Entertainment
Chetan Chanddrra Attacked: కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలతో సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసిన నటుడు
Hazarath Reddyబెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం (మే 12) రాత్రి కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది బృందం దాడి చేసింది. మాతృదినోత్సవం సందర్భంగా చేతన్, అతని తల్లి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కన్నడ నటుడు ఈ సంఘటన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ ద్వారా భయానక అనుభవాన్ని పంచుకున్నాడు.
Pavithra Jayaram Died: రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ తెలుగు సీరియ‌ల్ న‌టి మృతి, బెంగళూరులో షూటింగ్ ముగించుకొని వ‌స్తుండ‌గా ప్ర‌మాదం, విషాదంలో అభిమానులు
VNSఇండస్ట్రీలో విషాదం నెలకొంది. త్రినయిని సీరియల్‌తో (Trinayani) పాపులర్‌ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
Case Against Actor Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు.. నంద్యాలలో నమోదు.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ కేసు
Rudraపాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
Samantha Ruth Prabhu: విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సమంత, విషెస్ ఏం చెప్పిందంటే.
Vikas Mహ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ మీకు ఉత్తమ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ మీ జీవితంలో ఆశీర్వాదాలు నింపాలని, ప్రతిరోజూ మీకు ఆనందం మరియు ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.
Jyothi Rai Donated Rs 50,000 to Mogilaiah: మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌, మీలాగే మీ మనసు కూడా చాలా అందమైనది అంటూ నెటిజన్లు పొగడ్తలు
Vikas Mగుప్పెడంత మనసు సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ మానవత్వాన్ని చాటుకుంటి. కష్టాల్లో ఉన్న ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ద‌ర్శ‌నం మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేసింది. మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో నా తమ్ముడికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన చిరంజీవి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు.
Andhra Pradesh Elections 2024: ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్, కుటుంబ సభ్యుడిగా నా మద్ధతు మీకేనని వెల్లడి
Vikas Mఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా అల్లు అర్జున్‌ (Allu Arjun-Puspa)పవన్‌కల్యాణ్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌(Tweet) చేశారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి
Samantha Ruth Prabhu: సమంతకు ధైర్యాన్ని నూరిపోస్తున్న స్నేహితురాలు అల్కేష్, ప్రమాదం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగాలంటూ మోటివేట్
Vikas Mహీరోయిన్ సమంత రుతు ప్రభు మైయోసిటిస్‌తో బాధపడుతున్న సంగతి విదితమే. ఆమె తన స్నేహితురాలు మరియు ఆరోగ్య కోచ్ అల్కేష్ షరోత్రితో కలిసి తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతుంది.ప్రమాదం ఎదురైనప్పుడు మన సహజ ప్రవృత్తులు ఎలా పుంజుకుంటాయో వివరిస్తుంది. ముప్పు ఏదో ఒక అడవి జంతువు లాగా ప్రత్యక్షమైనదైతే, మన ప్రతిస్పందన దానిని ఎదుర్కోవడం లేదా పారిపోవడమే కావచ్చు.
Chiranjeevi Padma Vibhushan: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వీడియో ఇదిగో..
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.
Sangeeth Sivan Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
Samantha Ruth Prabhu: నకిలీ నగ్న ఫోటో వైరల్ అయిన తర్వాత కెమెరాకు తొలిసారిగా చిక్కిన సమంతా, వీడియో ఇదిగో..
Vikas Mప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ' విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు స్టార్ సమంతా రుతు ప్రభు మంగళవారం తన నకిలీ నగ్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఆమె మొదటిసారి బహిరంగంగా కనిపించింది. ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో సమంత ఛాయాచిత్రకారులకు పోజులివ్వకుండా తప్పించుకుంది.
Andhra Pradesh Elections 2024: మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలవాలంటూ హీరో నాని ట్వీట్, సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనాధినేతకు మద్ధతు పలుకుతున్నట్లు ట్వీట్
Hazarath Reddyజనసేనాని పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు.
Pushpa Pushpa Song: ఇండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2, విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా సెన్సేషన్
Vikas Mఅల్లు అర్జున్ కొత్త మూవీ పుష్ప 2 నుంచి వచ్చిన సాంగ్ పుష్ప పుష్ప' విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది. దీని నవీకరించబడిన వీక్షణల సంఖ్య 26.6 మిలియన్లు.ఈ పాటకు 1.27 మిలియన్ లైక్‌లు వచ్చాయి
Bernard Hill Dies: హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం, టైటానిక్ హీరో బెర్నార్డ్ హిల్ కన్నుమూత
Hazarath Reddyటైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు.
Samantha Nude Pic: ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా సమంత ఫోటో, అలా చేస్తున్నదేంటీ అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు
Hazarath Reddyసమంత ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇటీవల ఈ అమ్మడు పుట్టిన రోజు వేడుకలు గ్రీస్‌లోని రెస్టారెంట్‌లో జరుపుకుంది. ఈ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అంతా ఆమెకు వ్యాధి తగ్గిపోయిందని అనుకున్నారు.ఒంటిపై బట్టలు లేకుండా టవల్ కట్టుకుని ఓ చైర్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేసింది.
2024 భారతదేశం ఎన్నికలు: ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా.. ఓటర్లకు బెంగాల్‌ నటుడు దేవ్‌ హామీ
Rudraతమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ హామీల వర్షం కురిపించే అభ్యర్థులను చాలామందినే చూశాం.
Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన
Rudraఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్‌..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.
Baahubali – Crown of Blood Trailer: బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ ట్రైలర్ ఇదిగో, యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా రానున్న బ్లాక్ బాస్టర్ మూవీ
Vikas Mద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు వ‌రల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విష‌యం విదితమే. అయితే యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా ఈ రెండు సినిమాలను తీసుకువ‌స్తున్నట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు.