ఆటోమొబైల్స్

2024 Bajaj Pulsar N250: అప్‌గ్రేడ్‌ చేసిన బజాజ్ పల్సర్ ఎన్250 బైక్ వచ్చేసింది, దాదాపు పాత ధరకే మార్కెట్లో విడుదల, ఆకర్షణీయమైన కలర్లు.. ఫీచర్లు దీని సొంతం, ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు చూడండి

Ather Halo- Smart Helmet: ఏథర్ హాలో.. ఇది సాధారణ హెల్మెట్ కాదు, చాలా స్మార్ట్ హెల్మెట్.. మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, మరెన్నో ప్రత్యేకతలు, దీని ధర ఎంతో తెలుసా?

Hero Lectro e-Cycles: హీరో లెక్ట్రో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 40 కిమీ ప్రయాణించవచ్చు, ఇగ్నిషన్ కీ కూడా ఉండందోయ్, మరి వీటి ధర ఎంతో తెలుసా?

Komaki Cat 2.0 NXT: డెలివరీ ఆపరేటర్ల కోసం అందుబాటు ధరలో ప్రత్యేకమైన టూవీలర్, కొమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ భారత మార్కెట్లో విడుదల, 350 కేజీలను అవలీలగా మోయగలదు, దీని ధర ఎంతంటే?

Autonomous Driving On Indian Roads: భారత్ రోడ్ల మీద రయ్ మంటూ చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్‌ కారు, వీడియో ఇదిగో..

2024 Kia Seltos HTK+: కియా సెల్టోస్ కారుకు సరికొత్త అప్డేట్.. సెల్టోస్ HTK+ ఆటోమేటిక్ వేరియంట్‌లను విడుదల చేసిన కంపెనీ, భారత మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర ఎంత, ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకోండి!

Pleasure Plus Xtec Sports: హీరో నుంచి మరొక ఆకర్షణీయమైన స్కూటర్.. ప్లెజర్ ప్లస్‌లో సరికొత్త Xtec స్పోర్ట్స్ వేరియంట్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్, దీని ధర ఎంతంటే?

Xiaomi Su7 EV: ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలోకి దూసుకువ‌స్తున్న చైనా కంపెనీ, తొలి మోడ‌ల్ ను ఆవిష్క‌రించిన కంపెనీ సీఈవో, ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలివో! ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 కి.మీ దూసుకెళ్ల‌నున్న కారు

Skoda Epic EV: మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించిన స్కోడా, ఒక్క‌సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కి.మీ రేంజ్ ఇచ్చేలా త‌యారీ, మార్కెట్లో ఈ కంపెనీలే టార్గెట్ గా రెండో ఈవీ కారు త‌యారీ

Hyundai Creta N Line: హ్యుందార్ క్రెటాకు పెరుగుతున్న క్రేజ్.. 'ఎన్ లైన్' పేరుతో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ, కొత్త వెర్షన్ కారులో ప్రత్యేకతలు ఏమిటి.. ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!

Honda Cross Cub 110: హోండా నుంచి ఆసక్తికరమైన 'క్రాస్ కబ్ 110' ద్విచక్రవాహనం విడుదల, లీటరుకు 67 కిమీ మైలేజీ, దీని ధర ఎంత, ఇతర ప్రత్యేకతలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!

World's First CNG Bike: ఆటో మొబైల్ రంగంలో మ‌రో సంచ‌ల‌నం, ప్ర‌పంచంలోనే తొలి సీఎన్ జీ బైక్ త‌యారు చేసిన బ‌జాజ్, జూన్ లో మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న కంపెనీ

Komaki Flora e-Scooter: నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే క్లాసిక్ లుక్, అదనపు ఫీచర్లతో 'కొమాకి ఫ్లోరా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొత్త వెర్షన్‌ విడుదల, ఈ EV ప్రయాణ పరిధి ఎంత, దీని ధర, ఇతర విశేషాలను తెలుసుకోండి!

MG Comet EV: ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కార్ అప్డేడెట్ వెర్షన్ విడుదల, ఇప్పుడు మరింత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో దూసుకొచ్చేసింది, ఈ కారులో ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి!

KTM RC- Adventure Series: మరింత ఆకర్షణీయమైన కలర్ వేరియంట్‌లలో కేటీఎం బైక్‌లు విడుదల, వీటి ధరలు ఎలా ఉన్నాయి, కొత్తగా ఏం మారాయి? తెలుసుకోండి!

BYD Seal EV: బివైడి సీల్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణించవచ్చు విశేషాలు ఏమిటి? ఈ కారులో ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!

Hyundai Venue Executive: హ్యుందాయ్ వెన్యూ కారుకి సరికొత్త 'ఎగ్జిక్యూటివ్' వేరియంట్‌ విడుదల, మరింత తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు.. ఈ కొత్త కారులో విశేషాలు ఏమున్నాయి, ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి!

MG Hector New Variants: రెండు సరికొత్త వేరియంట్‌లలో ఎంజీ హెక్టార్ SUV విడుదల.. ఒకటి షైన్ ప్రో, మరొకటి సెలెక్ట్ ప్రో.. ఒక్కో వేరియంట్‌లో ఎన్నెన్నో ఫీచర్లు, వీటి ధర ఎంతో తెలుసా?

Vida V1 Plus EV: అన్నా.. మళ్లొచ్చింది.. భారీ డిస్కౌంట్ ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ రీలాంచ్.. విడా V1 ప్లస్‌ను మళ్లీ మార్కెట్‌లో విడుదల చేసిన హీరో మోటోకార్ప్, అదనపు ఫీచర్లు ఏమున్నాయి, ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!

2024 Bajaj Pulsar NS 125: బజాజ్ పల్సర్ 125cc బైక్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చేసింది, 2024 మోడల్ పల్సర్ మోటార్ సైకిల్‌లో ఏమేం మారాయి, ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది.. ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!