ప్రపంచం
Save Water: ఈ మూగ జీవాలను చూసి చాలా నేర్చుకోవాలి, నీటి విలువ వీటికి తెలిసినట్లు మనుషులకు కూడా తెలీదేమో..! అందర్నీ తట్టిలేపుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyరోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి ముప్పు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ నీటిని పొదుపు చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ నీటిని పొదుపుచేస్తున్నారా అంటే చాలా చోట్ల పొదుపు కాదు కదా..లీకయిన నీటిని కూడా అరికట్టలేకపోతున్నారు.
Abiy Ahmed Ali-Facts: అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి, ఇండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన దేశం గురించి ఎంతమందికి తెలుసు?, ఇథియోపియా ప్రధాని గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
Hazarath Reddyప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. ఇరిట్రియాలో శాంతిస్థాపనకు చేసిన కృషికిగాను అబీ అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది.
Imran On Foreign Media: కాసేపట్లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని, జమ్మూకాశ్మీర్ విషయంలో విదేశీ మీడియా సరిగా లేదంటూ విమర్శలు
Hazarath Reddyచైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంపై మీడియా కవరేజ్‌ సరిగా లేదని తప్పుపట్టారు.
Modi-Jinping Informal Meet: భారత్‌లో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ముందే చైనా వెళ్లి కాశ్మీర్ అంశాన్ని నూరిపోసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఎవరి లిమిట్స్‌లో వారుండాలని కౌంటర్ ఇచ్చిన భారత్
Vikas Mandaభారత్ తో శత్రుత్వాన్ని మరింతగా పెంచుకుంటూ దేశాల మద్ధతు కోసం అన్ని దేశాలను రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఇకపై భారత్ తో ఎలాంటి చర్చలు ఉండవు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు....
India's First Rafale Jet: భారత్ చేతికి తొలి రాఫేల్ యుద్ధ విమానం. ఇతర దేశాలను భయపెట్టడానికి కాదు, దేశ ఆత్మరక్షణ కోసమే అని తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Vikas Mandaవీటిని వేరే దేశాలను భయపెట్టడానికి కొనుగోలు చేయడం లేదని, కేవలం దేశ ఆత్మరక్షణ కోసం రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను పెంచడం కోసమేనని రాజ్ నాథ్...
Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి
Vikas Mandaవీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....
Imran Khan: నా విమానం నాకు తిరిగి ఇచ్చేయ్, ఇమ్రాన్‌ఖాన్‌కి షాకిచ్చిన సౌదీ యువరాజు, యుఎన్‌లో పాక్ పీఎం మాట్లాడిన వ్యాఖ్యలు నచ్చలేదని వెల్లడి, కలకలం రేపుతున్న పాకిస్తాన్ ప్రైడే టైమ్స్ మ్యాగజైన్ ఎడిటోరియల్ కథనం
Hazarath Reddyగత నెలలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా ఇండియా మీద తన అక్కసును వెళ్లకక్కిన సంగతి అందరికీ విదితమే. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి సిద్ధమంటూ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్, ఆర్ఎస్ఎస్, మోడీ టార్గెట్ గా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు.
Donald Trump: ఇండియన్లకు, వలసవాదులకు ట్రంప్ షాక్, హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్లు అమెరికాలో అడుగుపెట్టవద్దు, అటువంటి వీసాలను నిరాకరించాలని ఆదేశాలు జారీ, పెట్టుబడి పెట్టలేని వారికి దేశంలో స్థానంలేదని హెచ్చరికలు
Hazarath Reddyఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్‌ విధానాలను కఠినతరం చేస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వస్తున్నవారందరికీ తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
Birthday Surprise Backfires: మామ పుట్టిన రోజుకు అల్లుడి సర్‌ఫ్రైజ్, దొంగనుకుని తుపాకీతో కాల్చిన మామ, తిరిగానిలోకాలను వెళ్లిన అల్లుడు, ఫ్లోరిడాలో జరిగిన విషాద ఘటన
Hazarath Reddyమామ పుట్టిన రోజుకు ఊహించని బహుమతి ఇవ్వాలనుకున్న అల్లుడు మామా చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.
Iraq Anti-Govt Protests: నిరసనకారుల మంటల్లో రగులుతోన్న ఇరాక్, 60 మంది మృతి, 2500 మందికి తీవ్ర గాయాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, రాజకీయ సంక్షోభం సృష్టించవద్దంటున్న ప్రధాని
Hazarath Reddyగత కొన్ని రోజులుగా ఇరాక్‌‌లో ప్రధాని అదిల్ అబ్దెల్ మ‌హ్దీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు.
Apple VS Russian Man: ఐఫోన్ నన్ను ‘గే’ గా మార్చింది, ఆపిల్ రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాల్సిందే, కోర్టును ఆశ్రయించిన రష్యన్, ఇంకా అధికారికంగా స్పందించని ఆపిల్
Hazarath Reddyఇది చాలా విచిత్రమైన కేసు. ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు.
India Pak Nuclear War: పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే 10 కోట్ల మంది మాడి మసైపోతారు, ప్రపంచమంతా ఆకలి కేకలు వినిపిస్తాయి. గడ్డి కూడా మొలవదు, అధ్యయనంలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ ఇండియా మీద పగతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు దాడిచేద్దామా అని కాచుకుకూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా కాచుకో అంటూ ఇమ్రాన్ ఖాన్ కి హెచ్చరికలు జారీ చేస్తోంది.
Earthquake: టర్కీలో భూకంపం, ఇస్తాన్‌బుల్‌లో 8 మందికి గాయాలు, నెలరోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏదో మూలన వరుస భూప్రకంపనలు
Vikas Mandaగత నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది, భూమి పొరల్లో కదలిక రావడం వల్లే ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లు జియో సైంటిస్టులు తెలుపుతున్నారు....
Nizam Funds: పాకిస్థాన్‌పై ఇండియా మరో గెలుపు, నిజాం నిధులు భారత్‌కే చెందుతాయని బ్రిటన్ హైకోర్ట్ తీర్పు, హర్షం వ్యక్తంచేసిన హైదరాబాద్ నిజాం వారసులు
Vikas Mandaకోర్ట్ తీర్పు నేపథ్యంలో వెస్ట్ బ్యాంక్ లోని ఫ్రీజ్ చేయబడి ఉన్న ఖాతాలోని నిజాం నిధి ప్రస్తుత విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.306 కోట్లు నిజాం వారసులకు న్యాయబద్ధంగా బదిలీ చేయబడుతుంది...
Mobile Blast: ఛార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్, 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని మృతి, మొబైల్‌ను తలగడ కింద పెట్టుకొని పాటలు వింటుండగా ఒక్కసారిగా పేలిపోయిన స్మార్ట్‌ఫోన్
Vikas Mandaఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం, మొబైల్ బ్యాటరీ పేలడం వలన ఆమె తలకు తీవ్రగాయాలై చనిపోయినట్లు తేలింది, ఆ అమ్మాయికి తీవ్రమైన కరెంట్ షాక్ కూడా తగిలినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, పేలిపోయిన మొబైల్...
Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం
Hazarath Reddyగూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.
Boycott Malaysia: భారత్‌పై విషం కక్కిన మలేషియా, కశ్మీర్‌ను ఇండియా దండెత్తి ఆక్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు, దాయాది దేశానికి వంత పాడిన మలేషియా ప్రధాని, ఐరాస వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశం మీద కోపంతో రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఐరాస వేదికగా ఇండియా మీద విషం చిమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్ ఇలా కొనసాగుతుంటే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌‌కు మలేషియా తోడయింది.
Earthquake: చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు ఏమి లేవు, రిక్టర్ స్కేలుపై 7.2 భూకంప తీవ్రత నమోదు
Vikas Mandaటాల్కా నగరానికి పశ్చిమాన 134 కిలోమీటర్ల రూరంలో, సుమారు 9.8 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు ఇప్పటివరకు జారీచేయబడలేదని USGS స్పష్టం చేసింది. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" లో ఉన్న చిలీకి ఘోరమైన భూకంపాల చరిత్ర ఉంది...
Modi at UNGA: భారతదేశం ఒక బౌద్ధ క్షేతం, అంతేకాని యుద్ధ క్షేత్రం కాదు! కాశ్మీర్ పేరు ఎత్తకుండానే, సూటిగా చెప్పాల్సిన విషయం చెప్పిన నరేంద్ర మోదీ, ఐరాసలో భారత ప్రధాని స్పీచ్
Vikas Mandaమహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జాతిపితను స్మరించుకుంటూ మోదీ తన ప్రసంగంను ప్రారంభించారు. గాంధేయ మార్గం నేటికి మార్గదర్శకం అని మోదీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యంగా...