World

Mozambique Ferry Accident: ఘోర పడవ ప్రమాదం, సముద్రంలో మునిగి 90 మంది మృతి, మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే..

Hazarath Reddy

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో (Mozambique) ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు

Total Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే నాసా లైవ్ ఇస్తోంది, ఈ లింక్ ద్వారా మీరు చూడవచ్చు

Hazarath Reddy

సంపూర్ణ సూర్యగ్రహణం 2024: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం (Solar Eclipse) ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది.

Total Solar Eclipse 2024: 54 సంవత్సరాల తర్వాత నేడే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం, దాదాపు ఐదుగంటల 25 నిముషాలు పాటు కనువిందు చేయనున్న గ్రహణం, ఎలా చూడాలంటే..

Hazarath Reddy

సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం, ఇక్కడ చంద్రుడు భూమి, సూర్యుని మధ్య వెళుతుంది మరియు సూర్యుని కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటుంది.చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు, అది భూమిపై నీడను చూపుతుంది, దీనిని "పూర్తి మార్గం" (Total Solar Eclipse 2024) అని పిలుస్తారు.

Boeing Engine Cover Lost: టేకాఫ్ సందర్భంగా ఊడిపోయిన బోయింగ్ విమానం ఇంజెన్ కవర్.. వీడియో ఇదిగో!

Rudra

టేకాఫ్ సందర్భంగా బోయింగ్ విమానం ఇంజెన్ కవర్ ఊడిపోయిన ఘటన అమెరికాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

UK Man Chops Wife: భార్య‌ను హ‌త్య చేసి 224 ముక్క‌లుగా కోసిన కిరాత‌కుడు, ప్టాస్టిక్ బ్యాగులో పెట్టి న‌దిలో ప‌డేసిన వ్యక్తి

VNS

పోలీసులు ఆ మరునాడు తిరిగి ఆ ఇంటికి వెళ్లారు. లోపలంతా పరిశీలించారు. బాత్‌ రూమ్‌లోని టబ్‌లో రక్తం మరకలున్న బెట్‌ షీట్లు, బెడ్‌ రూమ్‌ నేలపై పెద్ద మరకలు, కిచెన్‌లో రంపాన్ని చూశారు. అలాగే రసాయనాల వాసనలు గమనించి నికోలస్‌ను ఆరా తీశారు.

Indian Student Dies In US: షాకింగ్! అమెరికాలో మ‌రో భార‌త విద్యార్ధి మ‌ర‌ణం, ఈ ఏడాదిలోనే 10 మంది స్టూడెంట్స్ మృతి

VNS

అత‌డి మృత‌దేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు రాయ‌బార కార్యాల‌యం తెలిపింది. అయితే.. అత‌డు భార‌త దేశంలోని ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి అనే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. కాగా.. 2024 సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో మ‌ర‌ణించిన విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.

New York Earthquake: అమెరికాలో భూకంపం, భ‌యంలో ప‌రుగులు తీసిన‌ న్యూయార్క్, న్యూజెర్సీ ప్ర‌జ‌లు, రిక్ట‌ర్ స్కేల్ పై తీవ్ర‌త 4.8 గా న‌మోదు

VNS

న్యూజెర్సీలోని వైట్‌హౌస్‌ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని యూఎస్‌జీఎస్‌ పేర్కొంది.

Bird Flu Pandemic: కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్ వ్యాప్తి కన్నా ఘోరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిక

Vikas M

H5N1 జాతి వల్ల వచ్చే బర్డ్ ఫ్లూ మహమ్మారి సంభావ్య ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిక బెల్‌ని వినిపించారు, ఇది "COVID-19 కంటే 100 రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని, వ్యాధి సోకిన వారిలో సగం మంది వరకు మరణాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వైరస్ ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ప్రేరేపించే కీలకమైన దశకు చేరుకుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Plants Scream: మొక్కలకూ ప్రాణమున్నదని మరోసారి రుజువైంది. కూకటివేళ్లతో పెకిలిస్తే అవీ ఆక్రందనలు చేస్తాయి.. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీ ధ్వనులను తొలిసారిగా రికార్డు చేసిన శాస్త్రవేత్తలు

Rudra

మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని తెలిసిందే. అయితే, తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు మొక్కలు కూడా ‘ఆక్రందనలు’ చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు.

Solar Eclipse: సూర్యగ్రహణాన్ని చూడటానికి కండోమ్ బదులుగా ప్రత్యేక గ్లాసెస్ ఉపయోగించండి, సెక్స్ థెరపిస్ట్ డాక్టర్ రూత్ వెస్ట్‌హైమర్ ఫన్నీ పోస్ట్ వైరల్

Vikas M

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు, వరుస భూకంపాలతో వణుకుతున్న తూర్పు ఆసియా దేశాలు

Hazarath Reddy

వరుస భూకంపాలతో తూర్పు ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం తైవాన్‌ (Taiwan)ను భారీ భూకంపం వణికించిన విషయం మరచిపోకముందే.. తాజాగా జపాన్‌లో శక్తివంతమైన భూకంపం (Japan Earthquake) సంభవించింది.

World Bank on Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంకు గుడ్ న్యూస్, ఈ ఏడాది వృద్ధి రేటు 7.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్

Vikas M

Advertisement

Taiwan Earthquake: భూంకంపం ధాటికి భారీ భవనాలు ఎలా కూలుతున్నాయో వీడియోలో చూడండి, తైవాన్ సునామి ధాటికి నేలకొరిగిన ఫ్లైఓవర్లు

Hazarath Reddy

తైవాన్‌ (Taiwan) ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) వణికించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది.

Earthquake in Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం, ఊగిపోయిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జీలు, జపాన్ సహా ఇతర దేశాలకు సునామి హెచ్చరికలు

Hazarath Reddy

తైవాన్‌ (Taiwan) ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) వణికించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది.

Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం, జ‌పాన్ కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ, రిక్ట‌ర్ స్కేలుపై తీవ్రత 7.4 గా న‌మోదు

VNS

తైవాన్‌ రాజధాని తైపీని భారీ భూకంపం (Taiwan Earthquake) వణికించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కపించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది.

Ban on Red Carpets: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం.. రెడ్‌ కార్పెట్లపై నిషేధం.. దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికే!

Rudra

తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్‌ ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Advertisement

India-China Border Dispute: మళ్లీ బరితెగించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్‌లో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు, మా భూభగంలో మీ పేర్లు ఏంటని మండిపడిన భారత్

Hazarath Reddy

పొరుగుదేశం చైనా మరోమారు బరితెగించింది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా (China) మరోసారి అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పలు ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేసినట్లు ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది.

Attack on Libya PM's Residence: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి

Rudra

రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియాలో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై గ్రనేడ్ లతో కూడిన రాకెట్ దాడి జరిగింది.

Sikh Americans Rally to Support of Modi: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావాలని అమెరికాలో మోదీకి మద్దతుగా కార్ల ర్యాలీ తీసిన సిక్కు అమెరికన్లు

Rudra

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావాలని అమెరికాలో మోదీకి మద్దతుగా సిక్కు అమెరికన్లు కార్లతో ర్యాలీ చేపట్టారు.

Gravity Hole: హిందూ మహా సముద్రంలో ‘గ్రావిటీ హోల్‌’.. ఏర్పడటానికి కారణమేంటి?

Rudra

హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్‌ అంటారు.

Advertisement
Advertisement