ప్రపంచం
Mobile Blast: ఛార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్, 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని మృతి, మొబైల్‌ను తలగడ కింద పెట్టుకొని పాటలు వింటుండగా ఒక్కసారిగా పేలిపోయిన స్మార్ట్‌ఫోన్
Vikas Mandaఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం, మొబైల్ బ్యాటరీ పేలడం వలన ఆమె తలకు తీవ్రగాయాలై చనిపోయినట్లు తేలింది, ఆ అమ్మాయికి తీవ్రమైన కరెంట్ షాక్ కూడా తగిలినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, పేలిపోయిన మొబైల్...
Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం
Hazarath Reddyగూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.
Boycott Malaysia: భారత్‌పై విషం కక్కిన మలేషియా, కశ్మీర్‌ను ఇండియా దండెత్తి ఆక్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు, దాయాది దేశానికి వంత పాడిన మలేషియా ప్రధాని, ఐరాస వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశం మీద కోపంతో రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఐరాస వేదికగా ఇండియా మీద విషం చిమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్ ఇలా కొనసాగుతుంటే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌‌కు మలేషియా తోడయింది.
Earthquake: చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు ఏమి లేవు, రిక్టర్ స్కేలుపై 7.2 భూకంప తీవ్రత నమోదు
Vikas Mandaటాల్కా నగరానికి పశ్చిమాన 134 కిలోమీటర్ల రూరంలో, సుమారు 9.8 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు ఇప్పటివరకు జారీచేయబడలేదని USGS స్పష్టం చేసింది. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" లో ఉన్న చిలీకి ఘోరమైన భూకంపాల చరిత్ర ఉంది...
Modi at UNGA: భారతదేశం ఒక బౌద్ధ క్షేతం, అంతేకాని యుద్ధ క్షేత్రం కాదు! కాశ్మీర్ పేరు ఎత్తకుండానే, సూటిగా చెప్పాల్సిన విషయం చెప్పిన నరేంద్ర మోదీ, ఐరాసలో భారత ప్రధాని స్పీచ్
Vikas Mandaమహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జాతిపితను స్మరించుకుంటూ మోదీ తన ప్రసంగంను ప్రారంభించారు. గాంధేయ మార్గం నేటికి మార్గదర్శకం అని మోదీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యంగా...
Pakistan Economic Crisis: దివాళా అంచున పాకిస్తాన్, హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి, ఇలాగే కొనసాగితే భారీ సంక్షోభం తప్పదు, జీఎస్టీ దెబ్బకు పొదుపుకు అలవాటుపడిన ఇండియన్లు, చైనా ఎకానమి అంతంత మాత్రమే
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పాకిస్తాన్ ఆర్థికంగా డేంజ్ జోన్ లోకి వెళుతుందంటూ యుఎన్ఓ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. మనదేశంపై ఎప్పుడు దండయాత్ర చేద్దామా అని కాచుకూర్చున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని యుఎన్ఓ వార్షిక నివేదిక (annual flagship report)లో తెలిపింది.
Xiamen Airlines Viral News: చల్ల గాలి కోసం విమాన కిటికీ తెరిచిన మహిళ, హడలిపోయిన సిబ్బంది, నిలిచిపోయిన విమానం, వైరల్ అవుతున్న వీడియో
Vikas Mandaవుహన్ ప్రాంతం నుంచి గన్సూ వెళ్లాల్సిన షియామెన్ ఎయిర్ జెట్ విమానం. ప్రయాణికులు అంతా ఎక్కారు, బోర్డింగ్ కంప్లీట్ అయింది. ఇక ఎయిర్ హోస్టెసెస్ కూడా ప్రయాణికులకు చేయాల్సిన సూచనలన్నీ చేసేశారు. కెప్టెన్ కూడా రెడీ, ఫ్లెట్ టేకాఫ్ కు సిద్ధమవుతుందనగా....
Vikram Lander Details: చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి కీలక ఫొటోలు విడుదల, విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశం ఇదేనంటున్న నాసా, చిత్రాలను బంధించిన నాసా ఎల్‌ఆర్‌వోసీ, సూర్యుడిపై ఫోకస్ పెడుతున్న ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’(chandryaan 2)లోని విక్రమ్ ల్యాండింగ్‌కు సంబంధించిన కీలక ఫోటోలను నాసా విడుదల చేసింది. విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది.
Earthquake: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఈరోజు మరోసారి భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 నమోదు, వణికిస్తున్న వరుస భూప్రకంపనలు
Vikas Mandaగురువారం మధ్యాహ్నం 12:31 గంటలకు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి భూకంపం సంభవించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తికి నష్టం జరగలేదు. ఈ వారం ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి....
Pakistan for Hafiz Saeed: దయచేసి మా ఉగ్రవాదిని ఆదుకునే అవకాశం ఇవ్వండి! హఫిజ్ సయీద్ కు డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని ఐరాస భద్రతామండలిని కోరిన పాకిస్థాన్
Vikas Mandaఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న హఫిజ్ బ్యాంకు ఖాతాలను నిలిపివేయాల్సిందిగా భద్రతామండలి తీర్మానం చేయడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అతడి అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది...
Pakistan Trained Al-Qaeda: అవును..ఆల్-ఖైదాకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం! అంగీకరించిన పాక్ ప్రధాని, బాలాకోట్‌ వార్తలపై ఖండన, మధ్యవర్తిత్వంపై మరోమారు వ్యాఖలు చేసిన ట్రంప్
Hazarath Reddyఅవును మీరన్నది నిజమే.. అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది. సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసింది’’అని చెప్పుకొచ్చారు...
Modi Says Sorry: మోడీ నోట సారీ మాట, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియో, యూఎస్ సెనెటర్‌ కార్నిన్‌తో ఆసక్తికర సంభాషణ, సెనెటర్‌ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
Hazarath Reddyనేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు
Howdy, Modi Highlights: ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్‌కి దిమ్మతిరిగే కౌంటర్. ట్రంప్ మన వాడే అన్న నరేంద్రుడు, సెప్టెంబర్ 27న ఏం జరగబోతోంది? అమెరికాలో ప్రధాని కోరిన కోరిక ఏంటీ? మెగా ఈవెంట్ హైలెట్స్‌పై ప్రత్యేక కథనం
Hazarath Reddyహౌడీ మోడీ సాక్షిగా దాయాది దేశానికి చురకలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తప్పదన్న అగ్రరాజ్యాధినేతలు, ఇమ్రాన్ ఖాన్ కి ఝలక్ ఇచ్చిన నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్. ఆర్టికల్ 370 రద్దు మీద ప్రపంచ దేశాలను సాయం కోరుతున్న పాకిస్తాన్
Howdy Houston: మోడీ చేతిని ముద్దాడిన కాశ్మీరీ పండిట్, అగ్రరాజ్యంలో నరేంద్రుడికి ఘనస్వాగతం, తొలిసారిగా‘‘నమో’’ మెనూ వంటకాలు, హౌడీ-మోడీ పైనే అందరి కన్ను, యుఎస్ మీటింగ్ హైలెట్స్ ఇవే
Hazarath Reddyఇండియా ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికాలో అడుగు పెట్టగానే నరేంద్రుడికి అగ్ర రాజ్యంలో అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.
PM Modi US Trip: పగతో రగులుతోన్న PAK,జీహద్ కోసం కాశ్మీరుకు వెళ్లొద్దంటున్న ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోడీకి పాక్ గగనతలంపై నో ఎంట్రీ, మోడీ ట్రంప్ భేటీ తర్వాత ఏం జరగబోతోంది ? సమగ్ర విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేకపోతోంది.ఇండియా ( India )ను దెబ్బ కొట్టడం సామాన్య విషయం కాదని కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
Terrorists Didn't Land From Moon:ఉగ్రవాదంపై ఇండియాదే కరెక్ట్ దారి, టెర్రరిస్టులు పాక్ నుంచి కాకుండా చంద్రుని మీద నుంచి వస్తున్నారా..? పాకిస్తాన్‌‌కు షాకిచ్చిన మెజారిటీ దేశాలు
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దుతో ఇండియా పాకిస్తాన్ మీద ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనిని ఖండించాలని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రపంచదేశాల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ప్రపంచదేశాల నుంచి ఆయనకు ఏ మాత్రం మద్ధతు లభించడం లేదు. సరికదా స్వంత దేశంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Hindu Girl Mysterious Death In Pakistan: పాకిస్తాన్‌లో హిందూ మత విద్యార్థిని అనుమానాస్పద మృతి, భగ్గుమంటున్న పాకిస్తాన్, కరాచి వీధుల్లో మిన్నంటిన నిరసనలు, అసలేం జరిగింది ?
Hazarath Reddyఆర్టికల్ 370 రద్దుతో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మరింతగా వేడెక్కిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కొత్త కొత్త నిప్పు రాజుకుంది.
Target South India: దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు పన్నాగం, ఆర్మీ హెచ్చరిక. ఎల్‌ఇటి ఉగ్రవాదులు తమిళనాడులోకి చొరబడినట్లు సమాచారం. తీర ప్రాంతాల వెంబడి గస్తీ పెంపు.
Vikas Mandaత మే నెలలో జైష్-ఇ-మొహమ్మద్ (Jaish-e-Mohammed) అధిపతి అయిన మసూర్ అజార్ (Masood Azhar)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో అతడ్ని ఇంతకాలం జైలులో ఉంచిన పాకిస్థాన్, రహస్యంగా విడుదల చేసినట్లు సమాచారం.
Chandrayaan 2: ఎన్నాళ్లో వేచిన ఉదయం! చంద్రయాన్ 2 విజయం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్న దేశం. ఈ అర్ధరాత్రే చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్.
Vikas Mandaచంద్రయాన్ -2 విజయవంతమైతే, అమెరికా, రష్యా మరియు చైనా తరువాత చంద్రుని ఉపరితలంపై రోవర్ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది....