Entertainment
Maa Oori Polimera-2 Teaser: 'మా ఊరి పొలిమేర-2' టీజర్‌ రిలీజ్‌.. వేరే లెవల్‌ లా ఉన్న ఈ టీజర్‌ మీరూ చూడండి!
Rudraఓటీటీలో రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.
Klin Kaara konidela: రాంచరణ్ కూతురు పేరు వెనుక ఇంత అర్థం దాగుందా, క్లిన్ కారా కొణిదెల పేరు రహస్యాన్ని బయటపెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి
Hazarath Reddyరామ్ చరణ్- ఉపాసన కామినేని కుమార్తె పేరును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. మీడియా ద్వారా 'మెగా డాటర్' అని పిలవబడే చిన్నారికి అధికారికంగా క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు.బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు.
Klin Kaara konidela: క్లిన్ కారా కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఇదే, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు కన్ఫర్మ్
Hazarath Reddyశుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఊయ‌ల‌లో పాప‌ను ప‌డుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు ఉపాస‌న కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టిన‌ట్లు స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించారు.
IMAX: ఐమాక్స్ ముందు సినిమా రివ్యూస్ బ్యాన్, దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐమాక్స్ యాజమాన్యం
Hazarath Reddyఐమాక్స్ ముందు సినిమా రివ్యూస్ బ్యాచ్‌ను బ్యాన్ చేసిన ఐమాక్స్ యాజమాన్యం. ఇటీవల ఆదిపురుష్ సినిమా రోజున రివ్యూ కోసం ఒక యువకుడిని కొట్టిన జరిగిన ఘటనే ఇందుకు కారణం
BRO Teaser: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కు ఫుల్‌ ట్రీట్‌.. ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
Rudraపవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sushant Singh Rajput Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు వెల్లడి
Hazarath Reddyబాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై (Sushant Singh Rajput Case) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు.
Madonna Hospitalised: తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్‌, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా
Hazarath Reddyఅమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటన చేశారు.
Rakesh Master: రాకేష్ మాస్టర్ ఆస్తి నాకు అవసరం లేదు, మీడియా ముందే పత్రాలు చించివేసిన బంధువులు
VNSఒక సంవత్సరం క్రితం నాకు ఒక ఖాళీ స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి ఒక ఛానల్ ఉందని, ఆ ఛానల్ లో నీకు కూడా వాటా ఉందని, ఒకవేళ నేను ముందు పోతే నా కుటుంబాన్ని నువ్వు చూసుకో, ఆ ఛానల్ వాటా నువ్వు తీసుకో, దీంట్లో నీకు ఎలా కావాలంటే అలా రాసుకో అంటూ ఈ పేపర్స్ ఇచ్చాడు. నాకు ఆస్తి అవసర్లేదు, అది మొత్తం వాళ్ళ పిల్లలకే ఇస్తాను
Jr NTR Fan Shyam Dies: అభిమాని శ్యామ్ మృతిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని పోలీసులకు విజ్ఞప్తి
Hazarath Reddyశ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని తారక్ అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Producer T.R.Chandrashekhar: మత్తుకు బానిసై నా భార్య వేరేవాడితో తిరుగుతోంది, పోలీసులకు ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఫిర్యాదు, ఎదురు కేసు పెట్టిన భార్య నమిత
Hazarath Reddyప్రముఖ కన్నడ సినీ నిర్మాత టి చంద్రశేఖర్ తన భార్యపై పోలీసులకు చేశారు.మత్తు పదార్థాలకు బానిస కావడంతో పాటు డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని కన్నడ నటుడు, నిర్మాత టి చంద్రశేఖర్‌ భార్య నమిత, ఆమె స్నేహితుడు, పేరు మోసిన డ్రగ్ డీలర్ లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Lew Palter Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ‘టైటానిక్‌’ నటుడు లేవ్‌ పాల్టర్‌ మృతి
Hazarath Reddy'టైటానిక్' నటుడు లేవ్‌ పాల్టర్‌(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్‌ మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది.
Priyamani: ముస్లింను ఎందుకు పెళ్లిచేసుకున్నావని నన్ను తిట్టారు.. నేనూ ట్రోలింగ్ బారినపడ్డా.. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి వ్యాఖ్యలు
Rudraతాను కూడా ట్రోలింగ్ బారిన పడ్డానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి వెల్లడించారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్లు నోరు పారేసుకున్నారని అన్నారు.
Devraj Patel Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, రోడ్డు ప్రమాదంలో హాస్య నటుడు దేవ్‌రాజ్ పటేల్ మృతి, దిల్ సే బురా లగ్తా హై వీడియోతో పాపులర్ అయిన యూట్యూబర్
Hazarath Reddyతన "దిల్ సే బురా లగ్తా హై" వీడియోతో ప్రజల హృదయాలను గెలుచుకున్న హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ ఈరోజు జూన్ 26న మరణించారు. వార్తా నివేదికల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పటేల్ మరణించాడు.
VIjay Leo: డ్రగ్స్ ఆరోపణలు.. హీరో విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు, లియో సినిమాలో నా రెడీ పాటలో డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారని ఆరోపణలు
Hazarath Reddyతమిళనాడు | డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై నటుడు విజయ్‌ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నటించిన 'లియో' చిత్రంలోని 'నా రెడీ'పాటలో డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kamal Haasan in Project K: ప్రభాస్‌కు విలన్‌గా కమల్‌ హాసన్, ప్రాజెక్ట్ K టీమ్‌ క్రేజీ అప్‌డేట్, నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణమంటూ ప్రభాస్ ట్వీట్
VNSలోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal haasan)కూడా ఇందులో వన్ ఆఫ్‌ ది కీ రోల్‌ చేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్‌.
Nikhil On Drugs: నన్ను కూడా డ్రగ్స్ వాడమని బలవంతం చేశారు, టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు, డ్రగ్స్‌కు అలవాటు పడితే మరణమే!
VNSహీరో నిఖిల్ (Nikhil Siddhartha) మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ (Happy days) వచ్చేది కాదు.
Vyooham Movie Teaser: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ వ్యూహం మూవీ, మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ సినిమా, వైయస్సార్ మరణం తర్వాత జరిగిన ఘటనలతో వ్యూహం
VNS‘వ్యూహం’ (Vyooham Movie) అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆర్‌జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు
Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం
Rudraడ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.
Tollywood Drugs Case: డ్రగ్‌ కేసులో తెరమీదకు బిగ్‌బాస్‌ బ్యూటీ పేరు, వందలాది కాల్స్ చేసిన నిర్మాత కేపీ రెడ్డి, కస్టడీ రిపోర్టులో మరో టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నేతల తనయుల పేర్లు
VNSకేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్‌ చేసిన పోలీసులు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్‌ చేసిన ఓ నటితో వందలాది కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.
Kushboo Hospitalized: మరోసారి ఆస్పత్రి పాలైన ప్రముఖ హీరోయిన్ కుష్బూ, ఈ సారైనా పూర్తిగా కోలుకోవాలంటూ ఫ్యామిలీ భావోద్వేగం, ఇంతకీ కుష్బూకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటంటే?
VNSవెన్నుముక్క సమస్యతో తానూ మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు కుష్బూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం నేను మళ్లీ ఆసుపత్రికి వచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.