World

Three-Child Policy in China: చైనాకు కొత్త చిక్కు, ముగ్గురి పిల్లల్ని కనమంటే ఒక్కర్ని కూడా కనడం లేదట, డ్రాగన్ కంట్రీలో ఆందోళన కలిగిస్తున్న జననాల రేటు, యువతరం లేకుండా పోయే అవకాశం

Hazarath Reddy

2020లో చైనాలోని 10 ప్రావిన్షియల్-స్థాయి ప్రాంతాలలో జననాల రేటు ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది, కొత్త విధానం (Three-Child Policy in China) ప్రకారం ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా జంటలను ప్రోత్సహించడానికి సహాయక విధానాలు ఉన్నప్పటికీ అక్కడ జననాల రేటు భారీ స్థాయిలో పడిపోవడం (Birth rates in China's 10 provincial-level regions fall below 1 per cent) ఆందోళన కలిగిస్తోంది.

Philadelphia Building Fire: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన మూడు అంతస్తుల భవనం, ఏడుగురు పిల్లలతో సహా సుమారు 11 మంది మృతి, ఫిలడెల్ఫియాలో విషాద ఘటన

Hazarath Reddy

J Stash Dies By Suicide: ప్రముఖ సింగర్ ఆత్మహత్య, ప్రియురాలిని గన్‌తో కాల్చి తరువాత తనను కాల్చుకున్న అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌

Hazarath Reddy

కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పాల్సింది పోయి జీవితానికే ముగింపు పలికాడు అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌. ఆవేశంలో తన ప్రియురాలిని గన్‌తో కాల్చడమే కాక తను సైతం ఆత్మహత్య చేసుకుని పిల్లలను ఎవరూ లేని అనాథలను చేశాడు. అమెరికన్‌ ర్యాపర్‌ జె స్టాష్‌(అసలు పేరు జస్టిన్‌ జోసెఫ్‌), జెనటీ గాలెగోస్‌ గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు.

Omicron Variant: ఒమిక్రాన్ ముప్పు..ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు, యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులు రద్దు

Hazarath Reddy

కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియెంట్ వ్యాప్తితో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 4 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు.ఒమైక్రాన్ వ్యాప్తి భయంతో యునైటెడ్ స్టేట్స్‌లో సగానికి పైగా విమాన సర్వీసులను రద్దు నిలిపివేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదల కారణంగా హాలిడే ట్రిప్పులు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదు.

Advertisement

Omicron Surge: ఒమిక్రాన్‌తోనే పోలేదు, కొత్తగా మరిన్ని అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకువస్తాయి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో (Rising Omicron cases) మరిన్ని కొత్త, అత్యంత ప్రమాదకర వేరియంట్లు (more dangerous variants) ఉద్భవించే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation (WHO) హెచ్చరిస్తోంది.

Bangladesh Defeat New Zealand: తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా నిలిచిన మొమినల్‌ బృందం

Hazarath Reddy

గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది.

Covid cases in UK: యూకేలో కరోనా బీభత్సం, ఒక్కరోజే 2లక్షల కేసులు, రికార్డులు బద్దలు కొడుతున్న కొత్త కేసులు, ఆస్పత్రుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు

Naresh. VNS

బ్రిటన్‌లో (Britain) కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు సరికొత్త రికార్డు స్థాయి(Daily cases on High)కి చేరాయి. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్‌లో ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి

Brazil President Bolsonaro: కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రి పాలైన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, స్థిరంగా ఆయన ఆరోగ్యం

Hazarath Reddy

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

IHU Variant: ఫ్రాన్స్‌లో మరొ కొత్త వేరియంట్ కలకలం, IHU వేరియంట్ బారీన పడిన 12 మంది, కొత్త వేరియంట్‌ని B.1.640.2గా గుర్తించిన శాస్త్రవేత్తలు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన రేపుతోంది. మరోవైపు ఫ్రాన్స్‌లో మరో కొత్త కోవిడ్‌ వేరియంట్‌ (IHU Variant) కలకలం రేపుతోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ IHU రకాన్ని (New Covid-19 variant 'IHU' discovered in France) శాస్త్రవేత్తలు B.1.640.2గా గుర్తించారు.

Argentina: తన లోదుస్తులను మాస్క్‌గా ఉపయోగించిన తెలివైన మహిళ, అర్జెంటీనాలోని ఐస్‌క్రీం స్టోర్‌లో వింత ఘటన

Hazarath Reddy

అర్జెంటీనాలోని ఐస్‌క్రీం స్టోర్‌లో తన దుస్తులను ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించుకునేందుకు మహిళ తన లోదుస్తులను విప్పేసింది. పశ్చిమ అర్జెంటీనాలోని మెన్డోజా ప్రావిన్స్‌లోని గోడోయ్ క్రూజ్ నగరంలో జనవరి 1వ తేదీ రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఈ వింత సన్నివేశం రికార్డ్ అయింది.

Galwan Valley: బరితెగించిన చైనా, గాల్వన్ లోయ మాదేనంటూ జాతీయపతాకం ఎగరవేసింది, దీనికి వెంటనే బదులివ్వాలంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. గాల్వన్ లోయలో జనవరి 1 తేదీన డ్రాగన్ కంట్రీ గాల్వన్ లోయలో తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రికలో కథనాలు వచ్చాయి. భారత సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇంచు భూమి కూడా విడిచిపెట్టమంటూ వీడియోను ట్వీట్ చేసింది.

Squirrel Attack: సైకోలా మారిన ఉడుత, ఏకంగా 18 మందిని దొరికిన చోటల్లా కరుచుకుంటూ పోయింది, చివరకు దాన్ని శాశ్వత నిద్రలోకి పంపిన అధికారులు, యూకేలో ఘటన

Hazarath Reddy

Stripe అనే పేరు గల ఉడత మనుషులపై దాడులకు తెగపడి సుమారు 18 మందిని (injures 18 people) గాయపరిచింది. గత వారంలో ఆ ఉడత (Psycho squirrel) సైకోలా ప్రవర్తిస్తూ రెండు రోజులు పాటు మనుషులపై దాడికి చేసిందని ఆ దేశ మీడియా పేర్కొంది.

Advertisement

Viral Video: పాముతో ఆటలా.. ప్రముఖ సింగర్ గడ్డంపై కాటేసిన విషపూరిత పాము, అమెరికా గాయకురాలు మేతా పాముతో పడుకుని వీడియో తీస్తుండగా షాకింగ్ ఘటన

Hazarath Reddy

షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వీడియో చిత్రీకరిస్తున్న అమెరికా గాయకురాలు పాము కాటుకు గురయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ అనుభవానికి సంబంధించిన క్లిప్‌ను మేతా పంచుకున్నారు. ఈ క్లిప్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది

Coronavirus in U.S: అమెరికాను వణికిస్తున్న కరోనా, ఒక్కరోజే నాలుగున్నర లక్షల కేసులు నమోదు, అగ్రరాజ్యంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు

Naresh. VNS

అగ్రరాజ్యం అమెరికా(America)ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కరోనా కేసులు(Corona Cases) రికార్డయ్యాయి. అయితే ఇందులో సగానికిపైగా ఒమిక్రాన్‌(Omicron Cases) కేసులే ఉండటం కలకలం రేపుతోంది.

Gold Mine Collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం, కుప్పకూలిన బంగారు గని, 38 మంది మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

Hazarath Reddy

సూడాన్‌లో పశ్చిమ కోర్డోఫాన్‌ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో (Gold Mine Collapse) 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది.

COVID in UK: యూకేలో కరోనా విలయతాండవం, ఒక్కరోజే 1,29,471 కేసులు నమోదు, వారం రోజుల వ్యవధిలో 8 లక్షల మందికి పైగా సోకిన వైరస్, ఫ్రాన్స్ దేశంలో గత 24 గంటల్లో లక్షా యాబై వేలకు పైగా కేసులు

Hazarath Reddy

యూరోపియన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. బ్రిటన్‌లో మళ్లీ కరోనా కల్లోలం మొదలైంది. నిన్న ఒక్క రోజులోనే అక్కడ రికార్డు స్థాయిలో ఏకంగా 1,29,471 కేసులు (hit record high of 129,471) నమోదయ్యాయి. గతవారం అంటే డిసెంబరు 21న దేశంలో 90,625 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

COVID in India: ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు, కేవలం 5 రోజులుంటే చాలు, ఈ సమయంలో మాస్క్ తప్పనిసరి, క్వారంటైన్, ఐసోలేషన్ సమయాన్ని కుదింపు చేసిన సీడీసీ

Hazarath Reddy

COVID-19, Omicron వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశాలు. అవి సోకితే ఇప్పటివరకు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. అయితే సీడీసీ దీనిని కుదింపు చేసింది. ఇకపై కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు 10 రోజుల నుండి 5 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది.

China: అక్కడ పిల్లల్ని కంటే రూ. 23 లక్షలు బ్యాంక్ లోన్, ఇద్దరు పిల్లల్ని కంటే అత్యంత తక్కువ వడ్డీ రేటు, చైనా జిలిన్‌ ప్రావిన్స్‌‌లో పెళ్లికి, పిల్లలకు ప్రత్యేక రుణాలు ఇస్తున్న బ్యాంకులు

Hazarath Reddy

ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోవటానికి, బైక్ కొనుక్కోవటానికి, కార్లు కొనుక్కోవటానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అయితే చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ (Jilin province) వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాకుండా ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు కూడా ఇస్తోంది.

Delmicron Variant: మళ్లీ ఇంకొకటి, డెల్‌మిక్రాన్ అంటే ఏమిటి, కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం ఎంత, నిపుణులు దీనిపై ఏమంటున్నారు, Delmicron, Diamicron రెండూ ఒకటేనా?

Hazarath Reddy

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జాడలు ఇంకా తొలగిపోనే లేదు. తాజాగా మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. డెల్‌మిక్రాన్(Delmicron) అనే కొత్త వేరియంట్ కారణంగానే కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

Bangladesh Ferry Fire: నౌకలో మంటలు చెలరేగి 32 మంది సజీవ దహనం, బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం, ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకిన ప్రయాణికులు

Naresh. VNS

బంగ్లాదేశ్‌(Bangladesh )లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌక(Ferry)లో మంటల చెలరేగి 32 మంది ప్రయాణికులు మరణించారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Advertisement