Entertainment

Golden Globes 2023: భారతీయ సినిమాను తల ఎత్తుకునేలా చేశారు, ఆర్ఆర్ఆర్ టీంకు ప్రధాని మోదీ అభినందనలు, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్‌

Hazarath Reddy

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా RRR Teamకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంగీతకర్త కీరవాణికి, పాట పాడిన గాయకులకు, హీరోలకు , దర్శకులకు అభినందలు తెలియజేస్తూ వారిని ట్యాగ్ చేశారు.

RRR in Chinese Theaters: చైనాలో తెలుగు సినిమా ఊపు, నాటు నాటు సాంగ్ పాటకు థియేటర్లో స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్సులేసిన చైనీయులు

Hazarath Reddy

గత రాత్రి, #RRRMovie చైనీస్ థియేటర్ స్క్రీనింగ్‌లోని ప్రేక్షకులు "నాటు నాటు" సమయంలో నృత్యం చేయడానికి వేదికపైకి వచ్చారు. అక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ రోజు, స్వరకర్త M. M. కీరవాణి ఉత్తమ ఒరిజినల్ పాటగా దీనికే గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకున్నారు. నాటు నాటు పాటకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది.

Golden Globe Awards 2023: నాటు నాటు పాటకు సలాం కొట్టిన యావత్ ప్రపంచం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు, RRRటీంకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

Hazarath Reddy

SS రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR చిత్ర బృందం, అభిమానులు సంగీత స్వరకర్త MM కీరవాణి, గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ "నాటు నాటు" కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకుని భారత పతాకాన్ని రెపరెపలాడించారు.

Golden Globe Awards 2023:తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం బుధవారం ఉదయం ఒక ట్వీట్‌ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది.

Advertisement

Thunivu, Varisu Release: తమిళనాడులో సినిమా పండుగ, ఒకేరోజు విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్‌, థియేటర్ల ముందు డ్యాన్సులతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్‌

VNS

తమిళనాడు సినిమా ఫ్యాన్స్‌కు పండుగ ముందే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు(Thunivu ), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.

RRR Creates Records in Japan: జపాన్‌లో RRR మూవీకి కాసుల పంట, బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సొంతం చేసుకున్న మూవీ, జపాన్‌లో ఎంత వసూలు చేసిందంటే?

VNS

ఈ సినిమా ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా ఏకంగా 505 మిలియన్ యిన్స్ సాధించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఫీట్‌ను 80 రోజుల్లోనే సాధించడం విశేషమని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో, ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అని అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి.

Golden Globe Award for Naatu Naatu Song: కుంభస్థలాన్ని కొట్టిన RRR మూవీ, అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్న జక్కన్న మూవీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

VNS

ప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది. సినిమాలోని ‘నాటునాటు’ (Naatu Naatu song) పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు.

Miley Cyrus Video: బాత్ రూంలో స్నానం చేస్తూ నగ్న వీడియోని షేర్ చేసిన ప్రముఖ నటి మిలే సైరస్‌, ప్రమోషన్స్‌ కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

అమెరికన్‌ ఫేమస్‌ పాప్‌ సింగర్‌ అయిన మిలే సైరస్‌ బాత్ రూంలో స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్‌ చేసి నెటిజన్లకు షాకిచ్చింది. తన అల్భమ్‌ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Ram Gopal Varma Tweet: సేనలు ఇస్ నాట్ ఓట్లు అంటూ రాంగోపాల్ వర్మ వైరల్ ట్వీట్, కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్

Hazarath Reddy

ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తకిర ట్వీట్ చేశాడు. కుల రాజకీయాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ పాం ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ప్రధానంగా జనసేనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన.. కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్ చేశాడు.

Oscars 2023: ఆస్కార్ బరిలో కాంతారా, ఆర్ఆర్ఆర్, భారత్ నుంచి ఆస్కార్ 2023 రేసులో మొత్తం నాలుగు చిత్రాలు , 301 చలన చిత్రాలతో జాబితాను సిద్ధం చేసిన AMPAS

Hazarath Reddy

భారతీయ చలనచిత్రాలు RRR, గంగూబాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారా.. ఆస్కార్‌కు అర్హత సాధించాయి. మొత్తం 301 చలన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) విడుదల చేసింది. రిమైండర్ జాబితాలో అధికారికంగా వివిధ కేటగిరీలలో పోటీ పడగల చలనచిత్రాలు ఉన్నాయి,

Pathaan Trailer Out: అన్ని భాషల్లో పఠాన్ ట్రైలర్ వచ్చేసింది, తెలుగులో పఠాన్ ట్రైలర్ వీడియో ఇదిగో, అంచనాలను మరింతగా పెంచిన షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటన

Hazarath Reddy

షారూఖ్ ఖాన్..పఠాన్ అధికారిక ట్రైలర్ వచ్చేసింది! షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జాన్ అబ్రహంల చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు. అంతే కాదు, SRK, జాన్ యొక్క సూపర్ విలన్ అవతార్‌తో దీపిక యొక్క స్టీమింగ్ ఈక్వేషన్‌ అదిరిపోయింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది.అన్ని భాషల్లో ట్రైలవర్ విడుదల చేశారు మేకర్స్

Shaakuntalam Trailer Out: విడుదలైన కొద్ది గంటల్లోనే మిల్లియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న శాకుంతలం ట్రైలర్, ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ అంటూ ఆరంభం

Hazarath Reddy

ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. విజువల్స్‌, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్‌ అని చెప్పొచ్చు.

Advertisement

Shaakuntalam Trailer Out: శాకుంతలం ట్రైలర్ అదిరిపోయింది బాసు, చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్, ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల

Hazarath Reddy

సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం ట్రైలర్ విడుదలయింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్

Shaakuntalam Trailer Launch Event: శాకుంతలం ఈవెంట్లో ఏడ్చేసిన సమంత, గుణశేఖర్, ఈ సినిమాకు సమంతనే హీరో అని తెలిపిన దర్శకుడు

Hazarath Reddy

అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు అందరికీ దూరంగా ఉన్న సినీ నటి సమంత ఎట్టకేలకు మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (Shaakuntalam Trailer Launch Event) కు ఆమె వైట్ కలర్ శారీలో, కళ్లజోడు ధరించి హాజరయింది.

Vijay Deverakonda: అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్.. మనాలీ ట్రిప్ కు 100 మంది

Rudra

విజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు.

Jabardasth Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వెనుక కుట్ర జరుగుతోందా, సద్దాం, యాదమ రాజును జబర్దస్త్ లోకి తీసుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, సుధీర్ వెనుక ఏం జరుగుతోంది..

kanha

జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్, ఈ రోజు జబర్దస్త్ దూరమైపోయాడు. సుధీర్ చేసిన ఒక్క మిస్టేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలి సుదీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.

Advertisement

Waltair Veerayya Trailer: వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్, సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చిరంజీవి మాస్ లుక్, సంక్రాంతికి మెగా అభిమానులకు చిరు కానుక..

kanha

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ చిత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Nagababu Fires On Roja: రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Rudra

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...

Veera Simha Reddy Trailer Out: వీరసింహుడు వచ్చాడు! ఇక ఊచకోతే, ట్రైలర్‌తో సంక్రాంతి రేసులో హీటు పెంచిన బాలయ్య, ఇదెక్కడి మాస్ మావ అంటూ పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

VNS

ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నెగెటివ్ పాత్రల్లో తమదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.

Balakrishna Fire on Fan Video: కళ్లజోడు చూసుకోవా అంటూ అభిమాని మీద ఫైర్ అయిన బాలకృష్ణ, ఊహించని పరిణామంతో చిన్నబుచ్చుకున్న అభిమాని, వీడియో వైరల్

Hazarath Reddy

బాలకృష్ణ నడిచి వస్తుండగా, ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు ఆ అభిమాని చేయి తగిలి పడిపోయింది. దాంతో నందమూరి హీరో ఆ అభిమానిపై ఓ సీరియస్ లుక్కేశారు. కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు

Advertisement
Advertisement