ఎంటర్టైన్మెంట్

Arbaaz Khan Weds Sshura Khan: మేక‌ప్ ఆర్టిస్ట్ ను పెళ్లిచేసుకోబోతున్న సల్మాన్ ఖాన్ సోద‌రుడు, త‌న‌కంటే 22 ఏళ్ల చిన్న‌దైన యువ‌తితో అర్బాజ్ ప్రేమాయ‌ణం

VNS

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను (Malika Arora) పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు

Pallavi Prashant: వీడియో ఇదిగో, పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు, విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 విన్నర్

Hazarath Reddy

పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ - 7 విజేత పల్లవి ప్రశాంత్‌ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు.

Salaar First Review from UAE: సలార్ సెన్సార్ రివ్యూ ఇచ్చేసిన ఉమేర్ సంధు, సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయంటూ ఏకంగా 4/5 రేటింగ్

Hazarath Reddy

ఈ సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించని విధంగా కనిపించడమే కాకుండా.. యాక్షన్స్ అన్నివేశాల్లో ఇరగదీసాడు అని చెప్పాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Arrested: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..బస్సులు, వాహనాల విధ్వంసం కేసులో అరెస్టు చేసిన పోలీసులు

sajaya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్‌ను గజ్వేల్‌లోని కొల్లూరు గ్రామంలోని అతని ఇంట్లో అరెస్టు చేశారు. అతనిపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Advertisement

Eagle Trailer: విషం మింగుతాను అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ఈగల్‌ ట్రైలర్, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల

Hazarath Reddy

టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Pallavi Prashanth: వీడియో ఇదిగో, నేను ఎక్కడికీ పోలేదు ఇంటివద్దనే ఉన్నా, నా ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయిందని తెలిపిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌

Hazarath Reddy

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Rashmika Mandanna Deepfake Case: రష్మిక మందన్న డీప్‌ఫేక్ కేసులో నలుగురిని గుర్తించిన పోలీసులు, ప్రధాన నిందితుని కోసం కొనసాగుతున్న వేట

Hazarath Reddy

నటి రష్మిక మందన యొక్క డీప్‌ఫేక్ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన నలుగురు అనుమానితులను ట్రాక్ చేశామని, ప్రధాన కుట్రదారుని పట్టుకోవడానికి వేట కొనసాగుతుందని పోలీసులు బుధవారం (డిసెంబర్ 20) తెలిపారు. అయితే నలుగురు నిందితులు క్రియేటర్లు కాదని, అప్‌లోడర్లుగా మారారని, ఈ కేసులో కీలక సూత్రధారి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

Case Booked Against Pallavi Prashanth: ఫోన్ స్విచ్ఛాఫ్, పరారీలో బిగ్‌బాస్‌ సీజన్‌–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Hazarath Reddy

పబ్లిక్‌ న్యూసెన్స్‌కు కారణమైన బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్‌ కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

Advertisement

RGV on JD Tweet: 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి వచ్చేది బానిసత్వమే, బానిసలుగా మారకండి అంటూ జేడీ చేసిన ట్వీట్‌పై స్పందించిన వర్మ

Hazarath Reddy

బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా?

Bigg Boss Telugu 7: ఫ్యాన్స్ అత్యుత్సాహం, బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం, స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడిన అభిమానులు

Hazarath Reddy

నిన్న రాత్రి బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు.స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తిన పల్లవి ప్రశాంత్...రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్..3వ స్థానంలో శివాజీ..

sajaya

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా-పుల్టా సీజన్ ఈవెంట్‌లో, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ట్రోఫీని ఎగరేసుకొనిపోయాడు. అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో అయితే ఊహించని ట్విస్ట్‌గా ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు.

Aishwarya-Abhishek Separation Rumours: విడాకుల రూమర్స్‌ కు ఒక్క వీడియోతో చెక్‌ పెట్టిన ఐశ్వర్యరాయ్‌ (వీడియోతో)

Rudra

బాలీవుడ్‌ లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్‌ బచ్చన్‌-ఐశ్వర్యరాయ్‌. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు.

Advertisement

Pallavi Prashanth As Bigg Boss 7 Telugu winner: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్..

ahana

100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది మరియు ఎట్టకేలకు విజేతను వెల్లడించారు. అధికారిక ధృవీకరణ ఇంకా బయటకు రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రశాంత్ విజేత అని పేరును ధృవీకరించాయి. సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు.

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మ‌నోజ్, సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్టుతో గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో

VNS

సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) శుభవార్త చెప్పారు. తన భార్య భూమా మౌనికారెడ్డి (Mounika Reddy) ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు మంచు మనోజ్

Salaar Movie Promotions: సలార్ ప్రమోషన్స్ లేనట్లే! కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టని ప్రభాస్, ప్రమోషన్స్ భారం భుజాన ఎత్తుకున్న జక్కన్న

VNS

సలార్ పార్ట్ 1 ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కానీ సలార్ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. అసలు సలార్ బ్యానర్స్, హోర్డింగ్స్ కూడా బయట సరిగ్గా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Youtuber Arrest: బర్త్ డే వేడుకల కోసం పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డ య్యూటూబర్, పక్కింటి కుర్రాడుగా ఫేమస్ అయిన చంద్రశేఖర్ అరెస్ట్

VNS

నార్సింగి పోలీసులు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయికిర‌ణ్‌ను (Chandrasekhar Sai Kiran) అరెస్ట్ చేశారు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుక‌ల‌కు త‌న‌ను ఆహ్వానించి లైంగిక దాడికి (rape) పాల్ప‌డిన‌ట్లు యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఏప్రిల్ 25న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది.

Advertisement

Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి

Hazarath Reddy

బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది

Director Sankaran Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు భారతీరాజా గురురు డైరక్టర్ ఆర్.శంకరన్ కన్నుమూత

Hazarath Reddy

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్.శంకరన్ 93 సంవత్సరాలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Pakkinti Kurradu Chandoo Sai Arrest: బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి యువతిపై అత్యాచారం, పక్కింటి కుర్రాడు క్రియేటర్ చందుసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ యూట్యూబర్‌ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌ క్రియేటర్ నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Shreyas Talpade: షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి గుండెపోటు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శ్రేయాస్‌ తల్పాడే (Shreyas Talpade) (47) ముంబైలో షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు

Advertisement
Advertisement