World

Plane Crash in Greece Video: వీడియో ఇదిగో, గ్రీస్‌లో కుప్పకూలిన అగ్నిమాపక విమానం, ఇద్దరు వ్యక్తులు అదృశ్యం

Hazarath Reddy

గ్రీస్‌లో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలో, దేశంలో అగ్నిమాపక విమానం కూలిపోయింది. గ్రీన్స్‌లో కొనసాగుతున్న అడవి మంటల మధ్య అగ్నిమాపక విమానం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MERS-Coronavirus: మరొ కొత్త వైరస్, అబుదాబిలో 28 ఏళ్ళ వ్యక్తికి మెర్స్‌ కరోనా వైరస్‌, ఈ వైరస్ లక్షణాలు, చికిత్స ఎలా ఉంటాయో తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా నుంచి బయటపడుతున్న ప్రపంచానికి మరో పిడుగులాంటి వార్త. యూఏఈలోని అబుధాబిలో ఓ వ్యక్తికి మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌ (మెర్స్‌-కోవ్‌) సోకడం ఆందోళన కలిగిస్తున్నది.అల్‌ అనిన్‌ నగరానికి చెందిన 28 ఏండ్ల వ్యక్తికి మెర్స్‌ కోవ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించింది

Typhoon Doksuri: పసిఫిక్ మహాసముద్రంలో మరో తుపాన్, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాగల కొన్ని గంటల్లో డోక్సురి టైఫూన్‌గా బలపడే అవకాశం

Hazarath Reddy

ప్రమాదకర టైఫూన్ (తుపాను)లకు పుట్టినిల్లుగా నిలిచే పసిఫిక్ మహాసముద్రంలో మరొక భీకర టైఫూన్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇది టైఫూన్ స్థాయికి చేరుకుంది. అంటే, దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఫిలిప్పీన్స్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ టైఫూన్ కు డోక్సురి అని నామకరణం చేశారు.

Suborbital Flights: ఈ విమానం ఎక్కితే ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోపే చేరుకోవచ్చు, 2033 నాటికి గంటకు 3500 మైళ్ల వేగంతో నడిచే సబ్‌ఆర్బిటాల్ విమానాలు అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత- విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది.

Advertisement

Diabetes: జాగ్రత్తగా ఉండాల్సిందే, ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్‌, టైప్‌-2 డయాబెటిస్‌ వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదమున్నదని లాన్సెట్‌ అధ్యయనం హెచ్చరించింది. ఇందులో టైప్‌-2 డయాబెటిస్‌ వారి సంఖ్యే ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నది. కాగా మధుమేహులకు గుండెజబ్బులు, స్ట్రోక్‌, ఫుట్‌ అల్సర్‌, కంటిచూపు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Covid-like Virus from US: ఈ సారి అమెరికా నుంచి కరోనా తరహా వైరస్, హార్వర్డ్‌ లా స్కూల్‌ న్యూయార్క్‌ యూనివర్సిటీ అధ్యయనంలో సంచలన విషయాలు

Hazarath Reddy

కోవిడ్-19 సంక్షోభంతో ప్రపంచం మొత్తం ఇప్పటికే షాక్‌లో ఉంది. వైరస్ భయం, ఆంక్షలు ఇప్పటికీ కొంతమందిని కంటతడి పెట్టిస్తాయి. అయితే కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావచ్చని (covid-like virus from America) తాజా అధ్యయనం అంచనా వేసింది.

What Is ‘Fermi Paradox’? గ్రహాంతర వాసులు అనేది అంతా అబద్దం, అక్కడ ఎవరూ లేరంటూ ఎలోన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

alien existence, Aliens, Elon Musk, Fermi Paradox, Live Breaking News Headlines, What Is ‘Fermi Paradox’?

China Adoption Policy: చైనా కీలక నిర్ణయం, ఇకపై స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోకుండా నిషేధం

Hazarath Reddy

వివాదస్పద చర్యలో, చైనా స్వలింగ సంపర్కులు దత్తత తీసుకోకుండా పిల్లలను నిషేధించారు, ఇది విస్తృత దృష్టిని, విమర్శలను ఆకర్షించింది. ఇప్పుడు దేశం స్వలింగ సంపర్కుల ప్రైడ్ మార్చ్‌లను నిషేధిస్తున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో LGBTQ+ హక్కుల గురించి మరింత ఆందోళనలు పెరిగాయి.

Advertisement

Drunk Man Sets Mexico Bar On Fire: వీడియో ఇదిగో, బయటకు వెళ్లగొట్టారని బార్‌ను తగలబెట్టిన మందుబాబు, 11 మంది మంటల్లో సజీవ దహనం

Hazarath Reddy

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని బయటకు వెళ్లగొట్టడంతో ఆగ్రహించిన ఓ మందుబాబు ఆ బారుకు నిప్పు అంటించాడు. దీంతో అందులో ఉన్న 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సాన్‌ లూయిస్‌ రియో కొలరాడోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Sudan Plane Crash: సూడాన్‌లో కుప్పకూలిన విమానం, నలుగురు సైనిక సిబ్బందితో సహా తొమ్మిది మంది మృతి

Hazarath Reddy

సూడాన్‌లోని (Sudan) పోర్ట్‌ సూడాన్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానం కుప్పకూలింది. పోర్ట్‌ సూడాన్‌ విమానాశ్రయం నుంచి పౌరులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం (Civilian plane).. టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక లోపంవల్ల (Technical failure) కూలిపోయింది.

Indonesia Boat Capsize: అర్థరాత్రి ఘోర పడవ ప్రమాదం, సముద్రంలో మునిగి 15 మంది మృతి, మరో 19 మంది గల్లంతు

Hazarath Reddy

ఇండోనేషియాలో (Indonesia ) అర్ధరాత్రి సమయంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సులవేసి ద్వీపం (Sulawesi island)లోని సముద్రంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు.

China: చైనా కుప్పకూలిన జిమ్ పైకప్పు , పది మంది అక్కడికక్కడే మృతి, శిథిలాల కింద మరికొందరు..

Hazarath Reddy

చైనాలోని (China) హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని(Heilongjiang Province) క్వికిహార్‌లోని (Qiqihar) ఓ మిడిల్‌ స్కూల్‌లో (Middle School) జిమ్‌ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు. శిథిలాల (Wreckage) కింద మరొకరు చిక్కుకుపోయారు.

Advertisement

Indian Student Dies in Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య, పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లగా తెగబడిన అగంతకులు

Hazarath Reddy

కెనడా (Canada)లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. గుర్ విందర్ నాథ్ (24) (Gurvinder Nath ) అనే యువకుడు ఒంటారియా ప్రావిన్స్ (Ontario Province)లో పిజ్జా డెలివరీ బాయ్ (Pizza Delivery Boy) గా పనిచేస్తున్నాడు

Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన

Rudra

బంగ్లాదేశ్‌ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Dream Controlling Chip: తరచూ కలలు వస్తున్నాయంటూ బుర్రకు డ్రిల్లింగ్ మిషిన్‌తో రంద్రం పెట్టుకున్న వ్యక్తి, మెదడులో మైక్రోచిప్‌ అమర్చుకున్న రష్యన్, తర్వాత ఏమందంటే?

VNS

మనిషికి కలలు రావటం సర్వసాధారణమే. అవికావాలనుంటే రావు..వద్దు అనుకుంటే పోవు.కానీ ఓ వ్యక్తి మాత్రం పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిందో ఏమో దాని కలల్ని కంట్రోల్ చేయటాని ఏకంగా తన బుర్రకు డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రం చేసి ఓ చిప్ పెట్టుకున్నాడు. అదేమన్నా రోడ్డా, లేదా గోడా డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేయటానికి..

No Rice Stock in USA: అమెరికా సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు.. ఎన్నారైల్లో భయాందోళనలు.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధమే కారణం.. వీడియోలు వైరల్

Rudra

అమెరికాలోని సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. బియ్యం కోసం సూపర్ మార్కెట్ల ముందు ఎన్నారైలు భారీ క్యూలు కడుతున్నారు.

Advertisement

Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన.. వీడియో వైరల్

Rudra

ఇదో విషాదకరమైన ఘటన. తాను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ మీదప‌డ‌డంతో ఇండోనేషియాలోని బాలిలో ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జ‌స్టిన్ విక్కీ (33) ప్రాణాలు కోల్పోయాడు. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా విక్కీ మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

Elon Musks Wealth Slumps: ఒక్కరోజులోనే లక్షన్నర కోట్ల సంపద కోల్పోయిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ అధినేతకు భారీగా నష్టం, అయినప్పటికీ ప్రపంచ కుబేరుడిగానే కొనసాగుతున్న ఎలాన్ మస్క్

VNS

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో (Tesla)పాటు స్పేస్ ఎక్స్ (Space X), ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు (Elon Musk) గట్టిషాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్‌డాక్-100 లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకున్నది.

India Sri Lanka Ties: భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దాం, శ్రీలంక అధ్యక్షుడుతో ప్రధాని మోదీ, రెండు దేశాల మధ్య ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏర్పాటుపై చర్చలు

Hazarath Reddy

రెండు దేశాల మధ్య పెట్రోలియం పైప్‌లైన్ , ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని భారతదేశం , శ్రీలంక నిర్ణయించుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారం విస్తృతంగా చర్చలు జరిపారు.

Video: పాకిస్తాన్ పని మనిషిని రోడ్డు మీద చితకబాదిన చైనా రాయబారి భార్య, సిగ్గు లేకుండా చోద్యం చూసిన పాకిస్తానీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చైనా రాయబారి భార్య తన పాకిస్థానీ పనిమనిషిని రోడ్డుపై కొట్టడాన్ని పాకిస్థానీయులు సిగ్గు లేకుండా చూస్తున్నారు. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement