World

Viral Video: ఇలాంటి పక్షి ఉంటే డబ్బే డబ్బు, పొరుగిళ్లలోంచి కరెన్సీ ఎత్తుకొచ్చి యజమాని లాకర్ నింపేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

చైనాలో ఓ పక్షి కరెన్సీ నోట్ల దొంగతనానికి సంబంధించి 13 సెకన్‌ల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అటహరెకట్‌ పేరుతో ట్విటర్‌ (X) ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి కరెన్సీ నోట్లను నోట కరుచుకుని బయటి నుంచి ఎగురుకుంటూ తన యజమాని ఇంట్లోకి వస్తుంది.

Climate Change: భవిష్యత్తులో కరోనాను మించిన ఘోర విపత్తు, 100 కోట్ల మందికి పైగానే చనిపోయే అవకాశం, వాతావరణ మార్పులపై సంచలన విషయాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు

Hazarath Reddy

ఈ రోజు మానవాళి కాల్చే శిలాజ ఇంధనాలు రేపు చాలా మంది జీవితాలకు మరణశిక్ష కాబోతోంది. వాతావరణ మార్పుల వల్ల మానవ మరణాల రేటుపై 180 కథనాల యొక్క ఇటీవలి సమీక్ష షాకింగ్ కు గురి చేస్తోంది. ఈ సమీక్ష ఎనర్జీస్‌లో ప్రచురించబడింది.

Joe Biden: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కు పాజిటివ్

Rudra

అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Singapore New President: సింగపూర్ నూతన అధ్యకుడిగా సంతతి వ్యక్తి, ఇప్పటివరకు సింగపూర్‌కు అధ్యకుడిగా పనిచేసిన వారిలో ఎంతమంది భారతీయులున్నారంటే?

VNS

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మాన్‌ షణ్ముగరత్నం (66) చరిత్ర సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులపై భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు కోక్‌ సోంగ్‌కు 15.7 శాతం, టాన్‌ కిన్‌ లియన్‌కు 13.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, పెళ్లి విందులో కుర్చీలతో తన్నుకున్న అతిథులు, పాకిస్తాన్‌లోని వివాహ కార్యక్రమంలో జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఒక విచిత్రమైన సంఘటనలో, పాకిస్తానీ వివాహ వేడుకలో భారీ గొడవ జరిగింది. ఈ సంఘటన ఆగష్టు 24, 2023న జరిగింది. ప్రస్తుతం X లో వైరల్ అవుతున్న వీడియోలో పురుషులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం చూపిస్తుంది.

Luna-25 Crash Site on Moon: చంద్రునిపై 10 మీటర్ల లోతైన గొయ్యి, రష్యా లూనా మిషన్ కూలిన చోట 10 మీట‌ర్ల గొయ్యి ఏర్పండిదంటూ ఫోటోలను విడుదల చేసిన నాసా

Hazarath Reddy

ఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది

Omicron: ఓమిక్రాన్ వేరియంట్‌లు ఇంకా వ్యాప్తి చెందడానికి కారణం ఇదిగో, కణాలను మరింత గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయిన కరోనా వైరస్ పాత వేరియంట్లు

Hazarath Reddy

గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించిన కోవిడ్-19 వైరస్ యొక్క ఓమిక్రాన్ వైవిధ్యాలు, మన కణాలను మరింత గట్టిగా పట్టుకుని, వాటిని మరింత సమర్ధవంతంగా ఆక్రమించాయని తాజా అధ్యయనంలో తేలింది

Bestiality Horror in US: కుక్కతో బెడ్ రూంలో మాజీ ప్రియురాలు ఆ పనిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మాజీ ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

అమెరికాలోని ఓ మహిళ ఇటీవల మిచిగాన్‌లో తన కుక్కపై లైంగిక చర్యలకు పాల్పడుతూ పట్టుబడిన తర్వాత ఆమెను అరెస్టు చేసి అభియోగాలు మోపారు. మిచిగాన్ నివాసి.. తన మాజీ ప్రియురాలు తన కుక్కతో లైంగిక చర్యలకు పాల్పడుతుండగా ఆమెను పట్టుకున్నట్లు తెలిసింది

Advertisement

Bestiality Horror: ప్రియుడి ముందే రెండు పెంపుడు కుక్కలతో ప్రియురాలు సెక్స్, ఆస్ట్రేలియాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి..

Hazarath Reddy

ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టల్ మే హోరే (37), జే వేడ్ వీన్‌స్ట్రా (28) అనే దంపతులు ఏడాది కాలంగా రెండు కుక్కలతో లైంగిక చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దిగ్భ్రాంతికరమైన మృగత్వం కేసు వెలుగులోకి వచ్చింది. వీడియోలో బంధించబడిన, ఆరోపించిన సంఘటనలతో జంటపై ఐదు అభియోగాలు మోపారు.

Bestiality Horror: పవిత్రమైన ఆవుతో సెక్స్ చేసిన కామాంధుడు, కోర్టులో నేరం రుజువు కావడంతో కన్నీళ్లు, సెప్టెంబర్ 22న శిక్ష ఖరారు చేయనున్న ధర్మాసనం

Hazarath Reddy

యూకే నుంచి వెలుగులోకి వచ్చిన షాకింగ్ కేసులో ఓ వ్యక్తి ఆవుతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు సీసీటీవీ కెమెరాలో చిక్కడంతో నేరాన్ని అంగీకరించాడు. గతేడాది జూన్‌లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, అనుమానితుడు, లియామ్ బ్రౌన్, 25, రాత్రి డోర్సెట్‌లోని బర్టన్‌లోని పొలంలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డాడు

Johannesburg Fire: ఘోర అగ్ని ప్రమాదంలో 52 మంది సజీవ దహనం, మరో 43 మందికి తీవ్ర గాయాలు, దక్షిణాఫ్రికా జొహన్నెస్‌బర్గ్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

దక్షిణాఫ్రికా (South Africa)లో అతిపెద్ద నగరమైన జొహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 52 మంది సజీవదహనమయ్యారు. జొహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

China: గర్ల్‌ ఫ్రెండ్ ముద్దు పెడితే కర్ణభేరి పగిలిపోయింది, లిప్‌ లాక్ చేసినందుకు చైనా యువకుడికి చెవుడు, ఇంతకీ ముద్దు పెడితే చెవుడు ఎందుకొచ్చిందంటే?

VNS

ఓయువకుడు తన ప్రియురాలిని ముద్దు (Kissed) పెట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రియురాలిని గాఢంగా ముద్దు పెట్టుకుని చెవులు పనిచేయక (Suffering Deaf) ఆస్పత్రిలో చేరాడు. ముద్దు ముద్దుగా ఉండాలి గానీ మొద్దుగా ఉంటే ఇటువంటి పరిస్థితే వస్తుందనేలా మారింది అతగాడి పరిస్థితి.

Advertisement

Viral Video: ఇదేమి దొంగతనం, షాపులో దూరి సెక్స్ బొమ్మను ఎత్తుకుపోయిన దొంగ, రాత్రి పని కోసమేనంటూ నెటిజన్లు కామెంట్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, సీసీటీవీ ఇడియట్స్ అనే పేజీలో ఈ వీడియో దర్శనమిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ దొంగ షాపులోకి ముసుగేసి దూరాడు. అయితే అతను ఏం దొంగతనం చేశాడా అని చూస్తే ఆశ్చర్యంతో పాటు షాక్ కలిగేలా ఉంది. షాపు నుంచి బయటకు వచ్చిన దొంగ చేతిలో ఓ సెక్స్ డాల్ బొమ్మ ఉంది. వీడియో మీరే చూడండి

Indonesia Earthquake: ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం.. సునామీ ప్రభావం ఉందా?

Rudra

ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.

G20 Summit 2023: అరెస్ట్ భయం, భారత్‌లో జరగనున్న జీ20 సమ్మిట్‌కు దూరంగా పుతిన్, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ రష్యా అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం

Hazarath Reddy

భారత్ లో సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న జీ-20 దేశాల సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూరంగా ఉండనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు పుతిన్ హాజరుకాబోవడంలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

China Covid Deaths: చైనాలో కరోనా మారణహోమం, రెండు నెలల్లో 20 లక్షల మంది మృతి, జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత భారీగా మరణాలు

VNS

ప్రపంచం మొత్తం కొవిడ్‌ (Covid 19) ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా.. చైనా మాత్రం అనేక నెలలపాటు జీరో కొవిడ్‌ (Zero Covid) విధానాన్ని అనుసరించింది. దీనిపై అక్కడ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో గతేడాది డిసెంబర్‌లో కొవిడ్‌ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది.

Advertisement

PM Modi in Greece: 40 ఏళ్లలో తొలిసారి.. గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది.బ్రిక్స్‌ సదస్సు అనంతరం దక్షిణాఫ్రికా నుంచి మోదీ గ్రీస్ చేరుకున్నారు

PM Modi in Greece: అమరులైన గ్రీస్ సైనికులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా గ్రీస్‌లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన

Hazarath Reddy

ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది

PM Modi in Greece: గ్రీస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత కమ్యూనిటీ సభ్యులు, గ్రీకు శిరస్త్రాణాన్ని బహుకరించిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు. గ్రీస్‌కు చేరుకున్న తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీకి ఏథెన్స్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులు గ్రీకు శిరస్త్రాణాన్ని బహుకరించారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

Donald Trump Arrested: డొనాల్డ్​ ట్రంప్‌ అరెస్ట్, వెంటనే 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదల, తన అరెస్ట్ దేశ చరిత్రలో చీకటి రోజు అని మండిపాటు

Hazarath Reddy

’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Advertisement
Advertisement