ఆటోమొబైల్స్
Royal Enfield Himalayan BS6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బీఎస్ 6 వేరియంట్ హిమాలయన్ టూరర్ బైక్ విడుదల, ఎక్స్-షోరూంలో రూ. 1.86 లక్షల నుంచి ధరలు ప్రారంభం
Vikas Mandaస్నో వైట్, గ్రానైట్ బ్లాక్, స్లీట్ గ్రే మరియు గ్రావెల్ గ్రే కలర్ వేరియంట్ల ధర రూ .1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. వీటితో పాటు ఎబిఎస్ స్విచ్, హజార్డ్ స్విచ్ లాంటి ఫీచర్లు అదనపు ఆకర్శణ....
Suzuki Access 125 BS6: సుజుకి యాక్సెస్ 125 బిఎస్ 6 వెర్షన్‌ భారత మార్కెట్లో విడుదల, దిల్లీ ఎక్స్ షోరూంలో రూ. 64 వేల నుంచి ధరల ప్రారంభం, హోండా యాక్టివా మరియు యమహా ఫాసినో స్కూటర్లతో పోటీ
Vikas Mandaకొత్తగా బేసిక్ డ్రమ్ వేరియంట్లలో కూడా బయటివైపుకు ఫ్యూయెల్ లిడ్, LED హెడ్‌లైట్ మరియు స్పీడోమీటర్‌పై ఎకో లైట్‌ లాంటి ఆకర్శణలను జోడించింది. అలాగే బ్యాటరీని సూచించే డిజిటల్ స్కీన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది....
Bajaj Chetak e-Scooter: త్వరలో విడుదల కాబోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, పుణెలో ప్రదర్శనకు ఉంచిన బజాస్ సంస్థ, ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaబజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) మాట్లాడుతూ బజాజ్ ద్వారా విడుదలవుతున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం 'చేతక్ ఇ-స్కూటర్‌'ను జనవరి నుంచి భారతదేశం అంతటా కెటిఎం (KTM) డీలర్‌షిప్‌ల ద్వారా....
iSmart Bike: 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌' బైక్ విడుదల, భారతదేశపు తొలి బిఎస్ 6 మోటారుసైకిల్ ఇదే, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఇది వరకు ఈ మోడెల్ లో విడుదలైన బైక్స్ కంటే ఈ మోటారుసైకిల్‌ను మరింత ధృడంగా మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఫ్రంట్ సస్పెన్షన్ ను 15 మి.మీ మరియు వీల్‌బేస్ 36 మి.మీ పెంచారు, ఈ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌ ధర..
Audi Car Bumper Offer: ఆడి ఎస్‌యూవీలపై రూ.6లక్షల తగ్గింపు, పరిమిత కాల ఆఫర్‌గా డిస్కౌంట్, 2009లో లాంచ్ అయిన క్యూ5, క్యూ7 ఎస్‌యూవీ కార్లు, ప్రారంభ ధర రూ.55.8 లక్షలు
Hazarath Reddyఆటోమైబల్ రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కారు అభిమానుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రముఖ ఎస్‌యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
Mahindra XUV300 AMT W6: అందుబాటు ధరలో మహీంద్రా XUV 300లో ఆటోమేటిక్ వేరియంట్ విడుదల. ధర మరియు ఇతర విశేషాలు ఎలా ఉన్నాయో చూడండి
Vikas Mandaఈ కొత్త W6 AMT SUV, మిగతా డీజిల్-ఆటోమేటిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలైన విటారా బ్రెజా మరియు టాటా నెక్సాన్ లాంటి మోడెల్స్ కు గట్టి పోటీనిస్తుంది....
Gadkari On Traffic Fines: భారీ జరిమానాలపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. చలాన్ల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయం తీసుకొవచ్చు అంటూ తాజాగా వివరణ.
Vikas Mandaహోండా ఆక్టివా 125 ద్విచక్ర వాహనాలను నితిన్ గడ్కరీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ చలాన్లు, ఆటోమొబైల్ అమ్మకాలు మొదలగు అంశాలపై వివరణ ఇచ్చుకున్నారు...
Kia Seltos SUV: మార్కెట్లోకి వచ్చేసిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారు. భారత మార్కెట్లో ఈ కారు ధర ఎంత, ఎన్ని వేరియంట్లలో లభ్యమవుతుంది మరియు ఇతర విశేషాలను ఇకసారి పరిశీలించండి.
Vikas Mandaకొనుగోలు చేయలనుకునే వారు ముందుగా కియా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా కియా డీలర్‌షిప్‌లలో రూ .25 వేల టోకెన్ ఎమౌంట్ తో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 165 పట్టణాల్లో 206 విక్రయ కేంద్రాలను ఇప్పటికే కియా మోటార్స్ ఏర్పాటు చేసింది....
Made in Andhra Car: కియా మోటార్స్ ఇండియా నుంచి తొలి కారు 'కియా సెల్టాస్' ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల. ఈ కారు ధర ఎంత, ఇతర విశేషాలు ఎలా ఉన్నాయో చూడండి.
Vikas Mandaఅనంతపురం జిల్లాలోని, పెనుగొండకు సమీపాన 2017లో 535 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 8వేల కోట్ల ఖర్చుతో దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్, తమ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే తొలి కారును...
Bajaj Boxer 150x: రఫ్ అండ్ టఫ్ బైక్ 'బజాజ్ బాక్సర్ 150X'. బైక్‌లో ఎన్నెన్నో విశేషాలు. అవేంటో తెలుసుకుందామా!
Vikas Mandaఇండియాలోనే కాకుండా దాదాపు 90కి పైగా దేశాల్లో బజాజ్ తన ద్విచక్ర వాహన వ్యాపారాన్ని విస్తరించి ఈ రంగంలో రారాజుగా రాణిస్తుంది. అయితే కేవలం విదేశాల్లో మాత్రమే విక్రయించడం...
Hyundai Kona Electric SUV: సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ కార్, ఒక్క ఛార్జ్‌తో 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
Vikas Mandaహ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి బ్యాటరీ కార్ 'కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ' విడుదల, ఇండియాలో ఇప్పటివరకు ఉన్న బ్యాటరీ కార్లలో ఇదే పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్. దీని ధర, ఇతర ఫీచర్లు గురించి తెలుసుకోండి...
Top 5 Scooters: ఈ స్కూటర్లకు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ. భారత మార్కెట్లో రూ. 50 వేలలో లభించే టాప్ 5 స్కూటర్లు.
Vikas Mandaస్కూటర్లు ఆడ, మగ తేడాలేకుండా అందరికీ, అన్ని వయసుల వారు నడిపేటట్లు ఉండటంతో అన్ని చోట్ల వీటి వినియోగం పెరుగుతుంది...
Renault Triber: ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయవచ్చు. రూ. 7 లక్షల్లో ,7 సీట్లతో రెనో ట్రైబర్ కార్ ప్రత్యేకతలు
Vikas Mandaఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనో (Renault), ఇప్పుడు ట్రైబర్ (Triber) పేరుతో మరో Multi Purpose Vehicle ను ప్రవేశపెట్టనుంది...
Plastic to fuel: ప్లాస్టిక్‌తో ఇంధనం తయారీ, లీటరు ధర రూ. 40 మాత్రమే. వైరల్ అవుతున్న హైదరాబాదీ మెకానికల్ ఇంజనీర్
Vikas Mandaప్లాస్టిక్ పెరాలసిస్.. అంటే ప్లాస్టిక్ నుంచి మెషీన్ నడపటానికి అవసరమయ్యే ఇంధనాన్ని వెలికి తీయడం. హైదరాబాద్ కు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్ ఇలా ప్లాస్టిక్ ను ఇంధనంగా మారుస్తూ బాగా పాపులర్ అవుతున్నాడు...
iSmart Hector: ఈ కారు చాలా ఇస్మార్ట్! అదరగొడుతున్న ఎంజీ హెక్టార్ ఎస్ యూవీ కార్ ఫీచర్లు. కారు ఎక్కడ ఉన్నా మీ స్మార్ట్ ఫోన్ లో లోకేషన్ తెలుసుకోవచ్చు.
Vikas Mandaఇది ఒక స్మార్ట్‌కార్, మిగతా కార్లలో లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి. ఈ కారును ఎక్కడ పార్క్ చేసినా, లేదా కారు ఎటువైపు వెళ్తుందో సులభంగా తెలుసుకోవచ్చు...
Hill Assist: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ద్విచక్ర వాహనానికి 'హిల్ అసిస్ట్'. మన భారత కంపెనీదే ఆ ఘనత.
Vikas Mandaఇండియాకు చెందిన 22 మోటార్స్ సంస్థ 'ఫ్లో' (FLOW) పేరుతో బ్యాటరీతో నడిచే స్కూటర్ ను విడుదల చేస్తున్నారు. దీనిలో హిల్ అసిస్ట్ తో పాటుగా మరో 3 అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Rolls-Royce Cullinan: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన SUV కార్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో. ధర ఎంతో, ఫీచర్లు ఏంటో తెలిస్తే మతిపోతుంది.
Vikas MandaRolls Royce Cullinan, కదిలే రాజసౌధం ఇప్పటివరకూ వచ్చిన SUV కార్ల అన్నింటికీ రారాజు. ఈ కారుకు ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతమైన ఫీచర్లు.