సినిమా

Balakrishna Visit Kanaka Durga Temple: మల్టీస్టారర్‌ చేయడానికి నేను రెడీ, దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపిన బాలకృష్ణ, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర బృందం

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ ఘన విజయంతో దూససుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'అఖండ' చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను (Kanaka durga Temple in Vijayawada) దర్శించుకుంది.

Cinema Ticket Prices Row: సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

Hazarath Reddy

ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు (Cinema Ticket Prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది.

Sanchari Song Teaser:చలో చలో సంచారి, చల్ చలో చలో కొత్త నేలపై.. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుండి మూడో సాంగ్ టీజర్ విడుదల

Hazarath Reddy

దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు

Allu Arjun: నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడ్డారు, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను, ట్విట్టర్ వేదికగా స్పందించిన అల్లు అర్జున్

Hazarath Reddy

అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నా ఫ్యాన్స్.. ఈవెంట్ కు వచ్చి గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. మా టీమ్ వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను. మీరు నా పై చూపిస్తున్న ప్రేమే నాకు అతి పెద్ద ఆస్తి’ అని బన్నీ ట్వీట్ చేశారు.

Advertisement

O Antava OO Antava Song: ఊ అంటావా సాంగ్ మీద హైకోర్టులో కేసు, మగాళ్లు కామంతో ఉంటారా అంటున్న పురుషుల అసోసియేషన్, దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దేపై అభ్యంతరం

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప(Allu Arjun's Pushpa) సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన సమంత ఐటం సాంగ్ ఊ అంటావా మావ.. (O Antava OO Antava Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆ పాట వివాదంలో చిక్కుకుంది

Andhra Pradesh: నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్, ప్ర‌భుత్వం జ‌రిపే మ‌ద్యం అమ్మ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉందా అని విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార వైసీపీ, జ‌న‌సేన‌ మ‌ధ్య పోర్ పతాక స్థాయికి చేరింది. గతంలో చిత్రసీమ అంశం మీద వైఎస్ జగన్ మీద విరుచుకుపడని పవన్ కళ్యాణ్ (JanaSena chief Pawan Kalyan ) మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Pushpa New Song Out Now: పుష్ప నుంచి కిర్రాక్ ఐటెమ్‌ సాంగ్ రిలీజ్, హీటెక్కిస్తున్న సమంత పెర్ఫార్మెన్స్, మరోసారి ఇరగదీసిన దేవీశ్రీప్రసాద్

Naresh. VNS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప(Pushpa) నుంచి మరో సాంగ్ రిలీజ్(Pushpa song release) అయింది. టాలీవుడ్ బ్యూటీ సమంత చేసిన స్పెషల్ సాంగ్‌ ను రిలీజ్ చేసింది పుష్ప టీమ్. ఉ అంటావా..ఊ ఊ అంటావా( Oo Antava OoOo Antava) అంటూ సాగే ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఊపేస్తోంది. దేవీశ్రీప్రసాద్(Devisri prasad) అందించిన మాస్ ట్యూన్‌....ఉర్రూతలూగిస్తోంది.

Mahesh Babu on RRR: ఆర్ఆర్ఆర్‌‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌ అంటూ పొగడ్తల వర్షం

Hazarath Reddy

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు.

Advertisement

Hero Prabhas: దుమ్ము రేపిన ప్రభాస్, దక్షిణాసియాలోనే నంబర్ వన్ హీరోగా అరుదైన రికార్డు, ఆసియా నుంచి మొత్తం 50 మంది సెలబ్రిటీలు పోటీ

Hazarath Reddy

బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు దక్షిణాసియా నంబర్‌ వన్‌ సెలబ్రిటీగా రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Hero Prabhas) నిలిచారు. ఈ ఏడాదికిగానూ బ్రిటన్‌ వార పత్రిక ఈస్ట్రన్‌ ఐ (UK newspaper’s 2021) ఈ జాబితాను రూపొందించింది.

Chiranjeevi on RRR: ఆర్ఆర్ఆర్ ప్రభజనమే.. ట్రైలర్ చూసిన తర్వాత స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, రామ చరణ్ ట్వీటును రీ ట్వీట్ చేసిన మెగాస్టార్

Hazarath Reddy

ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి (Chiranjeevi on RRR) వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. రామ చరణ్ ట్వీటును రీ ట్వీట్ చేశారు. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించిందనీ .. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటానని ఆయన (Megastar Chiranjeevi ) రాసుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు

Andhra Pradesh: సాయి తేజ్ కుటుంబానికి అండగా మంచు కుటుంబం, ఇద్దరు పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని తెలిపిన హీరో మంచు విష్ణు

Hazarath Reddy

సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్‌ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు.

Producer C Kalyan: రామానుజాచార్యగా బాలకృష్ణ, ఆ పాత్ర ఆయన తప్ప ఎవరూ చేయలేరంటున్న నిర్మాత కళ్యాణ్, ఏపీ సినిమా టికెట్ రేట్లపై స్పందించిన టాలీవుడ్ నిర్మాత

Hazarath Reddy

బాలకృష్ణతో (Ramanujacharya With Balakrishna) ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్టుగా నిర్మాత సి.కల్యాణ్ (Producer C Kalyan) ఓ ఇంటర్యూలో చెప్పారు. ఈ పాత్రను చేస్తే బాలయ్యే చేయాలనీ .. మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.

Advertisement

Jai Bheem Tops In Google Trends: జైభీమ్ సినిమాకు అరుదైన గౌరవం, 2021 గూగుల్ ట్రెండ్స్ లో టాప్ సెర్చింగ్ సినిమాగా గుర్తింపు, బాలివుడ్ ను దాటేసిన సూర్య మ్యాజిక్..

Krishna

అత్యధికంగా జై భీమ్‌(Jai Bhim) సినిమా కోసం సెర్చ్‌ చేసినట్లు సమాచారం. సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ (Jai Bhim) సినిమా గురించే వెతికారట.

RRR trailer Out Now: ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజ్, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న సీన్స్, పోటీపడి నటించిన స్టార్స్, థియేటర్స్ లో రచ్చ రచ్చ

Naresh. VNS

ట్రైలర్ చూస్తుంటే ఒకరిపై ఒకరు పోటీ పడి నటించినట్లు కనిపిస్తోంది. ఒక్కో సీన్ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్రవేసేలా అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలకు తగ్గట్లుగా జక్కన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

Sasikala Met Rajinikanth: రజనీకాంత్, ఆయన భార్య లతతో భేటీ అయిన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ

Hazarath Reddy

Former AIADMK leader VK Sasikala, Rajinikanth, Latha, Sasikala Met Rajinikanthఅన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ చెన్నైలోని నటుడు రజనీకాంత్, ఆయన భార్య లతతో సమావేశమయ్యారు. రజినీకాంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు.

AP Floods: ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి సాయాన్ని ప్రకటించిన ప్రభాస్, వరదబాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రెబల్ స్టార్

Hazarath Reddy

రెబల్ హీరో ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను (Andhra pradesh Floods) ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు (AP CM Relief Fund) రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు.

Advertisement

Pushpa Trailer: భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్రచందనం, అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ విడుదల చేసిన టీం, చిత్తూరు యాసతో అదరగొడుతున్న ట్రైలర్

Hazarath Reddy

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Pushpa Trailer) రిలీజైంది. వాస్తవానికి ఈ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.

Kamal Haasan: కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం, కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు

Hazarath Reddy

ఈ మధ్య కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి విదితమే. అయితే ఈ ప్రముఖ నటుడు (Kamal Haasan) కోలుకున్న వెంటనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (TN Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి అడవితల్లి మాట సాంగ్ విడుదల, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న పాట,

Krishna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.

Katrina-Vicky Wedding: కత్రినా-విక్కీ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్‌కు ఆహ్వానం పంపని కత్రినా, సల్మాన్‌కు అందని ఇన్విటేషన్‌

Naresh. VNS

బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా-విక్కీ(Katrina-Vicky) పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే మ్యారేజ్(Marriage) కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌(Friends) కు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

Advertisement
Advertisement