World

Imran Wins Vote of Confidence: పాక్ రాజకీయ సంక్షోభానికి తెర, అవిశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ఖాన్, 178 మంది మద్దతుగా నిలవడంతో సునాయాస విజయం

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం జరిగిన విశ్వాస తీర్మానంలో (Imran Wins Vote of Confidence) విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఓటింగ్‌ ప్రక్రియని బహిష్కరించడంతో ఆయన అత్యంత సునాయాసంగా నెగ్గారు.

China Anal swab Covid Tests: చైనా వివాదాస్పద నిర్ణయం, కోవిడ్ పరీక్షల్లో భాగంగా మలద్వారం శుభ్రం చేసే టెస్ట్, విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు, చర్యను ఖండిస్తున్న పొరుగు దేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులందరికీ మల ద్వారం శుభ్రం టెస్టులు (China COVID-19 Anal Swabs) తప్పనిసరి చేసింది.

India Covid Updates: దేశంలో మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 17,407 మందికి కరోనా పాజిటివ్, 24 గంటల్లో 89 మంది మృతి, కోవిడ్ పెరుగుదలతో వణుకుతున్న ఆరు రాష్ట్రాలు

Hazarath Reddy

దేశంలో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న క‌రోనా కేసులు 12,286 గా న‌మోదు కాగా, నిన్న 14,989 కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా (India Covid Updates) నిర్ధారణ అయింది. దేశంలో అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు (Coronavirus in India) చేరింది.

India Coronavirus: గత వారంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, పేద‌ దేశాల‌కు వ్యాక్సిన్ ఆల‌స్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో, దేశంలో తాజాగా 14,989 మందికి కరోనా

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 13,123 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 98 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది.

Advertisement

Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు, ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు

Team Latestly

Covid-19 Variants: కొత్త వేరియంట్లతో 4వ వేవ్ ముప్పు, అమెరికాలో సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన సీడీసీ, అమెరికాను వణికిస్తున్న B.1.1.7 వేరియంట్

Hazarath Reddy

కరోనా వైరస్‌లో వస్తున్న జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు (potential fourth surge of coronaviru cases in US) పొంచి ఉందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) (US Centers for Disease Control and Prevention (CDC)చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించారు.

'Apple' of Discord: ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. ఆపిల్ డ్రింక్ వచ్చింది! పార్సెల్ తెరిచి బిత్తిరైపోయిన యువతి, విచారం వ్యక్తం చేసిన సెల్లర్స్, పోలీస్ కేసు నమోదు

Vikas Manda

. తాజాగా మార్కెట్లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసేందుకు లీయూ (Liu) అనే చైనీస్ మహిళ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచే ఆర్డర్ చేసింది. ఇందుకోసం ఆమె 1500 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 1 లక్షా 10 వేల రూపాయలు) కంపెనీకి చెల్లించింది. ఇక అనుకున్న సమయానికే ఆమెకు తన ఆర్డర్ డెలివరీ చేయబడింది. అయితే...

US Air Strikes in Syria: సిరియాపై మళ్లీ అమెరికా బాంబు దాడులు, ఇరాక్‌ మిలిటెంట్‌ గ్రూపు స్థావరాలపై వైమానిక దాడులు, పలు స్థావరాలు ధ్వంసం, 22 మంది మరణించారని తెలిపిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌

Hazarath Reddy

సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. సిరియాలోని కొన్ని స్థావ‌రాల‌పై అమెరికా ద‌ళాలు వైమానిక దాడులు (U.S. Air Strikes in Syria) చేయండంతో 22 మంది వరకు మరణించారు. ఇరాన్‌ మద్దతు కలిగిన ఇరాక్‌ మిలిటెంట్‌ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ చెబుతోంది.

Advertisement

Brazil Trans Twins: 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి లింగ మార్పిడి చేసుకున్న కవలలు, ప్రపంచంలోనే తొలిసారి అంటున్న వైద్యులు, అబ్బాయిలుగా ఉండటం ఇష్టం లేదని తెలిపిన కవలలు, బ్రెజిల్‌లో ఘటన

Hazarath Reddy

ఆగ్నేయ బ్రెజిల్‌లోని ఒక చిన్న పట్టణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా కవలలు ఇద్దరూ లింగ మార్పిడి (Brazil Trans Twins) చేయించుకున్నారు. అబ్బాయిలుగా ఉండటం ఇష్టం లేదని అందుకే అమ్మాయిలుగా మారామని చెబుతున్నారు. దీనికి వారి తాత సాయం చేయడం.. అమ్మ ప్రోత్సహించడంతో పని ఈజీగా అయిపోయింది.

Violent Street Fight: ముద్దుపెట్టి నాలుకను కొరికేసిన అమ్మడు, పడిన నాలుకను ఎత్తుకెళ్లిన సిగుల్ పక్షి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, బ్రిటన్‌లో ఆశ్చర్యకర ఘటన

Hazarath Reddy

బ్రిటన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో ఓ మహిళకు పురుషుడికి జరిగిన గొడవలో (Violent Street Fight) పురుషుడు మూగవాడయ్యాడు. ఇది అకస్మాత్తుగా పెట్టిన ముద్దు మూలంగా అంటే నమ్ముతారా... మరి ముద్దు పెట్టి నాలుకను కొరికేసింది ఆ అమ్ముడు.

Maulana Salahuddin Ayubi: దారుణం..14 ఏళ్ల బాలికను పెళ్లాడిన పాకిస్తాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక మహిళా సంక్షేమ విభాగం ప్రతినిధులు, దర్యాప్తు ప్రారంభించిన బెలూచిస్థాన్ పోలీసులు

Hazarath Reddy

పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ (Maulana Salahuddin Ayubi) 14 సంవత్సరాల బాలికను వివాహం చేసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

International Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మాతృభాష అంటే ఉనికి, అస్తిత్వానికి ప్రతీక అంటూ ఏపీ సీఎం ట్వీట్, ఈ దినోత్సవం చరితను ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.

Advertisement

One Liter Petrol for Rs 1: అక్కడ రూపాయికే లీటర్ పెట్రోలు, పైగా అది అత్యంత వెనుకబడిన దేశం, వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర .0 0.020 డాలర్లు, విదేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోలు ధర ఎక్కువట

Hazarath Reddy

వెనిజులాలో, లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి (One Liter Petrol for Rs 1) మాత్రమే. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన దేశమైన వెనిజులాలో (Venezuela), లీటరు పెట్రోల్ ధర .0 0.020. అంటే మన కరెన్సీలో రూ .1.45 (Get one liter petrol for rs1 here).

H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

Hazarath Reddy

ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. మాన‌వాళికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోనే తొలిసారి హెచ్‌5ఎన్‌8 ర‌కం ఏవియ‌న్ ఫ్లూ (Avian influenza) మ‌నుషుల‌కు సోకిన‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)‌ను కూడా అప్ర‌మత్తం చేసింది.

India Covid Updates: మహారాష్ట్రని వణికిస్తున్న కొత్త వేరియంట్లు, దేశంలో తాజాగా 13,993 మందికి కరోనా, ఏపీలో కొత్తగా 79 కోవిడ్ కేసులు, తెలంగాణలో 157 మందికి కరోనా, జపాన్‌లో న్యూ కోవిడ్ వేరియంట్

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 13,993 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 10,307 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా (Covid Deaths) కారణంగా మృతి చెందారు.

Sexual Abuse in Parliament: పార్లమెంట్‌లో మహిళపై అత్యాచారం, అపాలజీ చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, పేరు తెలియని ఎంపీ రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో రేప్ చేశాడని మహిళ ఆరోపణ

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం ఏకంగా పార్లమెంట్‌ హౌజ్‌లో, స్వయంగా ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఒక ఉద్యోగినిపై అత్యాచారం (Sexual abuse in Parliament) చేసిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది. రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో 2019 మార్చిలో పేరు తెలియని సహచర ఎంపీ ఒకరు తనపై అత్యాచారం (Australia parliament rape scandal) చేశాడని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్‌ ఆరోపించారు.

Advertisement

Polar plunge in US: అమెరికాలో మంచు తుఫాను కల్లోలం, ప్రమాదంలో 15 కోట్ల మంది అమెరికన్లు, మ‌రోసారి విరుచుకుప‌డే అవ‌కాశాలు, నేషనల్‌ గార్డ్‌ సాయం కోరిన టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌, ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్

Hazarath Reddy

అమెరికాలో మంచు తుఫాన్ క‌ల‌కలం సృష్టిస్తున్న‌ది. దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో (Polar plunge in US) జనజీవనం అస్తవ్యస్తం కాగా పలు విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో (Frigid Arctic Air) ఉన్నట్టుగా ది నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది.

Wuhan Coronavirus: మరో కొత్త షాక్, డిసెంబర్‌కు ముందే చైనాలో కరోనా, వుహాన్‌లో 13 రకాల కోవిడ్ స్ట్రెయిన్లు, SARS-COV-2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

Hazarath Reddy

చైనాలోని వుహాన్‌లో కరోనావైరస్ పుట్టిందని ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. అయితే చైనా మాత్రం దీనిని ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. చైనా ప్రపంచానికి తెలియకుండా కరోనావైరస్ మీద అనేక విషయాలను దాచి ఉంచిందని డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organisation) పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించిన పీటర్ బెన్ తెలిపారు.

Covid Updates: కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా, దేశంలో తాజాగా 12,194 కేసులు, ఏపీలో 54 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, కరోనా పేషెంట్ల డేటా ఇచ్చేందుకు నిరాకరించిన చైనా

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Tiger Cubs Dies with Corona: కరోనాతో రెండు తెల్ల పులి పిల్లలు మృతి, బాగా పాడైపోయిన పులి పిల్లల ఊపిరితిత్తులు, జూలో పని చేసే 6 మంది సిబ్బందికి కోవిడ్, పాకిస్తాన్ జూలో విషాద ఘటన

Hazarath Reddy

కోవిడ్ భారీన పడి మనుషులే కాదు..జంతువులు కూడా చనిపోతున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడిన రెండు తెల్ల పులులు మృతి (Tiger Cubs Dies with Corona) చెందాయి.ఈ విషాద పాకిస్థాన్‌లోని జూ పార్క్‌లో జరిగింది.

Advertisement
Advertisement