేసి చూపించారు అమెరికా వైద్యులు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పంది గుండెను మనిషికి అమర్చారు (Pig Heart Implant). అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌( University of Maryland Medical School ) నిపుణులు ఈ ఘనత సాధించారు.

Omicron in US: అమెరికాలో ప్రమాదకరంగా కొత్త వేరియంట్, ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1.35 మిలియన్ల ఒమిక్రాన్ కేసులు, అక్కడ ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు, రాబోయే వారాల్లో మరింతగా పెరిగే అవకాశం

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా (Omicron Surge in US) విలవిల్లాడుతోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 1.35 మిలియన్ల కొత్త కరోనావైరస్ కేసులు (U.S. reports 1.35 million COVID-19 cases ) నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Deltacron: డెల్టాక్రాన్ వేరియంట్ కేసులు అప్పుడే 25కు చేరుకున్నాయి, అయితే భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు, దీనిపై పరిశోధనలు అవసరమంటున్న నిపుణులు

Hazarath Reddy

కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. మరోవైపు కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. సైప్రస్ లో ఈ వేరియంట్ (Deltacron detected in Cyprus) బయటపడింది. దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు.

Advertisement

Covid Cases in World: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్, వారం రోజులుగా డైలీ సగటున 20 లక్షల కేసులు, అమెరికా, కెనడాల్లోనే అధికంగా కేసులు

Naresh. VNS

కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని ఒమిక్రాన్‌(Omicron) వణికిస్తున్నది. కొత్త వేరియంట్‌ (New variant)కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల(Daily Covid Cases) నమోదు 20 లక్షలు దాటింది. జనవరి 1 నుంచి శనివారం వరకు కొత్త ఏడాది తొలి వారంలో సగటున 21,06,118 రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి.

Kazakhstan Unrest: ఇంధన ధరల పెంపు, నిరసనలు చేసిన వారిని కాల్చి పడేయాలని కజకిస్తాన్‌‌ అధ్యక్షుడు ఆదేశాలు, కాల్పుల్లో 26 మంది ఆందోళనకారులు, 15 మంది పోలీసులు మృతి, పరిస్థితుల అదుపు కోసం రష్యా సాయం కోరిన కజకిస్తాన్‌

Hazarath Reddy

మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల్ని భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన (Kazakhstan Unrest) గళం వినిపిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్‌లో చేపట్టిన ఆందోళనలు తాజాగా హింసాత్మకంగా మారాయి.

Explosion in China: నైరుతి చైనాలోని ప్రభుత్వ కార్యాలయంలో పేలుడు, 20 మంది లోపల చిక్కుకుపోయారని అధికారులు వెల్లడి

Hazarath Reddy

నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో పేలుడు సంభవించిన తరువాత కనీసం 20 మంది చిక్కుకుపోయారని రాష్ట్ర మీడియాను ఉటంకిస్తూ AFP న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

Fine for Google & Facebook: గూగుల్, ఫేస్‌ బుక్‌ లకు ఫ్రాన్స్ దిమ్మతిరిగే షాక్, భారీ ఫైన్ విధించిన ప్రభుత్వం, కుకీస్ విషయంలో తీరు మార్చుకోకపోతే రోజు రూ.85 కట్టాలంటూ హుకుం

Naresh. VNS

గూగుల్(Google), ఫేస్‌ బుక్‌(Facebook )లకు భారీ షాక్ ఇచ్చింది ఫ్రాన్స్(France). తమ చట్టాలకు భిన్నంగా బిజినెస్ పద్దతులను అవలంభిస్తున్నందుకు పెద్ద మొత్తంలో ఫైన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ల‌పై 210 మిలియ‌న్ల యూరోలు (237 మిలియ‌న్ల డాల‌ర్లు) ఫైన్ విధించింది.

Advertisement

Three-Child Policy in China: చైనాకు కొత్త చిక్కు, ముగ్గురి పిల్లల్ని కనమంటే ఒక్కర్ని కూడా కనడం లేదట, డ్రాగన్ కంట్రీలో ఆందోళన కలిగిస్తున్న జననాల రేటు, యువతరం లేకుండా పోయే అవకాశం

Hazarath Reddy

2020లో చైనాలోని 10 ప్రావిన్షియల్-స్థాయి ప్రాంతాలలో జననాల రేటు ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది, కొత్త విధానం (Three-Child Policy in China) ప్రకారం ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా జంటలను ప్రోత్సహించడానికి సహాయక విధానాలు ఉన్నప్పటికీ అక్కడ జననాల రేటు భారీ స్థాయిలో పడిపోవడం (Birth rates in China's 10 provincial-level regions fall below 1 per cent) ఆందోళన కలిగిస్తోంది.

Philadelphia Building Fire: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన మూడు అంతస్తుల భవనం, ఏడుగురు పిల్లలతో సహా సుమారు 11 మంది మృతి, ఫిలడెల్ఫియాలో విషాద ఘటన

Hazarath Reddy

J Stash Dies By Suicide: ప్రముఖ సింగర్ ఆత్మహత్య, ప్రియురాలిని గన్‌తో కాల్చి తరువాత తనను కాల్చుకున్న అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌

Hazarath Reddy

కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడు అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌(అసలు పేరు జస్టిన్‌ జోసెఫ్‌), జెనటీ గాలెగోస్‌ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు.

Omicron Variant: ఒమిక్రాన్ ముప్పు..ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు, యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులు రద్దు

Hazarath Reddy

కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తితో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు.ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులను రద్దు నిలిపివేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదల కారణంగా హాలిడే ట్రిప్పులు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు.

Advertisement
Advertisement