ఎంటర్టైన్మెంట్
Jaanu Teaser: నిన్నెక్కడ వదిలేశానో అక్కడే ఉన్నా! తమిళ సినిమా 96 తెలుగు రీమేక్ 'జాను' టీజర్ విడుదల, స్నేహం- ప్రేమల సున్నితమైన భావోద్వేగాల కథ త్వరలో తెలుగులో
Vikas Mandaవేరుపడిన ఆ జంట, మళ్ళీ ఎన్నో ఏళ్లకు ఒక 'గెట్-టుగెదర్' వేడుకలో కలుస్తున్నప్పుడు కలిగే భావోద్వేగం, ఆ వేడుకలో ఇద్దరు చూసుకున్న మొదటి క్షణం, దగ్గరికి వస్తున్నప్పుడు పెరిగే గుండె వేగం.....
Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru: ఏ ట్రైలర్ మీకు బాగా నచ్చింది? ఒకదానితో ఒకటి పోటీపడుతున్న మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ట్రైలర్లు, మీ ఓటు దేనికి? సంక్రాతి వేడుకలను ముందే తీసుకొచ్చిన రెండు సినిమాలు
Vikas Mandaమీకు ఏ ట్రైలర్ నచ్చిందో ఈ కింద ఇవ్వబడిన పోల్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాగే అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎవరి ట్రైలర్ ఎక్కువమందికి నచ్చిందో చూడొచ్చు.....
Sarileru Neekevvaru: వావ్..అనిపిస్తున్న డైలాగ్స్, దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్, కొత్త ట్రైలర్ వచ్చేసింది, జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh babu)హ్యట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే భరత్ అనే నేను’(Bharat Ane Nenu), ‘మహర్షి’ (Maharshi)సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఎఫ్2‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్, రష్మిక(Rashmika Mandanna) జంటగా లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’(Sarileru Neekevvaru)జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Happy Birthday AR Rahman: చదివింది తక్కువ..,11 ఏళ్లకే నెత్తిన బరువు బాధ్యతలు, తొలి సినిమాకే జాతీయ అవార్డ్, జాతీయ స్థాయిలో ఆరు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ్యూజిక్ లెజెండ్ ఎ. ఆర్. రెహమాన్ పుట్టిన రోజుపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఅల్లా రఖా రెహమాన్ (Allahrakka Rahman) అలియాస్ ఎ. ఆర్. రెహమాన్.. ( AR Rahman)ఈ పేరు సంగీత ప్రపంచంలో తెలియని వారు ఎవరూ ఉండరు. భారతీయ సంగీతాన్ని(Indian Music) విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడుగా ఆయనంటే అందరికీ ఓ ఎనర్జీ. ట్రెడిషనల్ క్లాసిక్స్ ( Indian classical music )నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల అనితర సాధ్యుడు.
World Famous Lover Teaser: ప్రేమంటే కాంప్రమైజ్ కాదు, ప్రేమంటే సాక్రిఫైజ్! విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ ఔట్, అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ కంటిన్యూ, కానీ విజయ్ క్యారెక్టర్‌లో డిఫెరెంట్ షేడ్స్
Vikas Mandaఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది. టీజర్లో ఒకచోట "I did not just spread your legs, Yamini. I loved you, Yamini.” (యామిని...నేను నీ కాళ్లను ఇరువైపులా చాచడం మాత్రమే చేయలేదు, నిన్ను ప్రేమించాను కూడా) అనే డైలాగ్ ఉంది. ఫిజికల్ గా నీతో కలవడమే కాదు, మనసుతో ప్రేమించాను కూడా...
The Dosa Step: దోశ స్టెప్ వేసిన బన్నీ! రాములో రాములా పాటలోని అల్లు అర్జున్ హాఫ్ కోట్ స్టెప్‌ను దోశ స్టెప్‌గా మార్చేసిన బన్నీ లిటిల్ ప్రిన్సెస్స్ అర్హ, వీడియో వైరల్, ఈ జనవరి 06న 'అల వైకుంఠపురములో' ప్రత్యేక మ్యూజిక్ కన్సర్ట్
Vikas Mandaపాపం అర్హ, వాళ్ల డాడీ ఇంట్లో ఎప్పుడైనా దోశలు వేసేటపుడు చూసిందేమో. అందుకే ఆ సాంగ్ చూసి వాళ్ల డాడీ కూడా అక్కడ దోశలు వేస్తున్నాడని అనుకుంది. సినిమా వాళ్లకు, ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కు అది దోశ స్టెప్ అని తెలియక హాఫ్ కోట్ స్టెప్ అని పెట్టి ఉంటారు....
MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్‌లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం
Vikas Mandaచిరంజీవి మైక్ తీసుకొని రాజశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు. 'ఇదేనా సంస్కారం? మాకు విలువెక్కడ ఉంది? ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుంది. నేనేంత సౌమ్యంగా ఉండాలనుకుంటున్నా, నాచేత కోపంగా మాట్లాడేటట్లు చేస్తున్నారు. ఇష్టం లేనపుడు రావొద్దు' ....
Samajavaragamana Video: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు... ఆ చూపులనలా తిప్పుకోనియదు చూడు ఈ వీడియో సాంగ్, అల వైకుంఠపురములో నుంచి సామజవరగమన వీడియో సాంగ్ ప్రోమో విడుదల
Vikas Mandaఎస్ థమన్ స్వరపరిచిన మనోహరమైన సంగీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్థవంతమైన బాణీలతో సిద్ శ్రీరామ్ స్వరంతో బయటకువచ్చిన ఈ పాటకు అల్లు అర్జున్, పూజ హెగ్డే గ్లామర్ తోడై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది...
Filmfare Awards South 2019: మహానటి, రంగస్థలం సినిమాలదే ఈ ఏడాది హవా, పలు విభాగాల్లో సత్తా చాటిన రెండు సినిమాలు, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, మొత్తం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే
Hazarath Reddyసౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ 66వ అవార్డుల ప్రధానోత్సవం(66th Yamaha Fascino Filmfare Awards South) శనివారం చెన్నైలోని ( Chennai) జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.
Darbar Trailer: పోలీస్ ఆఫీసరా వాడు... హంతకుడు, ఒరిజినల్ గానే విలన్ అంటూ సూపర్ స్టైలిష్ పోలీస్‌గా మరోసారి రజినీ స్టామినాను నిరూపిస్తున్న 'దర్బార్' ట్రైలర్, యూనిఫాంతో పోటీపడనున్న ఇద్దరు సూపర్ స్టార్స్!
Vikas Mandaఅన్ని బాగానే ఉన్నా ఈ ట్రైలర్ చూస్తే అంతకుముందు వచ్చిన 'పేట' సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సన్నివేశాలు, బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించడం.....
RGV vs Janasena Activists: వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు, దెయ్యమై మీ నేతను పట్టుకోవడానికి వస్తున్నా అంటున్న ఆర్జీవి, మీ మీద ఒట్టేసి చెబుతున్నా...ఆ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నా, తనదైన స్టైల్లో కౌంటర్లు వేసిన రాంగోపాల్ వర్మ
Hazarath Reddyనిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.
Varma ARKB Release Date: డిసెంబర్ 12న సినిమా విడుదల, సినిమాకు లైన్ క్లియర్, సారీ..అలవాటులో పొరపాటు అంటున్న వర్మ, ట్విట్టర్ వేదికగా సినిమా గురించి వెల్లడి
Hazarath Reddyకాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు (Censor Board)రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది.
Coca Cola Pepsi: కోకాకోలా పెప్సీ.. మామా అల్లుడు సెక్సీ, వెంకీమామా నుంచి క్రేజీ సాంగ్ విడుదల, టాలీవుడ్ మామా అల్లుళ్లు కలిసి డాన్స్ స్టెప్స్ ఇరగదీశారు, చూస్తే మీకూ డాన్స్ చేయాలనిపించేంత ఊపొస్తుంది
Vikas Mandaకోకాకోలా పెప్సీ పాట లిరిక్స్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam ) రాశారు. ఈ మధ్య మంచి ఊపున్న పార్టీ సాంగ్స్ లిరిక్స్ అన్ని కసర్ల శ్యామ్ నుంచే వస్తున్నాయి. అల వైకుంఠపురములో 'రాములో.. రాముల' పాట, సవారి నుంచి 'దోస్తులందరికీ దావత్ ఇస్తా' పాట ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే....
Ruler First Song Released: రూలర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, అడుగడుగో యాక్షన్ హీరో..అరే దేఖో యారో.. అంటూ పల్లవి, పవర్ పుల్ పోలీసాఫీసర్‌గా బాలయ్య, డిసెంబర్ 20న సినిమా విడుదల
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం రూలర్ (Ruler).. కె.ఎస్ రవికుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసినట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Kamma Rajyam Lo Kadapa Reddlu: కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చినా, విడుదలకు స్టే విధించిన హైకోర్ట్
Vikas Mandaవర్మ మాత్రం, ఈ సినిమా ప్రమోషన్ ను సోషల్ మీడియాలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమాలో మీలాంటి రాజకీయాలకు దండం పెడతారు, కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు....
Darbar - Dhummu Dhooli Song: దుమ్మురేపుతున్న దర్బార్ సినిమాలోని 'దుమ్ము ధూళి' సాంగ్, అనిరుధ్ మాస్ బీట్స్‌కి, సూపర్ స్టార్ క్లాస్‌కి ఫ్యాన్స్ ఫిదా, టాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఢీకొట్టడానికి రజినీ దర్బార్ రెడీ
Vikas Mandaసంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' కూడా విడుదలవుతున్నాయి....
Kamma Rajyam Lo Kadapa Reddlu: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్, మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉంది, సినిమాను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్
Vikas Mandaఈ సినిమా విడుదలైతే గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు....
Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్
Hazarath Reddyసూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు 9Sarileru Neekevvaru)’. రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి (Vijayashanthi) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలయింది.
Naga Babu Quits Jabardasth Show: జబర్దస్త్‌‌కు నాగబాబు గుడ్‌బై, ఈ రోజు ఎపిసోడ్‌‌తో లాస్ట్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించిన నాగబాబు, జీతెలుగు‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు
Hazarath Reddyతెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్ (Jabardasth)’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్ (Extra Jabardasth). ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. కాగా ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.